Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అందము - అంధము
#21
{Censor - 18+/A.}



First Half :అంధము



మా తాత జనార్ధన్, నాన్న సుధాకర్, కలసి పాతికేళ్లు సిటీలో textile industry ఉంది . మా తాత మరణం తరువాత, నాన్న గచ్చిబౌలిలో సెటిల్ అయ్యారు.


పంతొమ్మిది వందల తొంబై నాలుగులో నేను పుట్టాను. నా పురుడులో నాకు కిరణ్ అని పేరు పెట్టింది మా అమ్మ సుజాత.

నాన్న ఉన్న వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకోవడమే. అమ్మకి ఉన్న ఒకేఒక్క పని నన్ను చూసుకోవడమే. నన్ను ఆలించి, పాలించి, నాకు మాటలు నేర్పి, పాటలు పాడి నా ఏడుపు ఆపి, నన్ను ఎత్తుకొని కథలు చెప్పేది. నన్ను ముద్దాడేది, నాకు ముద్దలు పెట్టేది.

ఒక్కటి మాత్రం ఇప్పుడు ఇంత పెద్దోడిని అయ్యాక అనుకుంటాను, నన్ను నవ్వించే అమ్మ నా మొహంలో నా చిన్నారి చిరునవ్వు చూసి అందంగా నవ్వుకునేదా లేక నా అంధము చూసి కన్నీరు పెట్టుకునేదా అని. నాకు తెలీదు, నాకు కనిపించదు. మా అమ్మ మాట, పాట, ఆమె రొమ్ముల సుగంధం, ఆమె వెచ్చని ప్రేమించే కౌగిలి, నా బుగ్గల మీద ఆమె ప్రియమైన పెదవుల స్పర్శ తప్పితే అమ్మ నవ్వు నాకు తెలీదు. నాన్న గంభీరమైన మాట, మా ఇంట్లో పని వాళ్ళు ఆయన మీద వాళ్ళ మాటల్లో పలికే గౌరవం, ఆయన తిరిగి మంచితనం చెప్పే రాజసం, నా బుగ్గల మీద ఆయన ముద్దుకి గుచ్చుకునే మీసాల కఠినత్వం, ఆయన దగ్గర ప్రతీ ఆదివారం వచ్చే విస్కీ వాసన, తప్ప మా నాన్న ఎలా ఉంటాడో నేను చూడలేను.

అప్పుడే నాకు తమ్ముడు వచ్చాడు. వాడి రాకతో అమ్మ నన్ను పట్టించుకోవడం కొంచెం తగ్గింది. రెండేళ్ళు గడిచేసరికి, నాన్న నన్ను పట్టించుకోవడం పూర్తిగా తగ్గింది.

మా ఇల్లంతా మా తమ్ముడి కిలకిల నవ్వులూ, వాడి అడుగుల చప్పుడుకి మా నాన్న కొట్టే చప్పట్లు, ఇవన్నీ మా అమ్మ ఒళ్ళో కూర్చుని నేను వినేవాడిని.

లోకం చూడలేని నేను నా ఐదో ఏట లోకంలోకి అడుగు పెట్టాను. 

నన్ను బడిలో చేర్పించాలని అమ్మ నన్ను తీసుకెళ్తే, లోకం నన్ను చూసి పలికిన మొదటి మాట, “ ఈ బడిలో కాదు మేడం, మీవాడికి గుడ్డి వాళ్ళ బడులు ఉంటాయి, అక్కడికి పొండి. ”
డి

ఆ మాట పిదప నా కుడి చేతి మణికట్టు మీద అమ్మ చేతిరేఖలు నొక్కేసుకున్నాయి. నా చెయ్యి సాగుతూ ఉంది, నేను ఆ పట్టుకోసం అడుగుల వేగం పెంచాను. 

ఒక్కక్షణం నా మొహం కుడి పక్కన మరో చేతు పడింది నా తలను పక్కకి నెడుతూ. అలా అడుగేస్తూ, ఒక్కసారిగా నా చంకల్లో రెండు చేతులు పడి నా కాళ్ళు నేల విడిచాను. నా పిర్రలకు అమ్మ గాజులు గుచ్చాయి. నేను ఊగుతూ ఉన్నాను, అమ్మ మెట్లు దిగుతుందేమో, చాలా వేగంగా. ఎందుకు అంత వేగం, అవును అమ్మకి కోపం వచ్చింది అలా అంటే, అందుకే ఈ దురుసుతనం.

క్లచ్ అని కారు తలుపు శబ్దం వినిపించింది. నా కళ్ళు గాల్లో ఆడినట్టు అవుతూ మెత్తని దాని మీద నా పిర్రలు వాలినట్టు అయ్యింది. పక్కనే అమ్మ కూడా కూర్చుంది.  జర్ర్... అని కారు ఇంజన్ శబ్దం.


