17-01-2025, 12:48 PM
(10-01-2025, 10:52 PM)Haran000 Wrote:Uday bro, మీరు కనిపెట్టేస్తారు అనుకున్న, కనిపెట్టారా మరి? ఒకవేళ కనిపెట్టి ఉంటే దాని గురించి comment మాత్రం చెయ్యకండి. నా అనుమానం nareN bro కనిపెట్టేసాడు. హహ...![]()
నేను దేని గురించి అంటున్నానో అర్థం కాలేదంటే క్షమించండి. అంత important ఏమి కాదు.
అయ్యయ్యో సైట్ కి రెగ్యులర్ గా రాకపోతే కధ కంటే ముఖ్యమైనవి చాలా మిస్ అయిపోతున్నానే..
