Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
 
మరుసటి రోజు ఉదయం   తన రోజు వారీ కార్యక్రమాలు అయిపోగానే   మౌనికా హాస్టల్ కి కాల్ చేసింది  సాయంత్రం కలుద్దాం అని.    తను చెప్పిన టైం కి  హాస్టల్ దగ్గర  ఎదురు చూస్తాడు తన కోసం.   తను రాగానే  ఇద్దరు కలిసి  బయటకు వెళతారు. 
ఇద్దరు  కాఫీ  తాగడానికి  ఓ చిన్న హోటల్  కి  వస్తారు. అక్కడ ఊర్లో జరిగింది  మరో మారు ఇద్దరు   నెమరు వేసుకొని   SP తరువాత స్టెప్ ఏమిటి  అని  ఆలోచిస్తూ ఉంటారు.      
“షాహీన్ ఎలా ఉంది ?”
“ఇంట్లో పనికి అలవాటు పడుతుంది”
“వాళ్ళ ఇంట్లో వాళ్ళని అక్కడ నుంచి వేరే చోటకి మార్చాలి ,  నువ్వే ఏదైనా  డబ్బులు హెల్ప్ చేస్తే  వాళ్ళను ఎక్కడైనా సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయిస్తాను,  మనం ఎప్పుడు కావాలి అంటే  , అప్పుడు  వాళ్ళను తీసుకొని రావచ్చు”
“నా దగ్గర  డబ్బు ఉంది ,  పల్లవీ కి  పంపుతాను తను  వాళ్ళకు ఇస్తుంది, నువ్వు  ఎం చేయాలో  పల్లవీ కి  చెప్పు  తను వాళ్ళను అక్కడ నుంచి పంపిస్తుంది”
“సరే  నువ్వు రేపు డబ్బులు పంపు , ఈ లోపల నేను  వాళ్ళను గురించి ఆలోచిస్తాను”
SP  తో మాట్లాడి  ఏదైనా , తొందరగా  అలోచించు  నాకు   మా నాన్న ఎం చేస్తాడో అని  భయంగా ఉంది”.
“ ఇంకా 3 ఇయర్స్  ఎం చేయలేదు అని అనుకొన్నాం  గా  , మరి ఎందుకు భయం”
“వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నాడు ఏమో అని భయం గా ఉంది”
“నీ మీద  ఏమైనా డౌట్  పడ్డాడా ఏంటి ?”
“డౌట్ ఎం లేదు కానీ ,  ఈ మద్య  మా నాన్న  ఫ్రెండ్ లాయర్ చాల  ఎక్కువుగా  కలుస్తున్నాడు , వాళ్ళు ఇద్దరు కలిసి ఎదో ఆలోచిస్తూ ఉన్నారు అని  నా డౌట్”
“సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండు,  నేను పుష్ చేస్తా SP  వైపు నుంచి”   అంటూ  ఇద్దరు బైటకి వస్తారు.
వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్లు  ఇద్దరు  బలిష్టంగా  ఉన్న  వ్యక్తులు  శివా మీదకు వస్తారు.    తను బైటికి  వస్తు ఉండగా వాళ్ళను  గమనించాడు ,  వాళ్ళు తన మీదకు వస్తారు అని  వాళ్ళ వాలకం చూసి ఉహించాడు.   మౌనికాను  ఓ  పక్కకు లాగి  వాళ్ళును అటాక్ చేశాడు.
వాళ్ళు ఇద్దరు  అరి తేరిన  గుండాల్లా  ఉన్నారు ,   మల్లికా పక్కను  జరిగి  కొద్దిగా  దూరంగా నిలబడి   వీళ్ళను చూడసాగింది.
కుడి వైపు నుంచి ఒకడు ఎడం వైపు నుంచి ఇంకోడు ఎటాక్ చేశాడు.     కుడి వైపు వాణ్ణి   కుడి చేత్తో బ్లాక్ చేస్తూ ఎడం వైపు వాడి వైపు  కాలు  విసిరాడు,  అరేబియన్  గుర్రం  కోపం తో  తంతే  ఎంత ఫోర్స్  గా తంతుందో   దాని శక్తి రెండో వాడికి తెలిసినట్లు  వాడి  మోచేయి దగ్గర  ఫాట్  మనే సౌండ్  వచ్చి వాడి చెయ్యి  రెండు ముక్కలు అవుతూ ఉండగా    ఆ ఫోర్సు  కి  వాడు  నాలుగు అడుగుల దూరం లో  పడ్డాడు,  ఓ వైపు చెయ్యి విరిగి ఆ నొప్పితో , ఇంకో వైపు ఆ ఫోర్సుకు వాడు  పడ్డప్పుడు తనగిలిన దెబ్బ నొప్పికి   గట్టిగా కేక పెడుతూ ,  “నీ యబ్బా  ఎంత  గట్టిగా  తన్నావురా ,  గాడిద  నా కొడకా , అంటూ” అక్కడే పోర్ల  సాగాడు.
బ్లాక్ చేసిన చేతిని వెనక్కి లాగి  కుడి చేత్తో  వాడి   డొక్కలో   ఓ  పంచ్ ఇచ్చాడు(  ఇప్పుడు ఇప్పుడే  కోచ్ దగ్గర నేర్చు కొంటు ఉన్నాడు , కానీ ఎక్కడా తన శక్తి కొద్దీ  పంచ్ కొట్టే చాన్స్ రాలేదు”  ఎంత  గట్టిగా కొట్టాడు అంటే ,   వాడి  పొట్ట మీద  సమ్మెటతో బాదినట్లు  వాడి లోపల  ఓ  నాలుగు బర్రేముకలు  విరిగి  వాడి లోపల శరీరం లోని అవయవాలలో  దూరినట్లు ఉన్నాయి అనుకొంటా , వాడు అక్కడే పడి   పాస్  అవుట్  అయిపోయాడు   వాడి నుంచి  సౌండ్ కుడా  రాలేదు.
“రేయి  ఇంకా  ఏడిచింది చాలులే , మీ  ఫ్రెండ్  సౌండ్ చేయడం లేదు ,  వెళ్లి  వాడి సంగతి చూడు  , రేపు వచ్చేప్పుడు   ఇంకొద్దిగా ఎక్కువ మందిని  కొద్దిగా భలంగా  ఉన్న వారిని పంప మని చెప్పు, మరీ నీ లాంటి  చుంచు  వెధవలు అయితే  మజా రావడం లేదు”  అంటూ     మౌనికాను   తీసుకొని అక్కడ నుంచి వచ్చేశాడు.
“ఇప్పుడు చూసావా , మా నాన్న   నా మీద నిఘా పెట్టాడు  అందుకే  ఈ రోజు  మన మీద  ఎటాక్  జరిగింది”
“మన మీద కాదు , నా మీద , వాళ్ళు  నీ మీద ఎందుకు  దాడి చేస్తారు ,  వాళ్లకు డౌట్  వచ్చి ఉంటుంది నువ్వు ఎవరి వెనుకో పడుతూ ఉన్నావు అని అందుకే  ఇలా పంపి ఉంటారు నేను  ఈ విషయం SP  సార్  కు చెప్తాను ,  ఏమీ తెలీనట్లు ఉంటికి వెళ్ళు” అంటూ  తనతో కలిసి  హాస్టల్  కి వచ్చాడు ,  మౌనికా  తనని హాస్టల్ లో  దింపి తను ఇంటికి  వెళుతుంది.
[+] 8 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 10 hours ago



Users browsing this thread: 121234, Cap053, chigopalakrishna, Koppula.fico, ramukjar, sree2022, Vardhini, 20 Guest(s)