10-01-2025, 03:21 PM
(08-01-2025, 02:28 PM)Uday Wrote: నేనింకా వీళ్ళ ప్లాన్లానే వేరే ఎవరో స్మితను తీసుకెళ్ళిపోయారనుకున్నా. మీ రచనాశైలి విలక్షణంగా వుంది. కథను ముందు ఇంగ్లీషులో లేకే వేరే ఇతర భాషలో రాసుకుని దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినట్లు...ఇప్పుడు నలుగురు ఒప్పుకున్నారు ప్లాన్ ను ప్రిపోన్ చేయడానికి....కొనసాగించండి.
రొటీన్ గా రాస్తే మన ప్రత్యేకత ఏముంటుంది ? మూస లో పోసినట్లు ఒకేలా ఉంటే, అందరికీ బోర్ కొట్టేస్తుంది. కొంచెం ప్రత్యేకంగా ఉంటే, కొద్దిమంది దృష్టిని అయినా ఆకర్షించొచ్చు కదా అన్న స్వార్ధం.
కథని చదువుతున్నందుకు ధన్యవాదాలు.