10 hours ago
"మీరు పడుకోండి , పొద్దున్నే ఆలోచిద్దాము ఎం చేయాలి అనేది" అంటూ తన రూమ్ కీస్ తీసుకొని వెళ్ళాడు.
పడుకొంటూ ఉండగా డోర్ కొట్టారు ఎవరో వెళ్లి చుస్తే మోనికా, "ఏమైంది , పడుకో కుండా ఇలా వచ్చావు ఏంటి"
"ఏం లేదు నేను నిన్నటి నుంచి ఇదే డ్రెస్ లో ఉన్నాను చిరాకుగా ఉంది, నీ దగ్గర డబ్బులు ఉంటె రేపు ఓ డ్రెస్ తీసుకొందాము"
"ఏంటి ఇప్పుడు ఆలోచించే విషయమా ఇది , నువ్వు ఎంత ప్రమాదం లొంచి బయట పడ్డావో తెలుసుగా , తెల్లవారనీ అప్పుడు ఆలోచిద్దాము, వెళ్లి పడుకో మీ అమ్మ ఇక్కడికి రాక ముందే"
"నేను నీ దగ్గర పడుకోనా" అంది నవ్వుతు.
"ఎందుకు నీ కంపు నాకు , వెళ్లి మీ ప్యామిలీ మధ్యనే పడుకో" అంటూ తనని తోసి తలుపు వేసుకొని పడుకొన్నాడు.
పొద్దున్నేలే తలుపు కోడుతున్న శబ్దానికి మెలుకవ వచ్చింది. వెళ్లి చుస్తే చిన్నది
"ఏంటి పొద్దున్నే లేచారు , రాత్రి పడుకొన్నారా లేదా అన్నాడు"
ఉదయం తన ప్యాంటు లొంచి తన్నుకుని బయటకు రావాలని చూస్తున్న శివా మొడ్డని బట్టల మీద నుంచి చూస్తూ "దీని కోసమేనా ఆక్క వీడిని తగులు కుంది" అని లోపల గొణుకుంది శివకు అది విన బడలేదు కానీ తనకు ఎక్కడ చూస్తుందో గమనించి "ఇంతకూ నువ్వు ఎందుకు వచ్చావు" అన్నాడు
"బ్రష్ , పేస్ట్ తీసుకొని రావా , అక్కకి ఆకలి వేస్తుంది అంట" అంది తన మొహం వైపు చూసి నవ్వుతు,
"సరే వెళుతున్నాలే" అన్నాడు
"కొద్ధిగా , దాన్ని చిన్నది చేసి వేళ్ళు లేదంటే జనాలు భయపడతారు అంది తన కాళ్ళ వైపు చూస్తూ.
"నువ్వు రా హెల్ప్ చేద్దువు గానీ " అన్నాడు తన చెయ్యి పట్టుకొని లోపలి కి లాగుతూ
"ఆమ్మో , అక్కా వాళ్ళు పక్కనే ఉన్నారు" అంటూ తన చెయ్యి విడిపించు కొని తన రూమ్ లోకి పరిగెత్తింది.
తనకు వెళ్లి పోసుకొని కిందకు వెళ్లి , అందరికీ బ్రష్ , పేస్ట్ తీసుకొని వస్తూ , వాళ్ళు దిగిన ప్లేస్ కి పక్కనే ఉన్న టీ కొట్టులో ఓ 20 నిమిషాల తరువాత 4 కాఫీ లు పంప మని చెప్పి వచ్చాడు.
వాళ్లకు బ్రెష్ ఇచ్చి , తనకు బుష్ చేసుకొంటూ ఉండగా మోనికా వచ్చింది, "శివా నేను ఇక్కడ బ్రష్ చేసుకోవచ్చా" అంటూ చేతిలో బ్రష్ పట్టుకొని వచ్చింది.
తను బ్రష్ చేసుకొని తను తెచ్చిన నీళ్లు తాగుతూ తనని బాత్రూం కి వెళ్ళమని సైగ చేసి , తనకు ఆర్డర్ చేసిన కాఫీ కోసం ఎదురు చూడ సాగాడు. ఈ లోపల మోనికా కూడా బ్రష్ చేసుకొని వచ్చి శివా చేతిలోని బాటిల్ లోని నీళ్లు తాగి, ముందుకు వంగి శివా చెంప మీద ముద్దు పెట్టింది.
"ఏయ్ , ఏంటి ఇది"
"నిన్న రాత్రే పెట్టాల్సింది, కానీ ఇప్పుడు ఇంక పెట్టక పొతే చచ్చి పోతాను అనిపించింది అందుకే ఆపుకోలేక పెట్టేశా" అంది.
" నీతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కాఫీ చెప్పాను , వాడు వస్తాడు వెళ్లి తాగి రెడీ అవ్వండి , ఇప్పుడు మనం ఎక్కడికీ వెళ్ళాలి అనేది ఆలోచించాలి" అన్నాడు తనని తన రూమ్ వయపు నెడుతూ.
తనకు బయటకు వెళుతూ ఉండగా ఆర్డర్ చేసినా కాఫీ వచ్చింది , తాను ఓ గ్లాసు తీసుకొని మిగిలిన వాటిని వాళ్ళ రూమ్ లో ఇమ్మని పంపాడు` .
"శివా , అమ్మ రమ్మంటుంది రా" అంటూ చిన్నది వచ్చింది ఓ 5 నిమిషాల తరువాత.
తన వెనుకే లోనకు వేళ్లాడు "ఇప్పుడు మనం ఎక్కడి కి వెళ్ళేది"
"అదే నాకు అర్తం కాలేదు , ఎక్కడికి వెళితే బాగుంటుంది , మీరే చెప్పండి" అన్నాడు మోనికా అమ్మ వైపు చూస్తూ.
"ఇప్పుడు టౌన్ కి వెళితే, వాడు మళ్ళీ వచ్చి నన్ను మరో సారి తీసుకొని వెళితే?"
"వాడి మీద కంప్లైంట్ ఇస్తే" అంది చిన్నది
"మీ నాన్న ఎక్కడ ఉన్నడో తెలియదు, ఇప్పుడు ఎం చేసేది"
"ఓ రెండు రోజులు ఎక్కడైనా ఎవ్వరికీ కనబడని చోటుకి వెళితే"
"అవునమ్మా , మనం ఓ వారం రోజులు కనబడక పొతే ఆ తరువాత అన్నీ సర్దుకొంటాయి, ఎక్కడికైనా వెళదాం వాళ్లకు తెలీని ప్లేస్ కి"
"శివా నువ్వు చెప్పు ఎక్కడికి వెళదాం"
"మీ అమ్మ వైపు బంధువులు ఎవరన్నా ఉన్నారా , ఆ లాయర్ కు తెలీని వాళ్ళు అయితే బాగుంటుంది, లేదంటే వాడు కచ్చితంగా వెతుకుతాడు , అందులోనా వాడు చేతిలో మీ నాన్న ఉన్నాడు , మీ నాన్న ని అడిగి తెలుసుకొంటాడు, కాబట్టి మీ ఫ్యామిలీ లో రెండు వైపులా చాలా తక్కువ తెలిసిన బంధువులు ఎవరైనా ఉంటె చెప్పండి , అక్కడికి వెళితే వాడికి దొరకకుండా ఉండొచ్చు ఓ వారం రోజులు"
"నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ?" మోనికా
"వాడికి నా మీద కూడా డౌట్ ఉంది కదా , అందుకే కదా నన్ను కొట్టించడానికి, మనుషుల్ని పంపాడు, మా ఊరికి తప్పకుండా ఎవరినైనా పంపి ఉంటాడు, టౌన్ లో మా అత్తా కూతురిది ఓ చిన్న ఇల్లు ఉంది , దానిని గురించి ఎవరికీ తెలీదు , తను ఇప్పుడు సెలవులకు ఊరు వెళ్ళింది, మీరు అక్కడ ఉండ గలిగితే నేను అక్కడికి తీసుకొని వెళతాను , కానీ టౌన్ కాబట్టి వాడి మనుషులు ఉంటె దొరకడం చాలా సులువు"
"టవున్ లోకి వద్దు అబ్బాయి, ఏదైనా వేరే ప్లేస్ అయితే బాగుంటుంది"
"నాకు తెలిసింది మా ఊరు , ఈ టౌన్ మేడం , మీరే చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది"
"నాకు తెలిసిన ఓ ఫ్రెండ్ ఉంది , వాళ్ళది ఓ మారు మూలా పల్లెటూరు , అక్కడ వాళ్లకు బాగా పలుకుబడి ఉంది , తన గురించి మా ఆయనకు కూడా సరిగా తెలియదు, ఓ ఫోన్ చేసి మనం తన ఇంటికి వేళ్ళ వచ్చు , మేము ఇద్దరం కాలేజ్ లో ఫ్రెండ్స్ ఆ తరువాత పెళ్లి చేసుకొని వెళ్లి పోయింది"
"అయితే ఫోన్ ఇక్కడ నుంచే చేయండి నేను లైన్ కలపమని చెప్తాను , లేదంటే తన ఫోన్ ఉందిగా దాంట్లో నుంచి చేయచ్చు"
"రాత్రి నుంచి ఆ ఫోన్ ఆఫ్ చేసాను , ఒక వేళా ఎవరైనా ట్రాక్ చేస్తారు ఏమో అని" అంది మృణాళినీ తన చేతిలోని ఆఫ్ అయిన ఫోన్ చూపిస్తూ.