10 hours ago
ప్రధమ బహుమతి వచ్చిన రామి రెడ్డి పేరు చెప్పగానే, ఊరు ఊరంతా జేజేలు కొడుతూ ఉండగా, శివా తో కలిసి రామిరెడ్డి స్టేజి నుంచి కిందకు దిగుతారు , ముందు చెప్పినట్లు మూడు రోజులు తరువాత బహుమతి ప్రదానోత్సవం.
ఊర్లోని యూత్ అంతా వీరి వెంట రాగా , జనాలు శివాని , రామిరెడ్డిని భుజాల మీద మోస్తూ ఊరిలోకి తీసుకొని వెళ్లారు.
"ఆయబ్బి ఎవరో గానీ ఆయబ్బికి జంతువులతో మాట్లాడే బాషా వచ్చినట్లు ఉంది , వాటితో మాట్లాడితే చాలు , అయన చెప్పినాట్లు అవి వింటాయి వాటిని తోలాల్సిన అవసరం కూడా లేదు , నేను చూసాను" అంటూ చెప్తున్నా వ్యక్తి చుట్టూ చేరి జనాలు శివా ని పొగడ సాగారు.
ఈ లోపున అంటా కలిసి ఇంటికి చేరుకొన్నారు, "అందరు టిఫిన్ తిని తీ తాగి వెళ్ళండి" అంటూ రామి రెడ్డి అక్కడికి వచ్చిన వారిని అందరినీ కూచో బెట్టి ఇంట్లోకి వెళ్లి అందరికీ అప్పటికి అప్పుడు టిఫిన్ చేయించి వారంతా తిని వెళ్ళేంత వరకు వారికి సేవ చేసాడు.
ఇంట్లో వారు అంతా తలా ఒక పని చేసి జనాలకి హెల్ప్ చేశారు. దాదాపు సాయంత్రం 4 అయ్యింది అందరు వెళ్లేసరికి.
"నిజంగా నువ్వు గొప్పోడివప్పా , ఇన్నాళ్లకు మా ఉరికి పేరు సంపాదించి పెట్టావు, నీకు ఎం ఇచ్చి ఋణం తీర్చు కోవాలో తెలియడం లేదు." అన్నాడు శివా రెండు చేతులు పట్టుకొని.
"నా గొప్ప ఎం లేదు సారూ , మీ గిత్తలు అలాంటివి , వాటికి ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చిన మీ పాలేరు మహత్యం అంతా, నా గొప్ప ఎం లేదు"
"నాయనా ఆయబ్బి అలానే అంటాడులే, ఆయబ్బి గురించి ఎం చెప్పినా నాదేముంది అంటాడు"
ఇంట్లో అంతా సంతోషంగా పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చెయ్య సాగారు, ఆ సంతోషం లో తమకు వచ్చిన ఆపదని కొన్ని రోజుల పాటు మరచి ఆ ఉరి జాతర ను ఎంజాయ్ చెయ్యడం మంచిది అని శివా వాళ్ళతో పాటు ఎంజాయి చెయ్య సాగాడు.
"రాత్రి నా కోసం ఎదురు చూడు , నీకు నేను ఇస్తాను అన్న గిఫ్ట్ రాత్రికి వచ్చి ఇస్తా , నేను వచ్చేవరకు ఎదురు చూడు పడుకోకు , నీవు జీవితం లో ఎదురు చూడని గిఫ్ట్ ఇస్తా" అంది శివా చెవిలో భరణి
తన మాటలకు ఓ నవ్వు నవ్వి ఊరుకోండి పోయాడు.
రాత్రి భోజనాల తరువాత అలసిపోయిన అందరు ఎవరి దారిన వారు వెళ్లి పడుకోండి పోయారు.
శివా కూడా ఫుల్ గా తిని అలసటతో పడుకోండి పోయాడు. తలుపు తీసిన చప్పుడుతో మెలుకువ వచ్చింది.
"నిన్ను మేలుకొని ఉండమని చెప్పానుగా , అప్పుడే పడుకొన్నావా" అంటూ భరణి లోపలి కి వచ్చింది.
"ఇంట్లో అందరు ఉన్నారు , ఎవరన్నా లేచి నువ్వు లేవు అని తెలిస్తే నీకు ఇబ్బంది , నాకు ఇబ్బంది "
"నాకు తెలుసులే , ఎవరికీ ఎం ఇబ్బంది లేదు, నేను చెప్పాగా రాత్రికి వస్తాను అని, నేను ఇస్తాను అన్న గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను " అంటూ వచ్చి మంచం మీద కూచుంది.
"తొందరగా అదేదో ఇచ్చి వేళ్ళు"
"అంత తొందర ఎందుకు నీకు ? ఇవ్వడానికే గా వచ్చింది , లే ముందు" అంటూ శివా ను లేపింది.
"నిద్ర చెడగొట్టావు , అదేదో ఇచ్చి వేళ్ళు" అన్నాడు మంచం మీద నుంచి లేచి పక్కనే ఉన్న కుర్చీ లో కూచొని. "నువ్వు మరీ అంత మబ్బు అయితే మోనికా నీతో ఎలా వేగుతుందో, నేను ఏమి ఇస్తానో ఇంత రాత్రి వేళా వచ్చి ఆ మాత్రం గెస్ చేయలేక పొతే ఎలా చెప్పు , అందులోనా ఓ వయసున్న అమ్మాయి , వయస్సున్న అబ్బాయి దగ్గరకు వచ్చి"
"మీ మనుసులో ఎం ఉందొ నాకు ఎలా తెలుసు , నాకు నిద్ర వస్తుంది , అదేదో ఇచ్చి వెళ్ళవచ్చుగా"