10 hours ago
"వేరే మార్గం ఎం లేదా ?"
"ఉంటె నిన్ను ఎత్తుకోవడానికి నాకేమన్నా ఉబలాటా ఏంటి"
"ఏమో , బావ గారికి మూడ్ వచ్చింది ఏమో అని , డౌట్ గా ఉంది"
"ఇంకా చాలు గానీ దా ఎత్తుకొని పైకి లేపుతా, లోపల ఏమైనా కనబడుతుందో చూడు" అంటూ తనని పట్టుకొని పైకి ఎత్తాడు.
"కనబడలేదు ఇంకొద్దిగా పైకి ఎత్తు"
అంట వరకు తన తొడల దగ్గర చేతులు వేసి పైకి లేపాడు , తనకు ఇంకొద్దిగా పైకి లేపమన గానే తన చేతులు ఇంకొద్దిగా కిందకు వేసి తనను పైకి లేపాడు.
తన పేస్ కిటికీ వైపు ఉంది తన పిర్రలు సరిగ్గా తన మొహం మీదకు వచ్చాయి.
తనని బాలెన్స్ గా పట్టుకోవడం కోసం తనని గట్టిగా పట్టుకోవడం వలన తాను సరిగ్గా తన మొహం మీద కుచోన్నట్లు ఉంది.
"బావా గట్టిగా పట్టుకో పడి పోతా" అంటూ తన పిర్రలు అటు ఇటు కదిపింది శివా మొహం మీద.
కిటికీ ఉచలు పట్టుకొని కొద్దిగా ముందుకు వంగి లోపలి తొంగి చూసింది, లోపల లైట్ లేదు కానీ ముందు ఉన్న లైట్ కాంతి లోపలి రావడం వలన , మసక మసకగా లోపల ఉన్నవి కనబడ సాగాయి, ఆ లైట్ లో లోపల ఓ మనిషి ఉన్నట్లు తెలుస్తుంది కానీ అది మోనికా నా లేక వేరే ఎవరన్నా అని తెలియడం లేదు.
"బావా లోపల మసకగా ఉంది , నా ఫోన్ నా ప్యాంట్ బ్యాక్ ప్యాకెట్ లో ఉంది తీసి ఇవ్వు" అంది తనకి మాత్రం వినబడేటట్లు.
ఫోన్ తీసి ఇవ్వగానే , తన అందులో లైట్ ఆన్ చేసి లోపలి కి వేసి ఇంకొద్దిగా ముందుకు వంగి చూస్తుంది ఆ లైట్ వెలుతురులో కనిపిస్తుంది లోపల ఉన్నాడి మోనికా అని.
"బావా , లోపల ఉన్నది అక్కే , అక్కకు తోడుగా ఇంకా ఎవ్వరో ఉన్నారు ఉండు" అంటూ ఇంకొద్దిగా ముందుకు జరిగి చూస్తుంది.
"బావా , మా అమ్మ కూడా లోపల ఉంది" అంది వెనక్కు తిరిగి
"మీ అమ్మ ఉండడం ఏంటి , సరిగ్గా చూడు"
మరో మారు చూస్తుంది , తనకు చూసింది అమ్మనా లేక వేరే ఎవరినైనా నా అని , కానీ కచ్చితంగా లోన ఉన్నది అమ్మ మరియు అక్క అని తెలియగానే తన మీద నుంచి కిందకు జారుతుంది, తనకు చెప్పకుండా జారడం వాళ్ళ శివా చేతులు తన రొమ్ముల మీద నుంచి జారాయి.
"వీళ్ళు , మా అమ్మను ఎందుకు తెచ్చారు ?, అయితే మా నాన్న ను కూడా ఇక్కడే ఎక్కడో పెట్టి ఉంటారు అందుకే పొద్దున్న వెళ్లిన వాళ్ళు ఇంత వరకు ఇంటికి రాలేదు, బావా మా నాన్న ఎక్కడ ఉన్నాడో చూద్దాం పద" అంది శివా వైపు తిరిగి.
"నాకు అంటా అయోమయంగా ఉంది , వీళ్ళు మీ అమ్మని , నాన్నని ఇక్కడ పెట్టడం ఏంటి ?"