నన్ను వికలాంగుల బడిలో చేర్చారు. అక్కడ ఏదో పలక లాంటిది, దాని మీద నా వేలిముద్రలను గోకినట్టు అనిపించేది నా చేతిలో పెట్టారు. 

దాన్ని బ్రేయిల్లి లిపి అంటారు. మొదట్లో ఏంటో తెలేక ఏమీ తోచలేదు, తరువాత నాకు కొన్ని కొన్ని గుర్తుకుంటూ అది అలవాటయ్యింది.

బడిలో నా సమస్య ఉన్నవాల్లే ఉంటారు, మేము సగటు మనుషుల్లా ఆడుకోలేము.

కాకపోతే, నా చేత నా వేళ్ళకు నున్నగా అనిపించేవి, గరుకుగా అనిపించేవి, గుచ్చుకునేవి, జారిపోయేవి, కోమలంగా ఉండేవి, మృదువుగా ఉండేవి, అలా చాలా రకాల వస్తువలను మా చేతికి అందించి వాటి పేర్లు చెప్పి గుర్తుంచుకోమనే వారు. 

రోజా పువ్వు, ఆకారంగా సున్నితంగా ఉన్న కింద కట్ట పట్టుకుంటే గుచ్చుకుంది, బంది పువ్వు అంతా చాలా మృదువుగా ఉంటుంది, గుబురుగా ఉంటుంది. ప్లాస్టిక్ బాల్, నున్నగా ఉంటుంది, అన్ని దిక్కులా వొంపు, బరువు ఉండదు.. రబ్బర్ బాల్, చేతినుంచి జారదు, రేఖలకు పట్టు కలిగిస్తుంది, కాస్త బరవు అనిపిస్తుంది, పిసికితే ఇముడుతుంది. స్పాంజి బాల్, చాలా అల్కగా ఉంటుంది, బట్టను ముట్టుకున్నట్టు, పిసికితే పూర్తిగా అనిగిపోతుంది. 

చూపుడు వేలిని తిప్పితే చుట్టూరా ఏదో అడ్డుకున్నట్టు ఉంది, దాని వొంపుకి వేలిని ముడిస్తే పట్టు దొరుకింది, కప్పు.


బెల్లు శబ్దం విన్న కొంతసేపటికి అమ్మ, “ చింటూ ” అని పిలుపు, అమ్మ గాజుల అలికిడి, నా చెంపలకు అమ్మ పెదాల ముద్దు, నా చేతి మీద అమ్మ చేతి వేళ్ళ ఒత్తిడి, నడుస్తుంటే అమ్మ నా చేతికి అమ్మ గాజుల చప్పుడు అనుగుణంగా ఉండేది.

ఇంటికెళ్ళాక, తమ్ముడి ఏడుపు వినిపించేది, నా మణికట్టు మీద అమ్మ స్పర్శ పోయేది. 

తరువాత, నా వీపుకి మట్టిగాజులు గుచ్చేవి. కాంతమ్మ నన్ను చూసుకోవడానికి పనిలో పెట్టుకున్న ఆయా.

-।

నా పదమూడో ఏట, నా కుడి చేతికి గట్టిగా, నున్నగా, పట్టుకోడానికి ఇచ్చారు. ఎడమ చేతి మణికట్టుకు ఏదో కట్టారు. 

అమ్మ నాకు ఆ అద్దం లేని వాచ్ లో టైం తెలుసుకోవడం నేర్పింది.

నా చెయ్యి పట్టుకొని అఆ... లు దిద్ధించి తెలుగు రాయడం నేర్పాలి అనుకుంది గాని రాదుగా.

నాకు అమ్మ పుస్తకం చదివి చెపుతుంటే, పక్కన “ డిష్యుం డిష్యుం ” అని శబ్దం వచ్చేది.

అమ్మ: సూర్య అన్నకి చెప్తున్నా వీడియో గేమ్ ఆపు.

నేను: పోనీలే అమ్మా వాడు ఆడుకొని, నేను రేపు చదువుకుంటాను.

“ హల్... హుష్...డిష్యుం ”

సూర్య: అన్నయ్య నువు ఆడుతావా?

నేను నవ్వేసాను.

నా చెంప రెండు వేళ్ళ మధ్య సాగింది.

అమ్మ: నవ్వుతావెంట్రా?

నేను: వాడు జోక్ చేసాడు హహ...

సూర్య: కాదు అన్నయ్య ఆడు నువు.

నేను: నాకేం కనిపిస్తుంది అని ఆడుతారా నేను.

