17-01-2025, 08:33 PM
**
మినిస్టర్ తన ముందు ఉన్న ఫైల్స్ చూస్తూ"ఇదేమిటి టాక్స్ లు ఇంత తక్కువ వస్తున్నాయి"అన్నాడు.
"ఈ మధ్య మధ్యతరగతి వారి జీతాలు తక్కువ ఉంటున్నాయి"అన్నాడు ఒక ఆఫీసర్.
ఎదురుగా ఉన్న అందరూ ఆఫీసర్ లని కొన్ని ప్రశ్నలు అడిగాడు మినిస్టర్.
మీటింగ్ తర్వాత అందరూ వెళ్తుంటే"నువ్వు ఉండు,స్మిత"అన్నాడు.
ఆమె తల ఊపి కూర్చుంది.
"మిడిల్ క్లాస్ వారికి జీతాలు తక్కువే.కానీ డబ్బున్న వారి ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి అని సర్వే రిపోర్ట్ లు ఉన్నాయి కదా"అన్నాడు.
స్మిత తల ఊపి"వాళ్ళు ఐటీ లో పని చేసేవారికి డబ్బు ఇస్తు ఉంటారు"అంది నవ్వుతూ.
"చూడమ్మాయ్, నువ్వు జూనియర్ అని తెలుసు కానీ కొంచెం ఇలా ఎగవేస్తున్నవారి గురించి చూడు"అన్నాడు.
స్మిత తల ఊపి బయటకి వచ్చింది.
తన కార్ ఎక్కి టైం చూసుకుని"ఇంక ఆఫిస్ కీ వెళ్ళక్కర్లేదు"అనుకుంటూ రోడ్ మీద కి డ్రైవ్ చేసింది.
కొద్ది సేపటికి ఇంటి ముందు కార్ దిగి ,లోపలికి వెళ్తూ భర్త కార్ ను చూసింది.
"హాయి డార్లింగ్"అన్నాడు మదన్ భార్య ను చూస్తూనే.
ఆమె భర్త తో మాట్లాడుతూ ఉంటే పని మనిషి కాఫీ లు తెచ్చి ఇచ్చింది.
"వాడు హాస్టల్ లో ఉండను అంటున్నాడు"అంది స్మిత.
"నీకు బదిలీ లు,నాకు పని ఒత్తిడి.అందుకే కదా హాస్టల్ లో ఉంచింది"అన్నాడు.
"మరీ ఒకటో స్టాండర్డ్ నుండి హాస్టల్ అంటే భయం ఉంటుంది"అంది.
"సర్లే,నాకు క్లబ్ లో పని ఉంది"అన్నాడు బయటకి వెళ్తూ.
స్మిత బాత్రూం లోకి వెళ్లి షవర్ బాత్ చేసింది.
టవల్ చుట్టుకొని బయటకి వచ్చి,అద్దం లో చూసుకుంటూ,బొట్టు పెట్టుకుంటు ఉంటే,
"అమ్మ గారు"అంది బయట నుండి పని మనిషి.
"చెప్పు"అంది స్మిత.
"ఈ రోజు ఇంట్లో పని ఉంది"అంది.
"సరే,వెళ్ళు"అంది స్మిత.
పల్చటి నైటీ వేసుకుని హల్ లో కూర్చుని లోన్లీ గా ఫీల్ అయ్యింది.
ప్రేమ, ప్రేమ అని స్మిత పేరెంట్స్ ను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మదన్.
"ఇప్పుడు బిజీ బిజీ అని ఊర్లు తిరుగుతున్నాడు"అనుకుంటూ బయటకి వచ్చింది.
ఇంటికి ఒక వైపు గార్డెన్ ఉంది,పని వాడు రోజుకి ఒకసారి వచ్చి ,నీళ్ళు పెట్టీ వెళ్తాడు.
గేట్ బయట ఎవరో ముష్టివాడు,అరుస్తున్నాడు.
"ఏడు కూడా అవలేదు ,ఇంత మంచు"అనుకుంది లోపలికి వెళ్తూ.
***
టైం ఎనిమిది అవుతూ ఉండగా ,మాధురి గబ గబ తయారు అవుతోంది.
"ఏమిటి ఈ రోజు సెలవు పెట్టొచ్చు కదా"అంది అత్త గారు.
"ఇప్పటికీ మూడు రోజులు పెట్టాను కదా,ఇవ్వరు"అంది చిరు నవ్వుతో.
