11-01-2025, 07:50 PM
(11-01-2025, 06:31 PM)Priya1 Wrote: Inta beautiful story ki inni days nunchi update ivakapovadam bhada ga undi haran garu. Please update next episode
Priya గారు, మీకూ, ఈ కథ చదివే పాఠకులకు తెలుసు, నేను ఏ update ఇచ్చినాగాని ఒక definite point తో start అయ్యి ఒక point తో ఆగుతుంది.
Spoiler ఇచ్చాను, అది update లో ఉంటుంది, update ending point వరకు ఇంకా రాయడం కాలేదు. So రాసాక update ఉంటుంది. ఈ మధ్య నాకు కథ రాయడానికి వీలు కావట్లేదు మరియూ వేరొక కథ మీద focus పెట్టాను అందుకే break. Ok.
నిజంగా priya గారు నా కథని మీరు ఇంతగా ఇష్టపడుతున్నారు అంటే చాలా అంటే చాలా ఒక level satisfaction అనిపిస్తుంది నాకు. You're a true fan of this story.