Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇది కధ కాదు..
#1
ఇది కధ కాదు..


నిజమే..ఇది కధ కాదు.. 

నాకు డైరీ రాసే అలవాటు లేదు కానీ.. ఎదో ఒకటి రాసే అలవాటు ఉంది..

ఒక్కోసారి అది కవిత కావచ్చు
ఒక్కోసారి అది కధ అవ్వొచ్చు.. ఒక్కోసారి కాకపోవచ్చు..

సగం సగం కధలు రాసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసేకంటే అస్సలు కధ రాయకుండా నన్ను నేను డిస్టర్బ్ చేసుకునే కంటే.. టైం ఉన్నప్పుడల్లా ఇలా ఎదో ఒకటి రాసుకుంటే.. 

అలా పడుంటుంది.. అలా అని కవిత ని తిరగేసి తవిక ని చేసినట్టు నా కధ ని తిరగేసి ధక ని చెయ్యొద్దు..

కధ లేకుండా ఎం రాస్తా అని ఎవరికైనా అనుమానం డౌట్ వస్తుంది.. నిజమే.. ఇక్కడ ఆలోచనలు రాస్తా.. అంటే లైవ్ అన్నమాట..

అంటే ఇప్పుడు ఏమనిపిస్తోందో అది రాస్తా.. ఎం అనిపించట్లేదో అది కూడా రాస్తా..

చెప్పింది అర్ధం ఐతే నెక్స్ట్ 2  లైన్స్ చదవక్కర్లేదు... అర్ధం కాకపోతే చదవండి..

ఏమనిపిస్తోందో అంటే.. ఆకలేస్తే ఆకలేస్తోంది అని రాస్తా..

ఎం అనిపించట్లేదో అంటే.. ఆకలి అవ్వకపోతే ఆకలి అనిపించట్లేదు అని రాస్తా.. అలా అన్నమాట..

ఇంతకీ అసలు విషయానికి వస్తే.. నా కధలు మరియు అప్డేట్స్ గురించి చెప్పాల్సి వస్తే..

అప్పుడప్పుడు నాకొంచెం తిక్కేమో అనిపిస్తుంది.. అలా అని నేనేం పవన్ ఫ్యాన్ ని కాదు.. ఫస్ట్ చిరంజీవి తర్వాత అల్లు అర్జున్.. అలా అని చొక్కాలు చించేసుకునేంత కాదు.. బావున్నా బాలేకపోయిన మూవీ చూసేంత..

అసలు బాలేని మూవీ చూడాల్సిన అవసరం మనకేం ఉంది.. నేను ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ థియేటర్ లో చూడలేదు.. వాల్తేర్ వీరయ్య చూసా.. కొన్ని మూవీస్ ట్రైలర్ చూడగానే తెలిసిపోతాయి అంతే..

విశ్వంభర గురించి చెప్పాలి అంటే అప్పుడే నాకేం అనిపించట్లేదు.. అదే ఇందాక ఏమి అనిపించకపోతే కూడా చెప్తా అన్న కదా.. ఇలా అన్నమాట..

నెక్స్ట్ అల్లు అర్జున్ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ తో మూవీ.. నాకు విడివిడిగా అల్లు అర్జున్ ఇష్టమే.. త్రివిక్రము ఇష్టమే.. కానీ ఇద్దరు కలిపి చేసిన జులాయి మాత్రం ఇష్టం లేదు..

హీరో కి అన్ని తెలివితేటలు తట్టుకోవడం నా వల్ల కాలేదు.. వాడు ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ఏదనుకుంటే అలా జరిగిపోతుంది.. పెన్నుంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తే ఎలా..

ఖలేజా మూవీ నుంచి త్రివిక్రమ్ ఇంకా బైటకి రాలేదు..అన్ని మూవీస్ లోను అంతే.. హీరో అనుకుంటే అయిపోతుంది.. అన్ని వాడికి ముందే తెలిసిపోతాయి.. 

అంటే అది మనకంటే తెలివైన వాళ్ళని చూసి జెలసి అనుకుంటారేమో.. కాదు.. సీన్స్ కొంచెం నమ్మబుల్ గా ఉండాలి కదా.. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా అంటే మళ్ళీ ఇంకో అజ్ఞాతవాసి వస్తుంది.. 

ఆమ్మో వద్దులే అసలే నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో.. అమంగళం అప్రతిహతమౌ గాక..

అసలు నే ఎం చెప్దామనుకున్నానంటే..
[+] 8 users Like nareN 2's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 05:15 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 05:28 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 05:30 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 17-01-2025, 06:40 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:56 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 18-01-2025, 11:48 AM
RE: ఇది కధ కాదు.. - by Uday - 17-01-2025, 08:15 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 17-01-2025, 09:10 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:26 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 30-01-2025, 06:47 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 30-01-2025, 09:43 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:17 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 17-01-2025, 09:31 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:39 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 10:11 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 18-01-2025, 11:08 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 17-01-2025, 11:25 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 20-01-2025, 11:48 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 28-01-2025, 08:42 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 29-01-2025, 01:58 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 05:54 PM
RE: ఇది కధ కాదు.. - by sri7869 - 21-01-2025, 03:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:06 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 27-01-2025, 09:16 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 05:55 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 30-01-2025, 09:46 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 30-01-2025, 10:30 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 31-01-2025, 10:33 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 31-01-2025, 10:54 AM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 31-01-2025, 11:19 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 31-01-2025, 10:44 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 01-02-2025, 09:27 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 03-02-2025, 08:40 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 03-02-2025, 08:48 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 05-02-2025, 02:28 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 05-02-2025, 05:41 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 05-02-2025, 06:54 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 11-02-2025, 06:23 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 11-02-2025, 09:01 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 11:57 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 12-02-2025, 05:27 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 07:15 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 12-02-2025, 07:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 12-02-2025, 10:57 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:09 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:16 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:28 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 13-02-2025, 12:25 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:35 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 13-02-2025, 12:30 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 14-02-2025, 01:25 PM
RE: ఇది కధ కాదు.. - by 3sivaram - 18-02-2025, 10:29 PM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 19-02-2025, 08:50 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 07-03-2025, 07:29 PM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:32 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 08-03-2025, 01:51 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:35 AM
RE: ఇది కధ కాదు.. - by Haran000 - 08-03-2025, 10:51 AM
RE: ఇది కధ కాదు.. - by nareN 2 - 08-03-2025, 10:41 AM



Users browsing this thread: 1 Guest(s)