16-01-2025, 12:51 PM
(This post was last modified: 16-01-2025, 09:04 PM by Skyrocks06. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంటర్వ్యూ అయి రెండు రోజులు ఐన ఇంకా జాబ్ గురించి అప్డేట్ లేదు అని ఆలోచిస్తూ వున్నాను. ఇంతలో ఇంకో స్టార్టప్ కంపెనీ అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తాము మీ ప్రొఫైల్ చూశాము అని చెప్పారు. నేను సరే షెడ్యూల్ చెయ్యండి అని చెప్పాను వాళ్ళు ఓకే Saturday afternoon వుంటుంది ఇంటర్వ్యూ అని షెడ్యూల్ చేసి చెప్పారు. నేను సరే అని లాప్టాప్ ఆన్ చేసి ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వాలి అని resume లో స్కిల్స్ ఏమైనా అప్డేట్ చేసినవి చూసి ప్రిపేర్ అవుతున్నాను. ఇంతలో భారతి కాల్ చేసి హా ఆఫర్ లెటర్ వచ్చిందా నీకు సుజిత్ అని అడిగింది. లేదు భారతి ఇంకా రాలేదు అని చెప్పాను, ఓహ్ అవునా అదే నీకు అప్డేట్ ఇద్దాం అని చేశాను రా ఇంకో 7-14 డేస్ పడుతుంది కొంచెం ఆడిట్ జరుగుతుంది మా ఆఫీసు లో అందుకే కొత్త ప్రొఫైల్ కి ఆఫర్ లెటర్స్ వదలేదు అని చెప్పి రేపు ఇంటిలో రా మర్చిపోకు అని చెప్పి తన అడ్రెస్స్ షేర్ చేసి కట్ చేసింది. నేను సరే అని చెప్పి నా వర్క్ లో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను.
మరుసటి రోజు ఫ్రెష్ గా రెడీ అయి లాప్టాప్ బ్యాగ్ తీసుకొని భారతి ఇంటికి వెళ్ళాను. భారతి ఇంటికి వెళ్లి డోర్ నాక్ చేశాను ఒక లేడీ వచ్చి డోర్ ఓపెన్ చేసి రా లోపలికి అని పిలిచింది. నేను మాత్రం ఆ లేడీ నీ చూస్తున్నాను మంచి షేప్ లో వుంది టాప్ t shirt .