16-01-2025, 09:59 PM
ఎందరో రచయితలు అప్డేట్స్, కామెంట్స్, లైక్స్ ఇవి ఏవీ పట్టించుకోకుండా రెగ్యులర్ అప్డేట్స్ ఇచ్చే రచయితలు అందరూ బెస్ట్ రైటర్స్... ఆకలి ఉన్నవాడికి పచ్చడి అన్నం అయిన టైమ్ కి పెట్టేవాడు ఉండాలి కానీ, వాడు ఆకలి చచ్చిపోయే స్తితికి వచ్చాక బిర్యానీ పెడతా అనే వాడు ఉండొద్దు... ఊ అంటే అలాగే రైటర్స్ బాగానే మంది ఉన్నారు... అయిన నేను రాసేవాన్ని అయితేకాదు.. రాస్తే చదువుతాం, లేదంటే వేరే సైట్ లో వెతుక్కుంటాము... అంతే