Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
ఇది జరిగిన రెండు రోజులకు
"శివా , నీకు ఫోన్ " అంటూ వచ్చాడు వాచ్ మెన్
"ఈ టైం లో నాకు ఫోన్ ఎక్కడ నుంచి" అను వాచ్ మెన్ వెనుక రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఫోన్ తీసుకొంటాడు
"హలొ ఎవరండీ"
"సార్ , నేను షాహీన్  ను మాట్లాడుతున్నా"
"చెప్పు , ఏమైంది"
 
"మేడం నిన్నటి నుంచి ఇంటికి రాలేదు , నిన్న సాయంత్రం, తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళింది రాత్రికివస్తా అని చెప్పింది , కానీ రాలేదు"
"మీ సారూ వాళ్ళు ఎం అనుకొంటున్నారు"
"వాళ్లకు, తెలుసు కానీ వాళ్ళు ఎం చేయడం లేదు అందుకే నేను మీకు ఫోన్ చేసాను"
"నేను ఇంటికి రానా "
"ఏమో సార్, నాకు ఎం చెయ్యాలో నాకు ఎం తెలుసు, ఇక్కడ నాకు తెలిసింది మీరు ఒక్కరే, అమ్మగారికి ఏమి అయ్యిందో అని మీకు కాల్ చేసాను"
"సరే, నేను ఎదో ఒకటి చేస్తాలే "
"సరే సార్, నేను ఉంటా"
శివా షాహీన్ తో   ఫోన్ లో మాట్లాడి ఫోన్ పెట్టగానే  ,  వాచ్మెన్  మరో సాగి శివా దగ్గరికి  వచ్చి  "సార్ , మిమ్మల్ని    sp  సార్  తీసుకొని రమ్మన్నాడు అని డ్రైవర్ వచ్చాడు , మీకోసం బయట  ఎదురు చూస్తూ ఉన్నాడు" అని  చెప్పాడు.
"రెండు నిమిషాల్లో వస్తున్నాను అని చెప్పు"  అని  వాచ్ మెన్  కి చెప్పి  తన రూమ్ కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని  డ్రైవర్ తో కలిసి  sp  దగ్గరకు వెళతాడు.
 
"శివా,   నాకు  ట్రాన్స్ఫర్ అయ్యింది , ఈ రోజు సాయంత్రం నేను  కొత్త ప్లేస్ కి వెళుతున్నాను ,  వచ్చే  అయనకు  స్పోర్ట్స్ మీద పెద్ద  ఇంటరెస్ట్ లేదు, నీ  ట్రైనింగ్  కి వచ్చిన భయం ఎం లేదు  అది అంతా  పద్దతిగా ఉంది , అయన  హెల్ప్ నీ  ట్రైనింగ్  కి అవసరం లేదు , కానీ  నీ కేసు  కి అయన హెల్ప్ చేస్తాడు అని నాకు నమ్మకం  లేదు, కాక  పొతే  నే  కేసు కోసం  నేను పంపిన SI   నీకు హెల్ప్ చేయవచ్చు   తనకు కూడా  పై నుంచి  ప్రెషర్ లేకుంటే , కాబట్టి   నీ నాకు నువ్వే  ఈ కేసు సాల్వ్ చేసుకోవాలి , ఎలాగూ నీ దగ్గర  పక్కా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ,   వాటిని సరియైన టైం లో  సబ్మిట్ చేసి  ఈ కేసు ని  ముందుకు తీసుకొని వేళ్ళు"
"దానికి తోడు   ఇంకో  ఇబ్బంది వచ్చి పడింది ఇప్పుడు ,  ఎం చేయాలో నాకు తెలియడం లేదు సర్"
"ఏమైంది శివా ?"
" మోనికా  నిన్నటి నుంచి  ఇంటికి రాలేదు అని  ,  పని మనిషి ఫోన్ చేసి చెప్పింది , వాళ్ళ  ఇంట్లో వాళ్ళు  తన  రాలేదు అనే విషయం పట్టనట్లు ఉన్నారంట"
"నాకు టైం లేదు శివా ,  నేను ట్రాన్స్ఫర్ అయ్యాను అని చెప్పడానికే  నిన్ను పిలిపించాను , నేను ఫార్మాలిటీస్  ఫినిష్ చేసుకోవాలి సాయంత్రం లోపల ,నువ్వు కావాలంటే  లోకల్ సెక్యూరిటీ అధికారి హెల్ప్ తీసుకో"  అంటూ    శివా కు బై  చెప్తాడు.
శివాను తీసుకొచ్చిన డ్రైవర్  ,  అదే  జీప్ లో  శివా ని హాస్టల్  లో డ్రాప్ చేస్తాడు.
ఈ విషయం పల్లవికి చెప్పాలా వద్దా అని కొద్దిసేపు తికమక పడతాడు ఆ తరువాత , తన ద్వారానే కదా అందరు పరిచయం అయ్యింది తనకు తెలియడం లో తప్పు లేదు అంటూ , ఫోన్ చేస్తాడు హాస్టల్ నుంచి తనకు లైన్ లోకి రాగానే జరిగిన విషయం అంతా తనకు చెప్తాడు.
 
