10 hours ago
చాల రోజులుగా ఎదురు చూస్తున్న పొతే పెద్ద డప్పు శబ్దంతో స్టార్ట్ అయ్యింది. ఆ శబ్దం వినగానే బండ్లను తోలుతున్న వారి రక రాకా ల అరుపులతో నిండి పోయింది.
శివా గిత్తల మీద చేతులు వేసి , “పదండి , ఈ రోజు మీ సత్తా చూపాల్సిన రోజు వచ్చింది, అంటూ చేతులతో వాటి వీపు మీద తీడుతూ పగ్గాలను కదిలించాడు.
ఒక్క సారిగా ముందుకు దుకాయి గిత్తలు, అలా దుకుతాయి అని ముందే తెలిసినట్లు పక్కనే ఉన్న సపోర్ట్ పట్టుకోవడం వాళ్ళ రామి రెడ్డి బండిలో ఉన్నాడు , లేదంటే గిత్తలు ఇచ్చిన జర్క్ కి ఎప్పుడో వెనుక బండి చక్రాల కింద ఉండాల్సిన వాడు.
ఓ 5 నిమిషాల పాటు వేగంగా దాట్లు వేస్తూ ముందుకు సాగాయి. అన్నీ ఒకే సారి బయలు దేరడం వాళ్ళ ఒక దానికి ఒకటి తగులు కొని రెండు బండ్లు తల కిందుల అయ్యాయి, వాటిని తప్పుకొని శివా తన బండిని ముందుకు నడిపించాడు.
మరో పది నిమిషాలకు మామూలు దారి వదిలి బండ్లు గతుకుల దారి మీదకు వచ్చాయి. ఓ రెండు చక్క బండ్ల చక్రాలు రాళ్ళూ ఎక్కడం వళ్ళ తిరగబడ్డాయి, వాటిని తప్పిస్తూ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాడు.
“శివా , మనం వెనుక కొన్ని బళ్ళు మాత్రమె ఉన్నాయి , మన ముందు చాలా ఉన్నాయి వాటిని దాటాలి మనం గెలవాలి అంటే” అంటూ ఓ హెచ్చరిక చేశాడు.
“మీరు గట్టిగా పట్టుకోండి” అంటూ మరో మారు చేత్తో గిత్తల మీపు మీద సుతారంగా తట్టాడు. తన చేతి స్పర్శను అర్తం చేసుకొన్నట్లు తమ పరుగును గాలప్ గా మార్చాయి. గతుకుల రోడ్డు మీద బండి ఎగురుతూ తన ముందు బండ్లను దాటుకొంటూ పోసాగింది.
చాక చక్యంగా తమ ముందు బండ్లను వాటి అంతట అవె తప్పించు కొంటు తన స్పీడు ను ఏమాత్రం తగ్గ కుండా పరిగెత్త సాగాయి గిత్తలు, మరో 20 నిమిషాలు గడిచే సరికి “శివా అలాగే వెళ్ళనీ ఇప్పుడు మన వెనుక నాలిగింట మూడు వంతు బళ్ళు ఉన్నాయి , కానీ మన ముందు ఇంకా పావు వంతు బాగం ఉన్నాయి వాటిని దాటుకుంటే నే మనం గెలుస్తాము” అన్నాడు.
తన మాటలు వెంటూ పగ్గాలను కొద్దిగా లూస్ చేశాడు. తమ ముకు తాడును పట్టి ఉంచిన పగ్గాలు లూస్ అవ్వగానే పూనకం వచ్చిన మాదిరి తమ వేగాన్ని రెట్టింపు చేసాయి.
