Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
"నువ్వు సెక్యూరిటీ అధికారి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయినట్లు , బలే తీసుకొని వెళుతున్నావే" అంది దగ్గరకు జరిగి తన చెవిలో గొణుగుతూ.
"మాట్లాడకు ఇక్కడ చిన్న శబ్దం చేసినా మనం దొరికి పోతాము" అన్నాడు నిలబడి తన చెవిలో చెప్తూ
ఇద్దరు నిశబ్దంగా ముందుకు పోతారు కొద్దిగా కొద్దిగా కనిపిస్తున్న చంద్రుని వెలుగులో.  
"కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నడు"
"ఏముంటుంది బావా" అంది కొద్దిగా తన దగ్గరకు జరిగి తనని పట్టుకొని అతుక్కొని జరుగుతూ.
"జాగ్రత్తగా ఉండమన్నానుగానీ , ఇలా అతుక్కొని ఉండమని కాదు"
"అక్క మొగుడు అర్ద మొగుడులే బావా , నువ్వు నాకు కూడా అర్ద మొగుడివిలే"
"ఓయ్ , ఎన్ని నీ మీటలు ఇప్పుడు మీ అక్క ఆపదలో ఉంది , మీ అక్కను సేవ్ చేయాలి , అవన్నీ వదిలేసి ఈ సరసం అవసరమా"
"కష్టాల్లోనే సరసం అవసరం బావా" అంటు తన రొమ్ముని తన ఎడం చేతి కేసి నొక్క సాగింది.
"ఓయ్ , ఇలా అయితే మీ అక్కను సేవ్ చేయడం ఆపేసి , నీకు శోభనం జరగడం ఖాయం అయ్యేట్లు ఉంది"
"నాకు ఓకే , బావా ? అక్క కు ఎం కాదులే , నాకు శోభనం అయ్యాక కావాలంటే అక్కను సేవ్ చేద్దాం " అంది తనకి అతుక్కొని పోతూ,
"ఓయీ చాల్లే , కొద్దిగా జాగ్రత్త గా చేసుకొమ్మని చెప్పాగా" అంటూ తనని పక్కకి లాగాడు.
"ఏమైంది బావా ?"
"అక్కడ చూడు" అంటూ తాను పక్కకు లాగా దానికి కారణం చుపిచ్చాడు.
అక్కడ రెండు పాములు పెనవేసుకొని ఉన్నాయి , అవి ఇంకా అక్కడే పొర్లుతూ ఉన్నాయి.
"బావా , అవి మేటింగ్ చేసుకొంటూన్నాయి కదా" అంది తనకి ఇంకొద్దిగా అతుక్కొని పొతూ
"తెలిసీ ఎందుకు అడుగుతున్నావు" వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటూ వాటికి దూరంగా తీసుకొని వెళ్ళాడు.
"వాటిని చూసి అయినా టెంప్ట్ అవుతావు ఏమో అని అన్నా" అంది
"మనం వచ్చిన పని ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి"
"ఆ టెన్షన్ పోవాలి అంటే , కొద్దిగా రొమాన్స్ ఉండాలి , నువ్వు మరీ మొరటోడివి అయిపోయావు, ఇంత  అందమైన అమ్మాయి పక్కన ఉంది ఇలా మాట్లాడుతూ ఉంటె , నువ్వేమో మొద్దు గుండ్రాయిలా ఉన్నావు" అంది తన బుజం మీద కొడుతూ.
"చేసే పని మీద ద్యాస ఉండాలి , నువ్వు కొద్దిగా దూరం జరిగి నడు , నా మీద పడకు" అన్నాడు అమ్మాయి శరీరం అతడి కాళ్ళ మధ్య వత్తడి పెంచుతూ ఉండగా.
 