సూర్య: వినిపిస్తుంది, నువు కూడా బట్టన్స్ నొక్కచ్చు కదా అన్న.

అమ్మ: మరి నీ మీద గెలవడు కదా చిన్నా.

నేను: అవును అయినా నాకేం ఆడొస్తది?

మరునిమిషం నా ఎడమ భుజం మీద చిన్న చేతు. నా ఎడమ చేతిలో నున్నగా ఉండి, ఎత్తువింపుల వంటిది ఏదో పెట్టాడు.

సూర్య: నేను అన్న మీద గెలవడం కాదు అమ్మ, నేను అన్నయ్య ఇద్దరం కలసి ఆ గేములో monster మీద గెలుస్తము.

నా చేతుల మీద ఇంకో రెండు చేతుల వేలిముద్రలు రాసుకున్నాయి. నా బొటన వేలిని నొక్కాడు, అది ఒక బటన్ ని గుచ్చుతూ ఆ బటన్ కిందకి దిగింది. 

“ సూయ్... ” అని ఏదో శబ్దం టీవి నుంచి.

సూర్య: హా గేమ్ స్టార్ట్ అయ్యింది.

నేను: సూర్య.... నాకేం తెలీదు.

సూర్య: నాకు తెలుసు కదా... నేను నీ వేళ్ళతో ఆడుతాను నువు విను అన్నయ్య.



అలా వాడు ప్రతీ సాయంత్రం నా చేతిలో రిమోట్ పెట్టి, వాడి వేళ్ళతో నా వేళ్ళు నొక్కుతూ, నన్ను నొక్కిస్తూ ఆడుకునేవాడు.


నాన్న ఇంటికొచ్చాక, “ సూర్య తిన్నావా చిన్నా?... ”  అని అడగ్గానే, తమ్ముడు, “ హా అన్నయ్యా, నేను ఇద్దరం తిన్నాము నాన్న. ” అని చెప్పేవాడు. 

నాకు ఒక ముద్దు చప్పుడు వినిపించేది, అది నాన్న చిన్నాకి పెట్టే ముద్దు. అప్పుడు నా నెత్తి మీద గాజుల చప్పుడవుతూ నా జుట్టులో అమ్మ వేళ్ళు రాసుకునేవి. నేను అమ్మ దిక్కు మెడ తిప్పి పెదవులు విరిచేవాడిని, మరి అమ్మ తిరిగి నాకు చిరునవ్వు చేసేదో లేదో నాక్కనిపించదు.

నా చదువు అంతంత మాత్రమే ఉండేది, కానీ ఎక్కువగా చాలా విషయాలు గుర్తు ఉండేవి. తమ్ముడు చదువులో మెరుగ్గా ఉండేవాడు, ఎప్పుడూ వాడి క్లాసులో వాడే ఫస్టు వచ్చేవాడని నాతో చెప్పుకుంటాడు.

సాయంత్రం గేమ్ ఆడుకోవడం అలవాటుగా మారి నాకు ఆ రిమోట్ కంట్రోలింగ్ అంతా వచ్చేసింది. కనిపించకున్నా గాని ఆ బటన్స్ నా వేళ్ళకి అలవాటు పడ్డాయి.

నాకు పదిహేనేళ్లు పడ్డాక, ఒకరోజు తమ్ముడు చేతులు నా చేతుల మీద నుండి విడిచేసాయి.

సూర్య: అన్నా కారు లెఫ్ట్ లైన్ లో ఉంది రైటుకి పో.

నేను నా కుడి చేతి బొటన వేలిని కుడికి వంచి ఆ కొనకు ఉన్న రైట్ బటన్ మీద నొక్కాను.

సూర్య: అన్నా ఎక్కువ నొక్కేస్తున్నావు కొంచెం ఆపు.

నేను ఒకసారి వేలిని లేపి మళ్ళీ పెట్టి స్వల్పంగా నొక్కాను.

సూర్య: హ అదీ... అలాగే ఇప్పుడు జంప్ నొక్కు.

ఎడమ చేతి చూపుడు వేలిని రిమోట్ పై దిక్కు ఎడమ ట్రిగ్గర్ బట్టన్ దాన్ని వంచాలి, చూపుడు వేలిని తగిలించి వంచాను.

సూర్య: ఏస్ అట్టే అన్న మళ్ళీ జంప్ వస్తుంది, రైట్ నొక్కి జంప్ నొకు 

తమ్ముడు చెప్పినట్టే మళ్ళీ అదే చేసాను.

సూర్య: అన్నయ్య భూస్టర్ భూస్టర్ ప్రెస్ చెయ్యిరా.

మధ్యలో పెద్ద బట్టన్ ని ఎడమ బొటన వేలితో నొక్కేసాను. 

సూర్య: ఏస్... అట్లానే పట్టుకో ఐపోయింది ఐపోయింది.

ఇంకా గట్టిగా నొక్కేసి పట్టుకున్న.

ఒకటి “ సీమ్ ”

రెండు “ సీమ్ ”

మూడు “ సీమ్ ”

సూర్య: యే... యీ.... అని గట్టిగా అరిచాడు.

నా ఎడమ చెంప మీద మీసాలు గుచ్చుకున్నాయి.

“ గుడ్ గేమ్ చింటూ...”

నేను: నాన్న...

మరో ముద్దు.

నా తల మీద పెద్ద చేతు పడింది. నన్ను లాక్కున్నాడు. నాన్న భుజం మీద తల వాల్చాను.

నా నుదుట నాన్న మీసాలు, పెదవులు మళ్ళీ గుచ్చుకున్నాయి.

నాన్న నన్ను ఆరేళ్ల తర్వాత ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. 

సూర్య: చూసావా డాడీ నేను చెప్పానా లేదా, అన్నయ్య ఆడుతాడు. 

నాన్న: మరి ఈ లిటిల్ చాంపియన్ నేర్పించాడు కదా. 

సూర్య: హహ....


ఆ రాత్రి, చాలా రోజుల తరువాత నాన్న నాతో ఉన్నారు. నన్ను ఆయన పక్కనే పడుకోపెట్టుకున్నారు.

నాన్న: చింటూ...

నేను: హా... నాన్న

నాన్న: కాలేజ్ కి పోవాలి ఇగ నీకు ఎస్ఎస్సి సర్టిఫికెట్ వచ్చాక. ఏం చదువుదాం అనుకుంటున్నావు?

నేను: ఆస్ట్రానమీ చదవాలని ఉంది నాన్న.

అవును ఆస్ట్రానమీ. నేను ఏది చూడలేను, మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ చేయలేను, కానీ నాకంటూ నక్షత్రాల గురించి చదవాలని కోరిక.

నాన్న: ఎందుకురా?

నేను: తమ్ముడు నన్ను మన బిల్డింగ్ మీదకి తీసుకెళ్ళి చెప్పాడు నాన్న, నక్షత్రాలు చాలా అందంగా మెరుస్తాయంట, అచ్చూ నా కళ్ళ లాగా. నాకు కనిపించలేదు, కానీ నాన్న నాకు వాటి గురించి చదివితే కనీసం అవి ఎలా ఉంటాయో, వాటి గురించి కొంచెమైనా అర్థం అవుతుంది కదా నాన్న.

నాన్న: నీ ఇష్టం. ఏం కావాలన్నా అడుగు తెచ్చి పెడతాను. 

నేను: హ్మ్...

నా చెయ్యి పట్టుకొని లాక్కున్నాడు, నా చెవికి నాన్న గుండె చప్పుడు వినిపించింది.

నాన్న: పడుకో. 

తరువాత అమ్మ గాజుల అలికిడి, నా మెడలో తాకాయి.

నిద్రపట్టేసింది.

-|

నాకు కనిపించదు కానీ వినిపిస్తుంది, స్పర్శ, వాసన ఉంటుంది కదా. నా కంత్రి తమ్ముడు గేమ్స్ తో ఆగలేదు. 

ఒకరోజు, సెలవుల్లో, సాయంత్రం,

అమ్మ: మేము వెల్లోస్తాము, చిన్నా అన్నని చూస్కో.

సూర్య: సరే అమ్మా..

అమ్మ వాళ్ళు చుట్టాలింటికి, ఏదో ఈవెంట్ ఉంటే వెళ్తున్నారు అని చెప్పారు.

వాళ్ళు వెళ్ళిపోయాక, నేను తమ్ముడు ఊరికే కూర్చున్నాము. టివిలో పాటలు నడుస్తున్నాయి, నేను వింటూ కూర్చున్న. 

పక్కన కొద్దిగా టక్ టక్ శబ్దం వినిపిస్తూ ఉంది. 

ఎవరో మూడో వ్యక్తి నవ్వు కూడా వినిపిస్తుంది. మా ఇంటి వాచ్మెన్ శ్రీనాథ్ అనుకుంటాను.

నేను: ఏంటి శ్రీనాథ్ నవ్వుతున్నావు?

శ్రీనాథ్: కిరణ్ బాబు, మీ తమ్ముడు కంప్యూటర్ లో

నేను: హా ఏంటి?

సూర్య: అన్నయ్య నీకు కనిపించదు నీకేందుకురా. పాటలు విను.

నేను: అరె చెప్పరా ఏంటో?

సూర్య: ఏం లేదులే.

ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకూ ఆ నవ్వు.

నేను: ఒరేయ్ ఎందుకు నవ్వుతున్నారు, ఏమైంది?

శ్రీనాథ్: మీ తమ్ముడు హీరోయిన్ల ఫోటోలు చూస్తున్నాడు.

ఆడవాళ్లు, అందులో హీరోయిన్లు అందంగా ఉంటారు అని వినడమే తప్పితే నాకేం తెల్సు. నా మొహం నాకే కనిపించదు కదా.

నేను: ఓహో ఐతే శ్రీనాథ్ నువు కూడా చూస్తున్నావా?

సూర్య గట్టిగా నవ్వేశాడు.

శ్రీనాథ్: సరే నేను బయటకి పోతున్న. 

సూర్య: అన్నయ్య అందుకే నిన్ను మూసుకొని కూర్చో అని చెప్పిన. పాపం మూడు రోజుల నుంచి నెట్లో హీరోయిన్ల ఫోటోలు ఉంటాయంట ఒకసారి చూపించు అన్నాడు.

నేను: ఐనా ఏం చూస్తారురా ఆడవాళ్ళను చూడడం తప్పు అంటారు కదా.

సూర్య: ఐతే చూడొద్దా. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే.

అదీ కరెక్టే నాకేం అర్థం అవుతుంది.

కాసేపటికి నా చెయ్యికి ఇంకో చెయ్యి తాకింది.

సూర్య: అన్నయ్య మన గదికి పోదాం రారా...

నన్ను లాగాడు.

నేను: ఎందుకురా?

సూర్య: చెప్తా లెవ్వు రా...

వాడి చెయ్యి పట్టుకొని, కుడికి తిరిగి నాలుగు అడుగులు వేస్తే రెండు మెట్లు ఎక్కి ఎడమకి చూసి పదిహేను అడుగులు వేసాక ఒక ఫోటో ఫ్రేం ముట్టుకున్నక రెండు అడుగుల పక్కకి గోడ మీద అరచేతిని గీస్తే వచ్చేదే మా గది. 

తలుపు తీసిన చప్పుడు వినిపించింది. నన్ను ముందుకి తోసి, నిదానంగా తలుపు మూసిన చప్పుడు, పిదప క్లిక్ అని తలుపు లాక్ పడిన చప్పుడు వినిపించింది. 

నా భుజాల మీద వాడి చేతులు పడ్డాయి. కిందకి నొక్కితే నా పిరుదులు పరుపులో వాలాయి.

పక్కన పరుపు మీద పాకుతున్నట్టు చప్పుడు. 

నేను: ఏం చేస్తున్నావురా.

సూర్య: నేనోటి పెడతాను విను.

నేను: సరే పెట్టు.

ఏం పెడతాడా అని ఆగాను.

ఉన్నట్టుండి, ఒక పాట సంగీతం మొదలైంది. తరువాత పాట మొదలు, “ దివానీ దీపాని, సంరాణి దుపాని, నీకల్లలోన ఆకల్లు పెంచే రూపాన్ని......”

అలా కాసేపు ఆ పాట విన్నాను. 

సగం పాట కూడా కాకముందే ఆపమన్నాను. ఆపాడు.

నేను: ఏంట్రా ఈ పాట?

సూర్య: అన్నయ్య పాటేమో గాని ఇందులో హీరోయిన్ కత్తిలా ఉందిరా.

నేను: హా ఐతే.

సూర్య: ఇదేరా నీతో, నీకర్థం కాదు.

నేను: సరే నువు వినుకో నేను ఓరుగుతాను. ఆకలేసినప్పుడు తిందాము. 

నేను అలా పరుపులో ఒరిగాను.

అప్పుడే నాకు, “ మ్మ్... ఉమ్మ్... ” అని ముద్ధులు వినిపించాయి. 

వీడేదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాడు అనుకున్న. చాలా సార్లు వీడు సినిమాలు చూస్తాడు పక్కన నేను ఆ మాటలు వింటూ కూర్చుంటాను. 

పది నిమిషాలు గడిచాయేమో మరి, “ తప్ తప్ ” దెబ్బల శబ్దం వినిపించింది. నేను ఉలిక్కిపడి లేచాను.

నేను: అరేయ్ ఏం చేస్తున్నావురా?

సూర్య: ఏం లేదు నువు పడుకో.

“ ఆహ్ పుట్ దట్ డిక్ ఇన్ మై కంట్ ” అని లాప్టాప్ నుంచి ఆడ గొంతు వినిపించింది.

నేను: ఒరేయ్ భూతులెంట్రా ఏంటి అది?

సూర్య: పోర్న్.

అదేంటో నాకు తెలీదు.

నేను: అంటే?

సూర్య: సెక్స్ వీడియోస్.

నేను: సెక్స్ వీడియో నా... ?

సూర్య: అబ్బా అన్నయ్య నువు ఓరుగురా. నీకెలా చెప్పాలో నాకర్థం కాదు, నీకేమో సరిగ్గా తెలీదు.

నేను: సెక్స్ అంటే పిల్లలు పుట్టడానికి చేస్తారు, అది సీక్రెట్ కదరా. వీడియో తీయడం ఏంట్రా?

సూర్య: ఇంటర్నెట్లో ఉంటాయి వీడియోస్ మనలాంటి వాళ్ళకోసం. నువు విను. ఏం మాట్లాడకు వీడియో సూపర్ ఉంది.

నేను: అదేంటో ముందు చెప్పుర నాకు అర్థం కాలేదు. 

సూర్య: అన్నయ్య... ఆడ మగ సెక్స్ చేసుకుంటారు. మగవాళ్ళ టాయి ఉంది కదా, అది ఆడవాళ్ళ హోల్ ఉంటది. చి దీనమ్మ, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అబ్బా నన్నేం అడగకురా తరువాత చెప్తా.

నేను: సరే సరే...

ఏంటో నాకు కనిపించదు, సరిగ్గా అర్థం అవదు.

ప్లే బటన్ నొక్కినట్టు ఉన్నాడు.

“ ఆహ్ పుట్ ఇట్ మ్మ్మ్మ్... ఎస్ ఫక్ ”

నేను: ఫక్ అంటే?

సూర్య: దెంగు అని.

నేను: అదేంటి?

సూర్య: నీయబ్బ చిరాకు తెప్పించకు అన్నయ్యా.

వీడెంటి ఇలా మంట మీద ఉన్నట్టు ఉన్నాడు. సరేలే అని మూస్కొని కూర్చున్న.

“ ఆహ్... ఆహ్... ఎస్ ఎస్... రైట్ దేర్... ఆహా ఆహా... ఫక్... ఫక్ మీ... ”



తరువాత ఫోన్ లో టైం అడిగితే ఏడున్నర అని చెప్పింది. వీడు ఇరవై నిమిషాల నుంచి అదే చూస్తూ ఉన్నాడు.

“ ఆహ్ ఆహ్ బెబీ మ్మ్మ్మ్... తప్ తప్ ” అని ఒకటే శబ్దం. 

దీనమ్మ నాకేం సమాజైతలేదు. తిక్కలేసి నిల్చుండి ముందుకి అడుగువేసి డోర్ మీద చేతులు రాసి కిందకి జరిపితే హోల్డర్ దొరికింది. తలుపు లాగాను. మూడు అడుగులు వేసి తలుపు విడిస్తే అది వెనక్కి “ ధబ్ ” అని మూస్కుంది. 

నెమ్మదిగా అడుగులో అడుగు వేసి మెట్లు దిగి ఎడమ చేతికి మెత్తగా సోఫా కుషన్ దొరికింది తరిగి కూర్చున్న.

పెద్ద తలుపు తెరుచుకున్న చప్పుడు. “ చింటూ తమ్ముడు ఎక్కడా? ” అని నాన్న గొంతు.

నేను: గదిలో ఉన్నాడు నాన్న. పిలవనా.

నాన్న: సరే... ఉండు ఉండు... నువు కూర్చో వాడికి బాలుష ఇష్టం కదా తెచ్చాను.

నాన్న నాకు దూరంగా నడుస్తున్నట్టు అనిపించింది.

ఆ గది తలుపు తీసిన చప్పుడు.

“ దొంగ రాస్కెల్.... సిగ్గులేని పొడా ” అని నాన్న గట్టిగా అరిచాడు. 

సూర్య: ఏం లేదు డాడీ.

నాన్న: ఎదవ ముయ్యి అది ఫస్టు. ఇందుకేనా నీకు లాప్టాప్ కొనిచ్చింది హౌల పోరోడా.

ఓహ్ వాడు సెక్స్ వీడియోస్ చూస్తున్నాడు కదా... దొరికేసాడు.

“ ఏమైందే? ”. అమ్మ ఇప్పుడే ఇంట్లోకి వస్తుందేమో.

నాన్న: ఏం లేదు. ఏం లేదు.

ఏవైనా తమ్ముడు అన్నింట్లో చాలా హుషారు ఉండేవాడు.

టీనేజ్ అంతా నేను సూర్య బయటకి పోయి వాడు ఏదో ఏదో చెప్పి నన్నేస్కొని టౌను మొత్తం తిరిగడానికే గడిచింది.


నాకు స్నేహితుల్లాంటి వారు ఎవరూ కాలేదు. నాకు ఇతరులతో మాట్లాడడానికి మొహమాటం ఉండేది, పైగా లోకంలో కొందరు నన్ను వెక్కిరింపుగా ఉండేసరికి చాలా వరకు నాకు ఎవరితోనూ స్నేహం కుదరలేదు.

నాకంటూ నాన్న కూడబెట్టిన కోట్లు, ఖరీదైన వస్తువులూ, బట్టలు, నా నెత్తి నుంచి కాళిగోటి దాకా అన్నీ ఖరీదైనవే. ఒక్క నా కళ్లద్దాలు తప్ప. అవి నేను గుడ్డోడిని అని ఎదుటివారికి తెలీడానికి మా నాన్న నాకు పెట్టినవి. ఇంట్లోంచి బయటకు వెళ్తే అవి పెట్టుకొనే నా కర్ర పట్టుకొని పోతాను. నాకు తోడు ఇక్బాల్ అని నా అసిస్టెంట్. నాకోసం పుస్తకాలు చదవడం, ఎవరైనా వచ్చిన్నా, నన్ను చూసినా నాతో చెప్పడం, నాకు టీలు కాఫీలు ఇవ్వడం, నా బెడ్డు సర్దడం, నేను స్నానం చేసి వచ్చేసరికి నా బట్టలు రెడీగా పెట్టడం, వంటి పలు పనులన్నీ చేసి పెడతాడు. మా నాన్న అతనికి ఎంత జీతం ఇస్తున్నాడో అడగలేదుగాని చాలా మంచోడు. 

నా వరకు నాకున్నది నలుగురు స్నేహితులు, కాంతమ్మ, ఇక్బాల్, కొత్తగా వంట పనిలో చేరిన సుందరి అక్క, మా తమ్ముడు సూర్య. 

తమ్ముడు బిసినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసాడు. వాడికి మాకున్న వ్యాపారాలతో పాటూ, వాడికంటూ ఒక కొత్త కంపెనీ ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇంట్లో వాడికి లేనిదంటూ ఏది లేదు. యువరాజు యోగం వాడిది. చుట్టాల్లో, మా ఫాక్టరీల్లో, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సూర్యని పొగడకుండా ఉండలేరు.

ఎలాగోలా నా డిగ్రీ పూర్తి చేసాను, మాది బలిసిన కుటుంబం, మీరే అర్థం చేస్కోండి ఇగ ఎలాగోలా అంటే ఏంటో.

అలా నా డిగ్రీ తరువాత నక్షత్రాల చదువు ఏమో ఏ ఏట్లో కలిసిందో ఆ నక్షత్రాలకే తెలియాలి. 

నాకు మాత్రం అసలేం చేయాలో ఏమీ తెలీదు. నేను చేయగలిగినవి అసలేం ఉంటాయని కూడా పెద్దగా ఆరాతీయలేదు. ఇక నాగురించి ఏముందిలెండి, ఏదో ఇంట్లో పెట్టింది తింటూ, తమ్ముడికి చిన్న చిన్న సలహాలు ఇస్తూ కాలం గడిపేయడం అలవాటు అయిపొయింది. 

ఇరవై ఐదు సంవత్సరాల వయసు. ఏమీ పీకలేనని అనుకుంటున్న మనసు. ఎలా ఉంటుందో నాకు తెలీని నా వచసు. ఇవన్నీ తలచుకుని నా వల్ల ఏదీ కాదు అనుకుంటూ నవ్వుకుంటున్న ఒక రాత్రి ఒక విషాదం ముంచుకొచ్చింది.

మా నాన్న మరణం. 

ఎంత సంపాదనా, పలుకుబడి, పరపతు, మంచితనం ఉన్నా మహమ్మారి ముంచేస్తుంది. మా నాన్న ఎక్కడెక్కడో తిరిగే వారు. ఎక్కడ తగిలిందో ఏమో కరోనా పాజిటివ్ అని తెలిసి హాస్పిటల్ లో చేర్చినా ఆయన ముందుగానే ఆల్ఖహాళ్ వలన లివర్ క్షీణించడం వలన కరోనా దెబ్బ తట్టుకోలేకపోయారు. 

నాన్న దూరం అవ్వడం, ఆ బాధనుంచి కోలుకోడానికి మాకు రెండేళ్ళు పట్టింది.

ఇంటికి పెద్దోడిని నేనైనా, తమ్ముడే అన్నీ చూసుకుంటూ వచ్చాడు.

అంతా మామూలుగా ఐపోయింది. అమ్మ కూడా నిజం జీర్ణించుకొని తన బాధ్యత ముందుకేసుకుంది. అదే మా ఇద్దరి అన్నాతమ్ముళ్ళ పెళ్ళి. చుట్టాలు, ఇరుగుపొరుగు వాళ్ళు అమ్మకి కొడుకుల పెళ్ళిళ్ళు అని చెప్పి చెప్పి ఇక fix అయ్యింది.

రెండు వేల ఇరవై రెండు జనవరిలో, ప్రొదున్నే లేచేసరికి, “ అన్నయ్య ఇవాళ మనం మన స్టాఫ్ బిల్డింగ్ కి పోతున్నాము, రెఢీ అవ్వు ” అని చెప్పాడు.

నేను: నేనేందుకురా?

సూర్య: నువు కూడా ఉండాలి.

నేను స్నానం చేశాక నన్ను కారులో తీసుకెళ్లాడు. మీటింగ్ అంటే ఏమో అనుకున్నాను. నాకు ఎనమిది మంది మాటలు వినిపిస్తున్నాయి. మౌనంగా ఉన్నాను. వాళ్లేదో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. 

అప్పుడే తలుపు తెరచిన చప్పుడు వినిపించింది. నా భుజాల మీద చేతులు పడ్డాయి.

సూర్య: ఇక్కడ కాదు అన్నయ్య ఇట్రా. ఇక్బాల్ నేను ముందే చెప్పినా కదా అక్కడ అని

ఇక్బాల్: అంటే సూర్య అదీ.

నన్ను నిల్చునేలా చేసి నాతో ముందుకి అడుగులు ఏపించి, కుడికి తిప్పి కూర్చోపెట్టాడు. 

నా రెండు మోచేతులకూ ఏమీ తాకట్లేదు, కుర్చీ చాలా వెడల్పుగా ఉన్నట్టుండి.

నేను కూర్చున్నాక గది నిశ్శబ్దంగా అనిపించింది.

“ సూర్య అది...” అని ఎవరో అనబోతూ ఆగారు.

“ నాకు తెల్సు మీ అనుమానం, కిషన్ మూర్తి గారు ” అన్నాడు సూర్య. వాడి గొంతు సరి చేసుకున్నాడు. “ ఇక్కడ నాకు అన్నయ్యకి ఉన్న ఆస్తిలో సగం సగం. ”

కిషన్: అందుకని కిరణ్ ని చైర్మన్ అంటే...

చైర్మన్ అని వినగానే నాకు గుండె జళ్ళుమంది. కుర్చీ కోళ్ళు పట్టుకొని లేచాను.

నేను: సూర్య నేనెందుకురా ఇక్కడ?

“ అవును మేము అదే అన్నాము కిరణ్ బాబు ” అని ఇంకొకరి మాట. 

సూర్య నా భుజం మీద చెయ్యేసి నొక్కాడు. “ కూర్చో అన్నయ్య. ”

కూర్చున్నాను. 

నేను ఏమీ చేయలేక ఉంటున్నా, నాకేం తెల్సు అని వీడు నన్ను బోర్డు మీటింగ్ కి పిలిచి ఇక్కడ కూర్చోపెట్టాడు అనుకున్న.

సూర్య: అన్నయ్య నా కంటే పెద్ద కాబట్టి తనే ఉంటాడు.

కిషన్: కానీ కిరణ్ ఇక్కడికి రాడు కూడా, అసలు ఇన్నేళ్ళు ఒక్కసారైనా వచ్చాడా. మీ నాన్న కూడా ఎప్పుడూ తీసుకురాలేదు.

సూర్య: కిషన్ అంకుల్ మీకన్నీ తెలుసు. అన్నయ్య ఇక్కడికి వచ్చినంత కాలం మీరే అన్నీ చెప్పాలి. చైర్మనుగా కేవలం ఉంటాడు అంతే. మీరు లీగల్ అడ్వైసర్, మానేజర్ నాన్నకి అన్నయ్యకి.

కిషన్: మరి నువు?

సూర్య: నేను ఇంకో సబ్ గార్మెంట్ ప్రొడక్షన్ పెట్టుకుంటున్న. నా సొంతంగా మా నాన్న నాకు ఇచ్చిన షేర్ ని పెట్టుబడిగా పెట్టి. ఈ myntra, ajio, etc etc ఉన్నాయి కదా, అలాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారం ఆప్ డెవలప్ చేసాము. మన spectruma textiles కింద sub industry గా ఒక garment factory, ఒక online shopping app, combination linkage గా ఈ garments నే కొత్త design works తో, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ప్రొడక్షన్ చేసి dresses, accesories sale చేస్తాము.

సూర్య ఆలోచన చాల బాగుంది. ఒక్క ఎదురు ప్రశ్న రాలేదు. నాకు మాత్రం ఏం చెయ్యాలో అర్దం కాలేదు. తమ్ముడు ