Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
"మీరు నెంబర్ చెప్పండి" అంటూ తాను పర్సు లొంచి ఓ చిన్న నోట్ బుక్ తీసి ఫోన్ నెంబర్ చెప్పగా , అక్కడ ఉన్న ఫోన్ లొంచి రిసెప్షన్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ కలిపి ఇమ్మాన్నాడు.
ఓ రెండు నిమిషాల తరువాత తను చెప్పిన లైన్ రింగ్ అవుతూ ఉండగా, ఆంటీ చేతికి ఇచ్చాడు.
అటువైపు లైన్ కలవగానే "హలొ , నేను శాంతమ్మ ను మాట్లాడుతున్నాను , భారతీ తో మాట్లాడాలి"
"అమ్మా నీకు ఫోన్ "
"హలొ , ఎవరు"
"నేనే , శాంతా, నీ చిన్నప్పటి ఫ్రెండ్"
"ఆ చెప్పు శాంతి , ఎక్కడ నుంచే , ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చాను, ఎలా ఉన్నావు, ఎక్కడ నుంచి"
"నేను బాగానే ఉన్నాను , నాకో చిన్న సాయం చెయ్యాలి , మాకు ఓ వారం రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నిస్తావా , అక్కడికి వచ్చాక చెప్తాను అన్ని విషయాలు , నువ్వు ఉన్నావో లేదో అని ఫోన్ చేసాను"
"వచ్చీయవే , నీకు తెలుసుగా , ఎలా రావాలో?"
"ఎప్పుడో చెప్పావు , కానీ మర్చిపోయాను , ఇదిగో ఈ అబ్బాయి కి ఫోన్ ఇస్తున్నాను , చెప్పు ఎలా రావాలో తనకు తీసుకొని వస్తాడు" అంటూ ఫోన్ శివా చేతిన్కి ఇస్తుంది శివా ఫోన్ తీసుకొని తను చెప్పిన అడ్రెస్స్ నోట్ చేసుకొంటాడు.
"మీరు రెడీ అయితే వెళదాం"
"ఎలా వెళ్ళేది, ఏదైనా కారు మాట్లాడతావా" అంది మోనికా
"కారు అయితే ఎవరైనా ఎంక్వయిరీ చేస్తే , తెలిసి పోతుంది , మనం బస్సులో వెళదాం. అలా అయితే ఎవరికీ తెలియదు, పక్కన్నే బస్తాండ్ రెడీ కాగానే వెళదాం" అంటూ తన రూమ్ కి వెళతాడు.
20 నిమిషాల తరువాత
"మేము రెడీ అయ్యాము , అమ్మ వెళదాం అంటుంది, పద పోదాము" అంటూ తలుపు తీసుకొని మోనికా వస్తుంది.
"మీరు రెడీ అయ్యారా , సరే వెళదాం పద " అంటూ తన దగ్గరికి వెళ్లి తన రెండు పెదాలతో తన పెదాల మీద ముద్దు పెడుతూ తనని గట్టిగా కౌగలించు కొంటాడు. తను కూడా సహకరిస్తూ తనని గట్టిగా కౌగలించుకొంటుంది. తన రెండు చేతులు మోనికా పిర్రల మీద వేసి వాటిని మెత్తగా పిసుకుతూ తన పెదాలతో మోనికా లేత పెదాలను జుర్రుకొంటూ ఉండగా పక్క రూమ్ తలుపు తెరిచిన సౌండ్ వస్తుంది ఆ సౌండ్ కి ఇద్దరు విడిపోగా , మోనికా సిగ్గుతో వాళ్ళ రూమ్ వైపు వెళుతుంది.
శివా తన రూమ్ లో ఏమైనా వదిలేసానో అని చూసుకొంటూ, ఉండగా "ఎంత సేపే పడండి వెళదాం" అంటూ మోనికా చెల్లెలు వస్తుంది.
 
అందరు కలిసి దగ్గరున్న బస్టాండ్ కి వస్తారు , వాళ్ళు వెళ్లాల్సిన బస్సు రాగానే ఆ బస్సు ఎక్కుతారు.
దాదాపు ఓ 4 గంటలు ప్రయాణం తరువాత వాళ్ళు చేరాల్సిన గమ్యస్థానం వస్తుంది. అక్కడ దిగి భారతి వాళ్ళ ఇంటికి వెళతారు.
"ఎన్నాళ్ళు అయ్యిందే నిన్ను చూసి, చాలా మారిపోయావు , నీ పిల్లల్లా" రండి అంటూ వాళ్ళని తీసుకొని వెళుతుంది తన ఇంటికి
భారతి వాళ్ళ అయన ఆ ఊరికి ప్రెసిడెంట్, అది ఓ 300 గడపలు ఉన్న గ్రామ పంచాయితీ
భారతీ వాళ్ళ అయన పేరు రామి రెడ్డి , వాళ్ళ పెద్దవాళ్లు రాజుల కాలం నుంచి దీవాన్ గా పని చేసీ వారు , ఫ్రీడమ్ ఫైట్ లో పాల్గొన్నారు ఆ తరువాత గ్రామం లో ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతూ వచ్చారు , సెంట్రల్ లో కూడా పెద్ద పలుకుబడి ఉంది కానీ వాళ్ళు ఆ ఉరి తప్ప ఎక్కడా పోటీ చేయలేదు. ఈ గ్రామా పంచాయితీలో వాళ్లకు పోటీ కూడా లేదు ఇప్పటి వరకు.
భారతీ రామి రెడ్డిలకు ఒక్కటే కూతురు భరిని , మోనికా వయస్సే హైదరాబాదు లో ఎదో కాలేజీ లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉంది. వీళ్ళు వచ్చీ సరికి ఇంట్లోనే ఉంది సెమిస్టరు సెలవులు అని.
