09-01-2025, 02:56 PM
(09-01-2025, 01:58 PM)nareN 2 Wrote:నరేన్ బ్రో మొదలెట్టడంలోనే సీనియర్ని, రాసి పూర్తి చేయడంలో కాదు.
బ్రో.. నువ్వు కధలు రాయడంలో ఇంత సీనియర్ వా.. వారెవ్వా వా..
పోన్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకరు రాస్తూ ఉంటే చాలు..
మీ కధలు పూర్తవ్వాలని (మీరన్నమాటే) కోరుకుంటూ..
హ్యాపీ న్యూ ఇయర్..
: :ఉదయ్