16-01-2025, 02:17 PM
(This post was last modified: 16-01-2025, 09:25 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-01-2025, 01:55 PM)Jathirathnam Wrote: Nenem ne Hater ni kadu. I think ne story ki kuda oka daniki appreciate chesanu, ilantivi raayi ani. Manchi story ante vurike sex lekunda ala ani vurike saagadeeyakunda vundali. I'm impressed with krishna kavyam and Andham
Worst person అన్నావ్ కదా బ్రో, అందుకే hate అనుకున్న. సర్లే పోనీ, sex లేకుండా రాయమంటే ఎలా బ్రో, ఈ site ఉన్నదే sex stories కోసం కదా. కృష్ణకవ్యం నేను sex లేకుండా రాద్దాం అనే అనుకున్న కాకపోతే majority liking కోసం వదిన అనే side తీసుకొచ్చాను. అందము అంధము లో కూడా ఒక blind pov first night పెట్టాలి అనుకున్న, no అలా రాస్తే lastavenger, akak, rajuvenkat, mystic ranger వీళ్ళు తట్టుకోలేరు, వాళ్ళకి emotional damage ఐపొద్ది అనుకుని proposal తో ఆపేసాను. అసలు worst person in site అని ఎందుకు అన్నారు jathirathnam garu?
And కథని సాగదీయడం నేను కావాలని చేసింది కాదు, ఆ కథలు అలాగే వస్తున్నాయి. అలా సాగదేస్తేనే కథలో characters glow అవుతున్నాయి. Example: గీత భరత్, emotinal bond.