శివా వాళ్ళు వెళ్లే సరికి , అందరు ఇంట్లోనే ఉన్నారు భారతీ ఇంట్లో అందరినీ పరిచయం చేసింది. శివా ని వాళ్ళ కు తెలిసినా వాళ్ళు అని పరిచయం చేసింది మోనికా.
వీళ్ళు మన ఇంట్లోనే ఓ వారం రోజులు ఉంటారు అంటూ లేడీస్ కి ఓ రూమ్ కేటాయించి , శివా కి ఇంటి వెనుక  ఓ రూమ్ ఉంటె అందులో కేటాయించారు , సౌకర్యంగానే ఉంది ఓ రూమ్ దానికి అనుకోని బాత్రూం ,  
 భరిని కూడా పిల్లలతో కలిసి పోయింది , శివా వాళ్ళు ఇక్కడికి వచ్చే సరికి 3 అయ్యింది.
దాదాపు అందరు ఒకటే వయస్సు , అందులోనా అమ్మాయిలు ఇంకేం జిగిరీ దోస్తులు అయ్యారు , శివా ఒక్కడే అయిపోయాడు,
తిన్న తరువాత తాను అలా ఊర్లోకి వెళ్లి వస్తాను అని వాళ్ళ ఇంటిలొంచి బయట పడ్డాడు.
టౌన్ లొంచి వచ్చే రోడ్డు , అదే రోడ్డు ఈ ఊరిలొంచి వేరే ఊరికి వెళుతుంది ఆ రోడ్డు వెంబడి ఇల్లు, ఆ తరువాత ఆ రోడ్డుకు అటు ఇటు ఎదురుగా రెండు రోడ్లు మాత్రమే ఉన్నాయి ఆ రోడ్ల వెంబడే ఓ పద్దతిగా ఇల్లు కట్టుకున్నారు. ఓ 20 నిమిషాల్లో ఊరు మొత్తం తిరిగి వచ్చాడు. బస్సు అగు స్థలం దగ్గరకి వచ్చి అక్కడ ఉన్న తీ కొట్టులో చాయ్ కి ఆర్డర్ చేసాడు.
"ఎవరు బాబు నువ్వు ఈ ఉరికి కొత్తగా వచ్చినట్లు ఉన్నావు , ఎవరింటికి వచ్చావు ఏంటి" అన్నాడు అక్కడే టీ తాగుతూ ఉన్న పెద్దాయన.
"ఈ ఊరు కాదండి టౌన్ నుంచి వచ్చాను సర్పంచ్ గారి ఇంటికి వచ్చాను"  
"జాతర ఇంకా రెండు రోజులు ఉందిగా సర్పంచ్ అప్పుడే బంధువులను పిలిపించాడు" అన్నాడు ఆ పక్కనే ఉన్న ఇంకో పెద్దాయన.
"బాగా కావలసిన వాళ్ళు అయి  అయి ఉంటారు అన్నా"
"అంతే ఉంటుంది లే"
ఆ మాటలు వింటున్న శివా కి అర్తం అయ్యింది ఏంటి అంటే దగ్గర్లో ఆ ఊరిలో జాతర లాంటిది ఎదో జరుగుతూ ఉంది దానికి ఊర్లో వారు అందరు తమ తమ బంధువులను పిలిపించు కొంటారు, వచ్చిన వాళ్ళను కూడా అదే అనుకొన్నారు. తాను తాగిన Tea కి డబ్బులు ఇస్తూ
"ఇంతకూ ఎం జాతర పెద్దయ్యా"
"మా ఊర్లో 5 సంవత్సరాలకు ఓ సారి జరిగే జాతర ఇది , రేపటి నుంచి ఊరు అంతా బంధువులతో నిండి పోతుంది చూడు" అన్నాడు ఇందాక శివాను అడిగిన పెద్దాయన.
"జాతర అంటే , మామూలు జాతర కాదు అబ్బాయా , ఈ జాతర చూడడానికి చుట్టూ పక్కల ఉరి వాళ్ళు అంతా వస్తారు, మా జాతర లో జరిగే ఎద్దు బండ్ల పోటీ చూడడానికి, నువ్వు వచ్చిన సర్పంచి కూడా అదే పనిగా ఈ పోటీ కోసం 2 లక్షలు పెట్టి గిత్తలు తెచ్చాడు, ఈ సారి పందెం లో గెలిచినా వారికి 10 లక్షల బహుమతి , ఈ సారి చాలా గట్టి పోటీ జరుగుతుంది , పక్క ఉరి నుంచి కూడా పోటీకి దిగుతున్నాయి చూడాలి ఎవ్వరు నెగ్గుతారో"
"ఎప్పుడు పక్క ఉరి వాళ్ళే నెగ్గుతూ ఉన్నారు , ఈ సారి కూడా వాళ్ళే నెగ్గుతారు ఏమో"
"లేదన్నా సర్పంచ్ ప్రెస్టేజ్ గా తీసుకొన్నాడు ఈ సారి అదేపనిగా వాటిని మేపుతున్నాడు , వాటిని తోలడానికి అన్నట్లు ఓ పాలేరుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు , అవి వాడి మాటలు మాత్రమే వింటున్నాయి , ఇంకా ఎవ్వరినీ దగ్గరికి కూడా రానివ్వడం లేదు.
"అంత పట్టుదలగా ఉన్నాడు అంటే , అయితే పందెం రంజుగా ఉంటుంది" అంటూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడు కొంటూ ఉండగా శివా అక్కడ నుంచి ఇంటికి వస్తాడు, 
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Cap053, Krsreddy1606, nizam123, ramukjar, reddy1412, Vardhini, 25 Guest(s)