"మా నాన్న ఆ లాయర్ అంకుల్ చెప్పిన మాట వినలేదు అని , మా నాన్నను కూడా తీసుకొని వచ్చారు అనుకొంటా?"
"అందువలన ఉపయోగం ఏముంది?"
"ఏమో అది వాళ్ళను అడిగితె తెలుస్తుంది , ఎందుకు తీసుకొని వచ్చారో మనకు ఎలా తెలుస్తుంది?"
"మీ అక్కతో మాట్లాడితే తెలుస్తుంది వీళ్ళ ఉద్దేశం ఏమిటో"
"మా అక్కతో ఎలా మాట్లాడతావు ఇప్పుడు"
"ఇంత దూరం వచ్చాముగా , ఇంకా మీ అక్కతో మాట్లాడ్డం ఒక్కటే మిగిలింది, ఎదో ఒక మార్గం దొరుకుతుంది లే"
"ఎం మార్గం దొరుకుతుందో చూడు, మనం వచ్చి ఇప్పటికే దాదాపు రెండు గంటలు అయ్యింది"
"రాత్రి ఇప్పుడే అయ్యింది , కొద్దిసేపు ఆగితే అందరు నిద్ర పోతారు , అప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు మీ అక్కతో మాట్లాడొచ్చు"
"అంత సేపు ఇక్కడ ఉండాలి ఏంటి ?"
"అందుకే నిన్ను రావద్దు అంది, కొద్దీ సేపు ఓపిక లేక పొతే ఎలా"
"ఓపిక కాదు , అంత సేపు ఎలా ఇక్కడ అంటున్నా"
"ఎలాగోలా సర్దుకో , ఇdi మీ ఇల్లు కాదుగా , ఇక్కడ ఉండు నేను కొద్దిగా అలా తిరిగి మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏమో చూసి వస్తా"
"నేను ఒక్క దాన్నీ ఉండను , నేను కూడా నీతో పాటు వస్తా" అంటూ తను కూడా శివా వెనుక రెడీ అయ్యింది.
"సౌండ్ చేయకుండా రా " ఆ బిల్డింగ్ వెనుక వైపు నుంచి కొద్దిగా ముందుకు బిల్డింగ్ కుడి వైపుకు వెళతారు.
ఇంటికి వెనుక వైపు ఓ గేట్ ఉంది అన్నట్లు అక్కడో గేట్ ఉంది , కానీ వెనుక వైపు లైట్స్ లేవు అక్కడ అంతా మసక మసకగా ఉంది. ఆ గేట్ తీసుకొని లోనకు వెళితే అక్కడో డోరు ఉంది బిల్డింగ్ కుడి వైపుకు ఆ డోరు లోపల రూమ్ ఉంది కానీ అది ఇంకో రూమ్ కు అనుకోని ఉందొ లేదా , వెనుక వైపు రూమ్ కు మాత్రం ఉందా అనేది తెలీడం లేదు ఇద్దరికీ.
"ఇప్పుడు ఎం చేద్దాం" దానికి తాళం వేసి ఉంది ఎలా అంది
"లోపలి కి వెళ్లినా ఆ రూమ్ వేరే రూమ్ కు కనెక్ట్ కాక పొతే మనం ఆ డోర్ తీఉస్కోని వెళ్లడం వేస్ట్" అంటూ ఆ గేటు దాటి ఇంకొద్దిగా ముందుకు వెళ్లారు ఇద్దరు.
అక్కడ కూడా ఇద్దరికీ ఎం కనబడ లేదు , ముందు వైపు గేటు కనబడింది అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు బలిష్టంగా ఉన్న వ్యక్తులు కనబడ్డారు.
"ఇక్కడ వెళ్ళడానికి ఎం లేదు , వెనక్కు వెళదాం పద" అంటూ ఇద్దరు ఇంతకూ ముందు వచ్చిన వెనుక కిటికీ దగ్గరకు వచ్చారు.
"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్లు ఉంది మన పరిస్థితి ఇప్పుడు ఎం చేద్దాం" అంది మృణాళిని.
ఈ కిటికీ నే ఎదో ఒకటి చేయాలి అంటూ కొద్దిగా గట్టిగా పైకి ఎగిరి కిటికీ ఉచలు పట్టుకొన్నాడు.