అది ముందే టైరు బండి ఆ స్పీడ్ మీద రాతి మీద టైరు పాడినప్పుడు ఎగురుతూ పోసాగింది. చూసే వాళ్ళకు దాని చక్రాలు భూమి మీద కంటే గాల్లోనే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తూ ఉండగా తమ ముందు ఓ మూడు బళ్ళు ఉన్నట్లు గమనించాడు శివా, అవి మూడు చక్క బళ్ళు. అంత వరకు ఓ రకంగా ఉన్న రోడ్డు ఆ తరువాత తేమతో కూడుకుంది , అది తను పొద్దున్నే రావడం వల్ల గమనించాడు. ఆ తేమ దగ్గరికి వస్తు ఉన్నాము అనగా పగ్గాలను కొద్దిగా బిగపడుతూ వాటి వేగాన్ని కొద్దిగా తగ్గించాడు. ముందు ఉన్న బళ్ళు ఆ తేమని గమనించక పోవడం వల్ల ఒకటి పూర్తిగా బండి చక్రాలు అందులో దిగబడి పోవడం వల్ల ఆగిపోయింది, మిగిలిన రెండు తమ ముందు బండి కూరుకొని పోగానే పగ్గాలు బిగపట్టి , కొద్దిగా పక్కకు తిప్పారు తమ బల్లను , ఆ పక్కన ఉన్నది గుట్ట , ఓ బండి చక్రం గుట్ట మీద రాతిని ఎక్కింది అంతే చక్రం పక్కకు వరుగుతూ ఉండగా వాట పడింది , నగల్లో కూచొన్న వ్యకి చాక చక్యంగా పక్కకు దూకి అక్కడ నుంచి బయటికి వచ్చాడు, ఎద్దులు ఆ బండికి కొద్ది దూరం పక్కకు లాగి ఆగిపోయాయి. ఆ వ్యక్తీ క్షేమంగా ఉన్నాడు అని తెలిసి , తన బండి వైపు చూశాడు. చక్రాలు బురదలో దిగబడ్డాయి కానీ టైరు కావడం వల్ల పూర్తిగా దిగబడ కుండా బరువుగా తమ లోకి లాకోవాడానికి చుడ సాగింది మట్టి , కానీ తమ బలాన్ని ఉపయోగించి ముందుకు లాగుతూ మరో పది నిమిషాలు కస్టపడి బయటికి వచ్చింది శివా బండి , కానీ రెండో వైపుకు వెళ్ళిన బండి అక్కడ ముళ్ళ పొదల్లో ఇరుక్కొని పోయింది. ఓ సారి వెనక్కు చూశాడు , తమ వెనుక ఉన్న బళ్ళు స్లో అయ్యాయి తమ ముందు ఉన్న బల్ల పరిస్తితి చూసి, అవి దాటే సరికి కొద్దిగా టైం పడుతుంది అనుకోంటు , పగ్గాలను కొద్దిగా లూస్ చేశాడు.
తమ ముకు తాళ్ల మీద వత్తిడి తగ్గేసరికి తమకి స్వేచ్ఛ దొరికింది అని నాగులు కాళ్ళ మీద గ్యాలప్ వేయసాగాయి.
బండి రేపుతున్న దుమ్ము చిన్న మేఘం లాగా బండి చుట్టూ కమ్ముతు ఉండగా బండి గమ్య స్తానం వైపు దూసుకొని పో సాగింది.
మరో 20 నిమిషాలు పట్టింది వీరి బండి పోటీ ముగించడానికి గీసిన సున్నం లైన్ దాటడానికి.
ఊరు ఊరంతా అక్కడే ఉంది , బండిలోని రామి రెడ్డిని , శివాని చూడగానే అక్కడ ఎదో పెద్ద ఉప్పెన వచ్చిందా అన్నట్లు కేకలు వినపడే సాగాయి. ఆ కేకల మధ్య శివా , రామి రెడ్డి బండి దిగి జానాల మధ్యకు వచ్చారు.
మరో పది నిమిషాలకు వీరి వెనుక ఎప్పుడు మొదట వచ్చే ఎద్దుల బండి వచ్చి ఆగింది.
ఆ బండిని చూసి జనాలు కేకలు ఇంకా ఎక్కువ అయ్యాయి. మరో పది నిమిషాలకు ఇంకో బండి వచ్చింది.
ఆ తరువాత అక్కడ ఉన్న పందెం నిర్వహణాధి కారులు వరుసగా ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు.