10 hours ago
"అలా అయితే కొద్దిగా ముందే వెళతాం అమ్మా , కొత్త సినిమా వచ్చింది చూసి వస్తాము" అంది భరిణి.
"సినిమా చూడాలి అంటే అయితే ఇంకో గంటలో బయలు దేరాలి"
"అలా అయితే , మీరు వెళ్ళండి నేను మీ నాన్న ఇంట్లోనే ఉంటాము , ఈ ఎద్దులు బండి విషయాలు చుడాలిగా , మేము చూసుకొంటాము , meeru వెళ్ళండి"
"సరే అయితే , అన్నం తినేసి వెళతాము , ఈ లోపల బండి ని రెడీ చేస్తాము" అంటూ అందరు కాఫీ తాగి బండి ని రెడీ చేయడానికి వెళతారు
అందరు కలిసి బండిని బాగా అలంకరించి భోజనం టైం కి వచ్చి తిని రెడ్డే అయ్యే సరికి ఇంటి ముందుకు ఓ కారు వచ్చింది.
"రెడీ అయితే వెళ్ళండి, డ్రైవర్ మీతోనే ఉంటాడు మీరు వచ్చేంత వరకు, అక్కడ పాలేరుకు ఇంకా డబ్బు అవసరం అయితే ఇచ్చిరా తల్లీ , నేను అక్కడ పెద్ద డాక్టర్ తో మాట్లాడాను " అంటూ ఓ నోట్ల కట్టను తన కూతురికి చేతికి ఇచ్చాడు రామి రెడ్డి.
అందరు కారులో ఎక్కగానే పక్కన ఉన్న టౌన్ కి బయలు దేరింది కారు , ఓ 45 నిమిషాలకు ఓ పెద్ద హాస్పిటల్ ముందు ఆగింది, ముగ్గురు అమ్మాయిలతో కలిసి శివా హాస్పిటల్ లోనకు వెళతాడు , రామి రెడ్డి ముందే చెప్పినట్లు ఉన్నాడు , వీళ్ళు హాస్పిటల్ ఎంట్రెన్స్ లోపల అడుగు పెట్టగానే పాలేరు తమ్ముడు వచ్చాడు "అమ్మాయి గారు , నేను ఇక్కడ ఉన్నాను రండి " అంటూ లోపలి తీసుకొని వెళ్ళాడు.
అక్కడ జనరల్ వార్డ్ లో ఉన్నాడు పాలేరు "మీరు ఎందుకు వచ్చారు అమ్మాయి గారు, నాకు బాగానే ఉంది , నేను రేపు ఇంటికి పోతాను అని చెపుతున్నా , డాక్టర్ వద్దు అని అంటున్నాడు , రేపు బండి ఎవరు తోలతారు నేను ఇక్కడ ఉంటె, నాయన ఎంత డబ్బులు ఖర్చు పెట్టి వాటిని తెచ్చాడు పోటీ కోసమే కదా , నాకేం కాదు మీరన్నా చెప్పండి డాక్టర్ గారికి , నేను మీ తో పాటు ఇంటికి వచ్చేత్తా"
"నువ్వు తీరికగా , కాలు బాగు చేసుకొని రా ఇంటికి , రేపు బండి తోలేదానికి శివా ఒప్పుకున్నాడు, పొద్దున్న మేము అందరం బండి కట్టుకొని ఓ రౌండ్ వేసి వచ్చాము , తప్పకుండా మనమే గెలుస్తాము , నిన్నటి నుంచి గిత్తలు మమ్మల్ని కూడా ఎం అనలేదు , నేను నాయనా వాటికి గడ్డి కూడా పెట్టాము , శివా వాటికి ఎదో చెప్పాడు , అప్పటి నుంచి అవ్వి మేము చెప్పినట్లు వింటూ ఉన్నాయి , రేపటి గురించి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, కప్పు ఎత్తుకొని రోజు తప్పకుండా నువ్వు అక్కడ ఉండాలి , డబ్బులు ఏమన్నా కావాలా , ఇది ఉంచు కొండి" అంటూ కొన్ని డబ్బులు ఇచ్చింది పాలేరు వద్దు అంటూ ఉన్నా.
"ఈ అబ్బాయికి బండి తోలేదు వచ్చా , గిత్తలు తనని ఏమీ అనవని నాకు పొద్దున్నే తెలుసు , కానీ తనకు బండి తొలిది వచ్చు అని తెలీదు , తాను తోలుతూ ఉంటె గిత్తలు తన మాట వింటాయిలే "
"సరే , మేము సినిమాకు వెళ్లి అక్కడ నుంచి ఇంటికి వెళతాము , నీకు ఏమన్నా అవసరం అయితే , నాయనకు ఫోన్ చెయ్యి"
"నాకే, సవసరం లేదు తల్లీ రేపు మనం గెలిస్తే అంతే చాలు మీరు జాగ్రత్తగా వెళ్ళండి , నాకు ఇక్కడ బాగా ఉందని నాయనకు చెప్పమ్మా , రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తా, రేయి నువ్వు వెళ్లి వాళ్ళని కారు ఎక్కించి రా" అంటూ తమ్ముడిని వాళ్ళతో పాటు వెళ్ళమంటాడు.
"మేము వెళతాం లే , నువ్వు మీ అన్నను చూసుకో" అంటూ కారు లో సినిమా థియేటర్ కు వెళతారు.
వీళ్ళు కారు దిగగానే థియేటర్ దగ్గర నుంచి మేనేజర్ వచ్చి వీళ్ళను లోపలి తీసుకొని వెళతాడు.
"ఏంటి మనం టికెట్ తీసుకోవాల్సిన పని లేదా" అంటుంది మృణాలిని
" మన థియేటర్ లో మనకు టికెట్ ఎందుకు"
"ఏంటి ఈ థియేటర్ మీదా?"
"ఆ మాదే, కొత్త సినిమా వచ్చినప్పుడల్లా నేను అమ్మ వస్తు ఉంటాము, నాయన అప్పుడు అప్పుడు వచ్చి చూసుకొని వెళుతూ ఉంటాడు, అన్నీ మేనేజర్ చూసుకొంటూ ఉంటాడు.
ప్రొజెక్టర్ రూమ్ కి పక్కన ఓ చిన్న కేబిన్ ఉంది , అందులో ఓ 5 కుర్చీలు మాత్రమే ఉన్నాయి వెళ్ళాను అక్కడికి తీసుకొని వెళ్లి కూచో పెట్టాడు మేనేజర్. తన వెనుకే ఓ కుర్రాడు వచ్చాడు మీరు ఎం డ్రింక్ తీసుకొంటారు అంటూ తలా ఒక బ్రాండ్ చెప్పగా వెళ్లి ఓ 10 నిమిషాల్లో వాళ్ళు చెప్పిన డ్రింక్స్ తో పాటు , కొన్ని చిప్స్ ప్యాకెట్స్ కూడా తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టి తలుపు వేసి వెళతాడు.
భరీణీ , తన పక్కన శివా , మోనికా మృణాళిని కూచోన్నారు , వీళ్ళు కుచోన్న ఓ 10 నిమిషాలకు సినిమా స్టార్ట్ అయ్యింది , ఆ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని రోజులే అవుతుంది , థియేటర్ నిండా జనాలు ఉన్నారు. మాస్ మూవీ ఫుల్ కేకలు పేపర్లు హీరో ఎంట్రీ అయినప్పుడు , పాటలు వచ్చినప్పుడు.
శివాకి ఇద్దరి అమ్మాయిల మధ్య కూచోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది గమనించి నట్లు "ఏంటి ముళ్ళ మీద కుచోన్నట్లు ఉన్నావు ఫ్రీ గా ఉండు ఇక్కడ ఎవ్వరు కొత్త వాళ్ళు లేరుగా" అంది మోనికా
"ఏంటి శివా, నేను కొత్త అమ్మాయి లాగా కనబడుతూ ఉన్నానా" అంది భరీణి తన చేత్తో శివా చేతిని పట్టుకొని
తన చెయ్యి టచ్ కి ఉలిక్కి పడుతూ సర్దుకొన్నాడు. "ఏంటి ఎప్పుడు అమ్మాయి చేతులు పట్టుకోలేదా" అంది శివా చేవిలో తనకు మాత్రమే వినపడేట్లు.
తన వైపు ఓ సారి చూసి , స్క్రీన్ చూస్తూ అందులో మునిగి పోయాడు.
"మోనికా అంతా చెప్పింది లే , తనకి నువ్వు అంటే ఇష్టం అని , రేపు పందెం లో నువ్వు గానీ మా ఉరిని గెలిపించావు అంటే ,నువ్వు ఉహించని గిఫ్ట్ ఇస్తా, దాని కోసమైనా రేపు మనం గెలవాలి" అంది అదే వాయిస్ తో
మరో సారి తన వైపు చూసి ఓ నవ్వు నవ్వి స్క్రీన్ వైపు చూడసాగాడు. శివా చేతిని తన చేత్తో పట్టుకొని మగిలిన సినిమా చూసింది భరిణీ.
అక్కా చెల్లెళ్ళు ఇద్దరు సినిమాలో మునిగి పోయారు , వాళ్ళ పక్కన ఎం జరిగింది ఎవ్వరు గమనించ లేదు.