10-01-2025, 03:37 PM
(10-01-2025, 03:13 PM)anaamika Wrote: మీ సలహాకు నా ధన్యవాదాలు.
నేను రాస్తున్న కథకి లైకులు, కామెంట్స్ వస్తే బావుండు అని అనుకుంటా. అయితే అవి వస్తేనే రాస్తా అనో, అలా ఇవ్వకపోతే మధ్యలో ఆపి, చదివే వాళ్ళతో బలవంతంగా లైకులు, కామెంట్స్ ఇప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. (నా కథలోలా నేను ఎవర్నీబ్లాక్ మెయిల్ చేయను![]()
)
నేను రాసే కథ నా ఇష్టంతో రాస్తున్నది. నేను రాసే కథ నాకు నచ్చాలి. చదివే వాళ్ళకి నచ్చడం, నచ్చకపోవడం అది వాళ్ళిష్టం.
ఏవైనా అనుకోని అవాంతరాలు వస్తే తప్ప, నేను వీలైనంత ఎక్కువ updates ఇస్తుంటా.
ఒన్స్ అగైన్ థాంక్స్.
Well said