Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
4.30 అవుతూ ఉండగా తనకు చూపిన బుక్ స్టాల్ దగ్గరకు చేరుకొంటాడు, తనకు వెళ్లిన 5 నిమిషాలకు మృణాలిని వస్తుంది. తనని తీసుకొని పక్కనే ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసి.
"మీ అక్క నిన్నటి నుంచి ఇంటికి రాలేదు అంట కదా ? ఎక్కడికి వెళ్ళింది ,నీకు ఏమైనా తెలుసా ?"
"నిన్న వెళ్లేప్పుడు చెప్పే వెళ్ళింది తన ఫ్రెండ్ దగ్గరకు వెళుతున్నాను అని , రాత్రి రాక పొతే పొద్దున్నే అమ్మ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసింది , తన ఫ్రెండ్ చెప్పింది అక్క వాళ్ళ ఇంటిలొంచి నిన్ననే వెళ్లి పోయింది అంట"
"ఏ టైం కి వెళ్ళింది చెప్పిందా "
"ఏమో అమ్మ అన్ని డీటెయిల్స్ అడగలేదు అనుకొంటా"
"మీ అమ్మా నాన్నా పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు , నీకు ఏమైనా తెలుసా"
"ఏమో నేను కాలేజీ కి వెళ్లాను పొద్దున్నే ఆ తరువాత వెళ్లారు అని పని మనిషి చెప్పింది"
"మరి మీ అక్క ఎక్కడైకి వెళ్లి ఉంటుంది ?"
"ఏమో , మరి "
"మీ ఇంటికి వచ్చే వాళ్ళ మీద ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా"
"నువ్వు ఎవరికీ చెప్పానంటే మొన్న మా నాన్నా , లాయర్ అంకుల్ మాట్లాడు కుంది నేను విన్నా మరి అయన కు దీంట్లో సంబంధం ఉందొ లేదో తెలీదు?"
"ఇంతకూ ఎం విన్నావా చెప్పు , నేను ఎవరికీ చెప్పనులే , అయినా నాకు ఎవరు తెలుసు ఇక్కడ మీరు తప్ప"
"అదే మా నాన్నకు కూడా చెప్పకు నేను చెప్పాను అని "
"సరే ఎం విన్నావో  చెప్పు నేను ఎవరికీ చెప్పను లే "
"నీ మీదకు రౌడీలను పంపింది లాయర్ అంకుల్, కానీ పంపమని చెప్పింది మా నాయనా"
"అంతేనా, ఇంకా ఎం మాట్లాడు కొన్నారు"
"మొన్నా లాయర్ అంకుల్ పంపిన వాళ్ళని నువ్వు చితక తన్నావు అని , మా నాన్న లాయర్ అంకుల్ తో చెపుతూ , ఈ సారన్నా మంచి బలంగా ఉన్న వాళ్ళను పంపు , వాడి కాళ్ళు చేతులు తీయించు అని అన్నాడు , కానీ లాయర్ అంకుల్ , వాడినే లేపేస్తే సరిపోతుంది గా అన్నాడు , మా నాన్న దానికి ఒప్పు కోలేదు , వాడు మా ఊరి వాడు , వాళ్ళు ఇద్దరు ప్రేమించు కొంటూ ఉన్నారో లేదో తెలియదు , మనం ఓ రెండు సార్లు వాళ్ళు కలుసుకున్నారు అని వాడిని లేపేయడానికి రెడీ అయ్యాము , ఇది తప్పు అని అన్నాడు , ఆ మాటలు లాయర్ అంకుల్ కి నచ్చినట్లు లేదు, మా నాన్న దగ్గర ఓకే అని చెప్పి బయటకి వచ్చి ఎవరికో ఫోన్ చేసి నిన్ను ఎత్తుకొని రమ్మని చెప్పాడు. తనకు ఇంకా ఎం మాట్లాడు తాడో అని చెట్టు చాటున ఉండి విన్నాను , తను ఇంకో కాల్ ఎవరికో చేసాడు , కానీ చాలా చిన్నగా మాట్లాడాడు , ఎదో ఫార్మ్ హౌస్ అన్న మాట వినబడింది ఆ తరువాత తను ఎక్కడ నుంచి వెళ్ళిపోయాడు."
"ఆంటీ మీ అక్కను వీడు కిడ్నాప్ చేసి ఉంటె , వాడు అన్నట్లు ఆ ఫార్మ్ హౌస్ లో పెట్టి ఉంటాడు, అది ఎక్కడ ఉందొ నీకు తెలుసా"
"నాకు తెలీదు , కానీ లాయర్ కూతురు , దేవకీ నా క్లాస్ తనని అడిగితె చెప్తుంది"
"మరి తనకు డౌట్ రాకుండా ఎలా అడుగుతావు"
"నాకు తెలుసులే ఎలా అడగాలో , కానీ నీతో పాటు నన్ను తీసుకొని వేళ్ళు అక్కను వెతక డానికి , అలా అయితేనే నేను తనకు కాల్ చేసి అడుగుతా"
"ఇంట్లో మీ అక్క కనబడ లేదు , మీ పేరెంట్స్ ఇంటికి వస్తే , నువ్వు కనబడ లేదు అంటే ఇంకా అంతే సంగతులు"
"నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నా అని చేప్తా లే, నా ఫ్రెండ్ కి కూడా ఫోన్ చేసి కవర్ చేయమని చెప్తా , నీకు ఆ భయం ఎం వద్దు"
"సరే , మనకి ఓ బండి కావాలి అక్కడికి వెళ్ళడానికి "
"నా దగ్గర స్కూటీ ఉంది "
"సరే అయితే ఫోన్ చేసి ఆ అడ్రెస్స్ కనుక్కొని ఇంటికి వెళ్లే స్కూటీ తీసుకొని రా , నేను హాస్టల్ కి వెళ్లి చెప్పి ఇదే ప్లేస్ కి ఇంకో గంటకి వస్తాను , నువ్వు కూడా అదే టైం కి రా అన్ని సరి చేసుకొని "
"సరే అయితే , మనం తిరిగి వచ్చేది ఎప్పుడు "
"మనకు ఎలా తెలుస్తుంది, అక్కడ పరిస్థితి బట్టి , రాత్రి కావచ్చు , పరవా లేదా నీకు"
"నువ్వు ఉన్నావుగా, ఎం పరవా లేదు" అంటూ అక్కడ నుంచి వెళ్ళింది.
తనకు వెళ్ళగానే , శివా కూడా అక్కడ నుంచి బయట పడి హాస్టల్ కి వచ్చి , తనకు బంధువుల ఇంటికి వెళుతున్నాను , పొద్దున్నే వస్తాను అని చెప్పి , మృణాళిని కి చెప్పిన టైం కి అక్కడికి వస్తాడు.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Alex33, Krish1432, Rakeeallu, రణధీర్, 23 Guest(s)