ఇద్దరు ఆ కట్టడానికి వెనుక వైపు చేరుకొన్నారు, ఆ బిల్డింగ్ కి మాత్రం కరెంట్ ఉంది దాని నుంచే ఓ లైట్ ముందు గేట్ వైపు లాగి నాట్లు ఉన్నారు ఇందాకా రోడ్డు మీదకు అదే లైట్ కనబడుతూ ఉంది , కానీ వెనుక వైపు ఎటువంటి లైట్ లేదు, కానీ చుట్టూ ఫెన్సింగ్ ఉంది.
 
"ఇప్పుడు దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళాలా"
"చూద్దాం వేరే దారి ఏమైనా ఉందేమో, నువ్వు ఇక్కడే ఉండు నేను అలా వెళ్లి చూసి వస్తా"
"అమ్మో నాకు భయం , నేను కూడా నీతో పాటు వస్తా" అంటూ మరో సారి తనకు అతుక్కొని పోయింది.
"అయితే ఉండు ఈ తంతి లొంచి దూరి లోపలి కి వెళదాం"
"లోపల కుక్కలు ఏమైనా ఉంటాయి ఏమో"
"ఏమో చెప్పలేము ఉండినా ఉండ వచ్చు "
"అలా తెలీకుండా లోపలి కి వెళితే దొరికి పోతాము"
"పోనీ వేరే మార్గం ఏమైనా ఉందా, లేదా లోపల కుక్కలు ఉన్నాయో లేదో ఎలా కనుక్కోవాలో చెప్పు అప్పుడు కనుక్కొని లోపలి కి వెళదాం"
"అబ్బా, బావా కోప్పడకు , ఎదో నాకు తోచింది నేను చెప్పాను"
"లోపలి కి వెళదాం పద , ఏదైనా ఎదురు పడితే అప్పుడు వాటిని గురించి ఆలోచిద్దాం." అంటూ తన చేతులుతో వైరును మనిషి పట్టేంత వెడల్పు చేసి అందులొంచి దూరి లోపలి కి వెళ్ళాడు , తనకు వెళ్లి మృణాళిని లోపలి కి లాక్కోన్నాడు.
"ఇప్పుడు ఎక్కడికి వెళదాం"
"ఇంకెక్కడికి , ఆ బిల్డింగ్ లోపలి వెళ్ళాలి, అక్కడ మీ అక్క ఉందొ లేదో చుడాలిగా, ఎందుకు వచ్చామో మరిచి పోయావా"
 
"అక్కడ ఎవరు ఉంటారో , మనం లోపలి ఎలా వెళ్ళాలో? నాకు అంతా  గందర గోళంగా ఉంది"
 
"నీకు అన్నీ తొందరే , వెళితే కదా తెలిసేది , అక్కడ మనం ఎం చెయ్యాలి అనేది అక్కడికి వెళితే గానీ తెలీదుగా, పద"
 
ఇద్దరు కలిసి బిల్డింగ్ వెనక్కు వెళతారు , అందరు కాపలా ఇంటి ముందు ఉన్నారు , కానీ వెనుక వైపు నుంచి ఎవ్వరు లేరు. వెంక నుంచి వెతికి ఓ రూమ్ కి ఉన్న కిటికీ వెనక్కు చేరుకొన్నారు. కానీ ఆ కిటికీ కొద్దిగా ఎత్తులో ఉంది , అది కొద్దిగా ఎత్తుగా ఉన్న స్టూల్ లాంటి మీద ఎక్కితే గానీ ఆ కిటికీ లోపల నించి చూడడానికి వీలు లేనంత ఎత్తులో ఉంది. చుట్టూ చూసాడు ఏదైనా ఎత్తుగా వేసుకోవడానికి ఉపయోగపడే వస్తువు ఏదైనా దొరుకుతుంది ఏమో అని , కానీ అక్కడ వాళ్లకు ఎం కనబడ లేదు.
"ఇక్కడ ఎం లేదు పైకి ఎక్కి చూడడానికి , ఓ పని చేస్తా , నేను నిన్ను ఎత్తుకొని పట్టుకొంటా , లోపల ఏమైనా కనబడుతుందో చూస్తావా"
[+] 7 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Miipl, Rakeeallu, Ravi_sri, Speedy21, 20 Guest(s)