11-01-2025, 07:49 PM
(10-01-2025, 08:05 AM)Haran000 Wrote: అలా ఐతే గీత కథకి highest fan base ఉండాలి మిత్రమా, కాని ఉండరు. ఇక్కడ sex ఉంటేనే కథకి విలువ.
మీరు అనేది నిజం కాదు బ్రో.
గీత కథ ఒక అద్బుతం.
మైనస్ పాయింట్ ఏంటి అంటే రెగ్యులర్ అప్డేట్ లు ఉండవు.
దాని వలన అభిమానులు కూడా నీరసించి పోతారు.
ఇక్కడ కథలు చదివి కామెంట్లు ఇచ్చే వాళ్ళు తక్కువ. చదివి వెళ్లిపోతుంటారు.
రచయితగా మీరు ఒక్క స్టోరీ ని లైక్ లు కామెంట్లు గురించి పట్టించు కోకుండా వారానికి ఒక అప్డేట్ ఇస్తూ పూర్తి చేసి చూడండి.
మీ అభిమానులు ఎంతగా పెరుగుతారో మీకే అర్థమవుతుంది.
మీ దగ్గరే టాలెంట్ ఉంది బ్రో