"ఎం చేద్దామని అనుకొంటున్నావు"
"అదే ఎం చేయాలో పాలు పోవడం లేదు , sp సార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు , తన వైపు నుంచి కూడా ఎటువంటి సహాయం అందదు మనకు"
"పోనీ లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తావా?"
"నేను తనకు ఏమవుతానని చేయను , ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారుగా , వాళ్ళు చెయ్యాలి అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడుగుతారుగా , నువ్వు ఎవరు , నీకు సంబంధం ఏంటి , వాటికి నేను ఏమని సమాధానం చెప్పాలి"
"అది కూడా నిజమే , పోనీ నేను రానా ? "
"నువ్వు వస్తే బాగుంటుంది , కానీ ఇంట్లో ఏమని చెప్పి వస్తావు ?"
"నేను ఎదో ఒకటి మేనేజ్ చేస్తాలే , మోనికా ఇంటికి అంటే , నాకు ఎప్పుడు నో చెప్పారులే"
" వద్దులే , నేను ఎదో ఒకటి చేసి మనజే చేస్తాలే, నీకు ఫోన్ చేసి చెప్తుంటా లే “
“శివా జాగ్రత్త”
హాస్టల్ కి వెళతాడు , అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ తన మనసు అంతా మోనికా మీదనే ఉంది , తనను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు , లేదా తానే ఎక్కడికైనా వెళ్లిందా ? చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళాడు , ఒక వేళా కిడ్నాప్ చేశారు అనుకొంటే , దాని వాళ్ళ ఉపయోగం ఎవరికీ ఉంటుంది. వాళ్ళ నాన్న కె నష్టం తనకు లేకపోతె, 21 తరువాత తాను ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంది , కానీ ఇప్పుడు తనకు ఎం చేయదు , చేయలేదు అది తన పరిస్థితి.
 
వీళ్ళు కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారా తనకు హాని చేసే వాళ్ళు, తన చెల్లెల్ని మాట్లాడిస్తే తెలుస్తుంది, అనుకొంటూ లంచ్ టైం లో తన చెల్లి కి ఫోన్ చేస్తాడు. షాహీన్ ఫోన్ తీస్తుంది.
"షాహీన్ నేను శివాను మాట్లాడుతున్నాను , మోనికా గురించి ఏమైనా తెలిసిందా ?"
"ఎం తెలీదు సార్ , పొద్దున్నే టిఫిన్ చేసి అమ్మగారు అయ్యగారు బయటికి వెళ్లారు , చిన్న అమ్మాయి గారు కాలేజీ కి వెళ్లారు ఇంకో గంటలో వస్తారు"
"సరే రాగానే నువ్వు చిన్న అమ్మాయి రాగానే నేను చెప్పాను అని చెప్పి సాయంత్రం 5 గంటల టవర్ క్లోక్ దగ్గర ఉన్న బుక్ స్టాల్ దగ్గరకు రమ్మను" అని చెప్పి ట్యాంకు తెలిసిన బుక్ స్టాల్ పేరు చెప్పి ఫోన్ పెట్టేసాడు.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Miipl, Rakeeallu, Ravi_sri, Speedy21, 20 Guest(s)