Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇది కధ కాదు..
#7
(17-01-2025, 08:15 PM)Uday Wrote: పేరు మార్చి రాసేయండి బ్రో...మీకు కొత్తగా చెప్పాలేంటి



హహహ...బావుంది 3శివరాం గారు...మీరు తెలిసిన వాళ్ళు చెప్పేసారు మాలాంటి తెలియని వాళ్ళకు.

ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.


ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆమెను అక్కడ చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పింది.

బాయ్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని ఆమెను ఒకటే ప్రశ్న అడిగాడు. కిస్ చేసుకున్నారా అని అడుగుతాడు.. లేదా...  సెక్స్ చేసుకున్నారా.. అని అడుగుతాడు.





ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఇంతలో ఆ అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అతన్ని ఆమెతో చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి తనకు మధ్య ఏమి లేదని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించింది. ఆ అబ్బాయి ఎమోషనల్ అయి అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెబుతాడు.

గర్ల్  ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని అతన్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది. నాకంటే ఆమెకు ఏమి ఎక్కువ, నేను నీకు ఏం తక్కువ చేశానని నువ్వు ఆమె దగ్గరకు వెళ్తున్నావ్.. అని అడుగుతుంది.






ఒక రిలేషన్ లో మగాడు ఆ అమ్మాయి ఫిజికల్ గా టచ్ చేయబడింది అంటే ఆమె డర్టీ అని ఫీల్ అవుతాడు. అదే అమ్మాయి అయితే అతను తన మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుంటే అతను డర్టీ అని ఫీల్ అవుతుంది.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 5 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 05:15 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 05:28 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 05:30 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 17-01-2025, 06:40 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:56 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 18-01-2025, 11:48 AM
RE: ఇది కధ కాదు.. - by Uday - 17-01-2025, 08:15 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 17-01-2025, 09:10 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:26 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 30-01-2025, 06:47 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 30-01-2025, 09:43 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:17 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 09:31 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:39 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:11 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 18-01-2025, 11:08 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 11:25 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 20-01-2025, 11:48 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 28-01-2025, 08:42 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 29-01-2025, 01:58 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 05:54 PM
RE: ఇది కధ కాదు.. - by sri7869 - 21-01-2025, 03:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:06 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:16 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 05:55 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 30-01-2025, 09:46 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 10:30 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 31-01-2025, 10:33 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 31-01-2025, 10:54 AM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 31-01-2025, 11:19 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 31-01-2025, 10:44 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 01-02-2025, 09:27 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 03-02-2025, 08:40 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 03-02-2025, 08:48 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 05-02-2025, 02:28 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 05-02-2025, 05:41 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 05-02-2025, 06:54 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 11-02-2025, 06:23 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 11-02-2025, 09:01 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 11:57 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 12-02-2025, 05:27 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 07:15 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 12-02-2025, 07:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 10:57 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:16 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:28 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:25 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:35 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:30 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 14-02-2025, 01:25 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 18-02-2025, 10:29 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 19-02-2025, 08:50 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 07-03-2025, 07:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:32 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 08-03-2025, 01:51 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:35 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 08-03-2025, 10:51 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:41 AM



Users browsing this thread: 1 Guest(s)