10-01-2025, 10:52 PM
(10-01-2025, 10:45 PM)Uday Wrote: క్ష్యంతవ్యుడిని....
ఏమో బ్రో, నరేన్ రాసింది నేను చదవలేదు, చూసినా గుర్తులేదు...అదే వుండుంటే UPSC లో నీకు సీనియర్ని అయ్యేవాడ్ని. ఇదైతే నేను ఆలోచించే రాసాను.
Uday bro, మీరు కనిపెట్టేస్తారు అనుకున్న, కనిపెట్టారా మరి? ఒకవేళ కనిపెట్టి ఉంటే దాని గురించి comment మాత్రం చెయ్యకండి. నా అనుమానం nareN bro కనిపెట్టేసాడు. హహ...

నేను దేని గురించి అంటున్నానో అర్థం కాలేదంటే క్షమించండి. అంత important ఏమి కాదు.