17-01-2025, 10:26 PM
(17-01-2025, 09:10 PM)3sivaram Wrote:ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆమెను అక్కడ చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని ఆమెను ఒకటే ప్రశ్న అడిగాడు. కిస్ చేసుకున్నారా అని అడుగుతాడు.. లేదా... సెక్స్ చేసుకున్నారా.. అని అడుగుతాడు.
ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అతన్ని ఆమెతో చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి తనకు మధ్య ఏమి లేదని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించింది. ఆ అబ్బాయి ఎమోషనల్ అయి అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెబుతాడు.
గర్ల్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని అతన్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది. నాకంటే ఆమెకు ఏమి ఎక్కువ, నాలో ఏమి తక్కువని నువ్వు ఆమెతో చాటింగ్ చేస్తున్నావ్.. అని అడుగుతుంది.
ఒక రిలేషన్ లో మగాడు ఆ అమ్మాయి ఫిజికల్ గా టచ్ చేయబడింది అంటే ఆమె డర్టీ అని ఫీల్ అవుతాడు. అదే అమ్మాయి అయితే అతను తన మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుంటే అతను డర్టీ అని ఫీల్ అవుతుంది.
ఇది చదివాకా నిన్ను చాలా అడగలనిపించింది బ్రో.. మరీ డీప్ గా ఉన్నాయ్.. క్వేశ్చిన్ నాకే అర్ధం కాక అడగలేకపోతున్న..
మా డాడీ కూడా నీలాగే ఆలోచిస్తారు.. కొంచెం నెక్స్ట్ లెవెల్ లో.. అయన దగ్గరో కధ ఉంది..
ఓ శవం ఉంటుంది.. దాని చుట్టూ పంచేంద్రియాలు చేరి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట.. అలా..
అప్పుడప్పుడు దాన్ని డెవలప్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది కానీ...