09-01-2025, 01:58 PM
(04-01-2025, 10:52 PM)Uday Wrote: అవును సరిత్ భయ్యా, అక్షరాలా నేనే. కొత్త సంవత్సరపు తీర్మానం లో భాగంగా నేను మొదలెట్టిన కథలను పూర్తి చేద్దామని (మీకు తెలుసు అవేంటో)...కొద్దిగా మార్పులతో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా.
బ్రో.. నువ్వు కధలు రాయడంలో ఇంత సీనియర్ వా.. వారెవ్వా వా..
పోన్లే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకరు రాస్తూ ఉంటే చాలు..
మీ కధలు పూర్తవ్వాలని (మీరన్నమాటే) కోరుకుంటూ..
హ్యాపీ న్యూ ఇయర్..