Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
శివా  హాస్టల్ కి వచ్చిన వెంటనే  హాస్టల్  నుంచి sp సార్ కి ఫోన్ చేసి  జరిగిన విషయం చెప్తాడు.   నువ్వు దాని గురించి ఎం అలోచించకు నేను చుసుకోంటా అని చెప్తాడు.
ఆ తరువాత  ఆదివారం  వరకు   శివా తన కోచింగ్ మీద  ఏకాగ్రత పెట్టి ,  కోచ్ ల  మెప్పు పొందుటాడు.
ఇటు    మార్షల్  ఆర్ట్స్  లో  కుడా  తనకి తిరుగు ఉండదు ,   తన  చేతి పవర్ ,  కాళ్ళలో పవర్  గుర్తు పెట్టుకొని  వాటికి సంబందించిన  టెక్నిక్స్  మాత్రమె చెప్తాడు  కోచ్. 
నువ్వు డిఫెన్సు లోకి వెళ్ళాల్సిన  అవసరం లేదు  మొదలు పెట్టగానే ఎదురు దాడి చెయ్యి  అని సలహా కూడా  ఇస్తాడు. 
 
శివా  ప్రాక్టీసు లో ఉండగా,   మౌనికా  పల్లవీకి డబ్బు పంపుతుంది  డ్రైవర్ కి ఇమ్మని ,    పల్లవీ ఇచ్చిన డబ్బు తీసుకొని  తమకు తెలిసిన వాళ్ళ దగ్గరకు కాకుండా  కొద్దిగా దూరంగా  వెళ్ళిపోతారు  పల్లవీకి మాత్రమె  వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది చెప్పి  ఆ అడ్రెస్స్  కూతురికి ఇమ్మని చెప్పి. 
పల్లవీ  ఆ  విషయం మోనికాకు ఫోన్ చేసి చెప్తుంది. ఈ విషయాలు శివాకు  తెలియవు  తన  పని మీద తను ఉంటాడు.    
"మీరు అమ్మాయిని అడిగారా వాడిని గురించి"
"ఏందీ లాయరు అమ్మాయిని అడిగేది , ఇంకేమన్నా ఉందా, ఇంతవరకు మనం ఈ విషయం అమ్మాయికి తెలీదు అనే అనుకొంటూ ఉన్నాముగా, నాకు తెలిసీ ఈ విషయం అమ్మాయికి తెలీదు అనుకొంటూనే ఉన్నా, ఆ అబ్బాయి మా వురి వాడు అందుకే తనకు వాడితో మాట్లాడుతూ ఉంది అనుకొంటా , మనమే తొందర పడ్డామేమో అనిపిస్తుంది, మా తమ్ముడి చెల్లెలు ఉందిగా అది కూడా , వీళ్ళ ఇద్దరికీ తెలుసు, నాకు తెలిసీ పల్లవి ద్వారానే వాడిని మౌనికా పరిచయం అయ్యింది"
"ఇవన్నీ తెలుసు లే సారు , కానీ వాళ్ళు ఇద్దరు కలుస్తున్నారు అని మనం వాళ్ళ వెంబడి పంపిన వాడు చెప్పాడుగా"
"వాడు చూసింది కూడా ఆ స్పోర్ట్స్ రోజే కదా ?"
'ఏంటి సార్ మీరు మీ కూతుర్ని వెనుకేసుకొని వస్తున్నారు , మీరు చేయమంటే నే కదా నేను వాళ్ళను పంపింది"
"నేను పంప మంటేనే పంపాను లే , కానీ మనం తొందర పడుతున్నాము ఏమో అని అనిపించింది అందుకే అన్నా”
"పోనీ  మీరు వద్దు అంటే  వదిలేద్దాము,  వాడు  మీ కూతురిని తీసుకొని మేడలో దండలు  వేసుకొని మీ ముందుకు వస్తారు ఆశీర్వదించమని అప్పుడు ,  ఎం చేద్దాం అని  అనుకొంటున్నారు."
 
"నీవు చాలా దూరం ఆలోచిస్తున్నావు,  అంత దూరం వెళ్లదులే  నా కూతురు , దానికి అంత ధైర్యం లేదులే"
"సరే  మీరు  ఎలా అంటే అలా నే కానీ  , మీరు  వద్దు అంటే , నేను వాళ్ళ వెనుక పెట్టిన వాడిని కూడా  వెళ్లి పొమ్మని చెప్పనా"
"వద్దు  వాడిని ఉండమని చెప్పు ,  వాళ్ళు ఇంకో సారి కలిస్తే , చెప్పమని చెప్పు"
"అయితే  ఇంకో సారి  కొట్టించడం వద్దు అంటావా?"
"కానీ ఇంతకు  ముందు పంపిన దద్దమ్మలను పంపొద్దు,  కొద్దిగా  చావ , దమ్ము ఉన్న  వాళ్ళను పంపు , వాడికి ఓ  కాలు చెయ్యి  డామేజ్ చేస్తే  చాలు ,  అంత  కంటే ఎక్కువ వద్దు , తక్కువ వద్దు"
"సారీ టైం చూసుకొని పంపిస్తా"
 "సరె జాగ్రత్త మన పేరు బయటికి రాకుండా చూసుకో"
"మీరు మరీ అంత పిరికి వారి లాగా మాట్లాడుతున్నారు"
"ఎంతైనా అది నా కూతురు , వేరే ఎవరో కాదు"
"మీ కూతురు కాదన లేదు , కానీ మీరు కోరుకొన్నదె , కదా"
"నేను కోరుకొన్నదే , కానీ అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కాదయ్యా"
"ఏమో చూస్తూ ఉంటె మీరే చేసింది చాల్లే అన్నీ ఇక్కడితో ఆపేయి అనేట్లు ఉన్నారు, నాకు వదిలేయండి నేను చూసు కొంటాను"
"సరే జాగ్రత్త"
[+] 9 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Koppula.fico, Rakeeallu, sree2022, 20 Guest(s)