17-01-2025, 08:15 PM
(17-01-2025, 05:30 PM)Haran000 Wrote: నేను కూడా ఇలాంటి thread ఒకటి చేద్దామని అనుకున్నాను కాని జెనాలు ధడుసుకుంటారు నా ఆలోచనలు చెపితే అని వద్దనుకున్నాను.పేరు మార్చి రాసేయండి బ్రో...మీకు కొత్తగా చెప్పాలేంటి
(17-01-2025, 06:40 PM)3sivaram Wrote:అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలియదు.. తెలియదు..
ప్చ్.. తెలియని వాళ్లకు చెప్పడం వేస్ట్! నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. చెప్పండి సర్..
సరే.. సరే.. అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు..
వెరీ గుడ్.. తెలిసిన వాళ్లకు ఇంకా చెప్పాల్సినది ఏముంది? నేను వెళ్తున్నా..
అలా కాదు సర్.. సర్.. సర్.. అరేయ్.. కొంచం తెలివిగా చెప్పండి రా..
సరే.. ఈ సారి తెలివిగా సమాధానం చెప్పండి? అసలు నేనేం చెప్పాలని అనుకున్నానో మీకు తెలుసా....
తెలుసు.. తెలుసు.. తెలియదు.. తెలియదు..
ఎక్సలెంట్.. సగం మంది తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్లకు చెప్పండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి
హహహ...బావుంది 3శివరాం గారు...మీరు తెలిసిన వాళ్ళు చెప్పేసారు మాలాంటి తెలియని వాళ్ళకు.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)