అజయ్ "వెళ్ళని అమ్మా,ఇంట్లో పని ఏమి లేదుగా"అన్నాడు.
మళ్ళీ భార్య తో"నేను వీళ్ళని స్టేషన్ లో దింపి వెళ్తాను ఆఫిస్ కి"అన్నాడు భార్య తో.
మాధురి కిచెన్ లోకి వెళ్ళింది ఉప్మా చేయడానికి.
అజయ్ కి కజిన్ సిస్టర్ కి ఎంగేజ్మెంట్, ఖర్చులు కలిసివస్తాయి అని ,ఈ ఇంట్లో పెట్టారు ప్రోగ్రాం.
మాధురి కి పెళ్లి జరిగి మూడు నెలలే అయ్యింది.
"వచ్చిన వాళ్ళు అందరూ నిన్ను చూడటమే"అన్నాడు లోపలికి వస్తూ అజయ్.
మాధురి నవ్వి ఊరుకుంది.
"పెళ్లి కొడుకు చూపు నీ నడుము మీద,ఎద ఎత్తుల మీద ఉండటం చూసాను"అన్నాడు మెల్లిగా.
"ష్ ఊరుకోండి,మీకు బావ అయితే,నాకు అన్నయ్య అవుతాడు"అంది.
"అదే నేను చెప్పేది,వాడికి తెలిసి కూడా నిన్ను కామం తో చూసాడు.
సంబంధం నేను చూసి ఉంటే,కేన్సిల్ అనే వాడిని"అన్నాడు.
మాధురి ఇక జవాబు చెప్పకుండా,హల్ లోకి వెళ్లి,అందరికీ బై...చెప్పి బ్యాగ్ తో బయటికి నడిచింది.
ఆమె బస్ స్టాప్ కి వెళ్ళేసరికి ,బస్ వస్తోంది.
"ఏమిటి మేడం,రెండు రోజులు గా రాలేదు"అన్నాడు కండక్టర్.
అది ప్రైవేట్ బస్.వాడు ఆమెతో రోజు ఏదో ఒకటి మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉంటాడు.
"అంజాద్ భాయ్,,నాకు చిల్లర ఇవ్వాలి"అని ఎవరో పిలిస్తే,వాడు వెనక్కి వెళ్ళాడు.
మాధురి తన స్టాప్ లో దిగుతూ ఉంటే"సర్ కి చెప్పారా"అన్నాడు వాడు.
"ఏ విషయం"అంది మాధురి.
"అదే సైకిల్ పోయింది అని కంప్లయింట్ ఇచ్చాను కదా"అన్నాడు ఆంజాద్.
"ఓహ్ అదా,చెప్పాను లెండి"అంది నవ్వుతూ.
"అది మా అల్లుడి కోసం ,నా పెళ్ళాం కొంది.
రెండో రోజే పోయింది"అన్నాడు.
మాధురి తల ఊపి,బస్ దిగి,ఆఫిస్ వైపు నడుస్తూ వెనక్కి తిరిగి చూసింది.
వాడు ఎవరికో చిల్లర ఇస్తున్నాడు.
***
ఆమె ఆఫిస్ కి వెళ్ళాక ,గంట తర్వాత,స్మిత మీటింగ్ పెట్టింది.
"మినిస్టర్ నిన్న ,మనం డ్యూటీ సరిగా చేయడం లేదు అన్నట్టు మాట్లాడారు"అంది స్మిత.
"ఒక్కొక్కరు జాగ్రత్తగా , టాక్స్ రిటర్న్స్ చూడండి"అంది కొంచెం సీరియస్ గా.
***
మాధురి వెళ్ళాక,అజయ్ తన వారిని అందరినీ స్టేషన్ కి తీసుకువెళ్లి ట్రైన్ ఎక్కించాడు.
"మూడు నెలలు అయ్యింది,హానీ మూన్ కి ఎప్పుడు వెళ్తున్నారు"అడిగాడు ఫాదర్.
"ఇద్దరికీ ఒకేసారి లీవ్ దొరకడం కష్టం గా ఉంది"అన్నాడు.
తర్వాత స్టేషన్ కి వెళ్లి తన పనిలో పడ్డాడు.
గంట తర్వాత "ఇదేం స్టేషన్ ,నేరాలు లేవు.ఇలా అయితే మనకి ఇన్కమ్ ఎలాగ"అన్నాడు ఇన్స్పెక్టర్.
అజయ్ "చిన్న చిన్నవి జరుగుతూనే ఉన్నాయి కదా సర్"అన్నాడు.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..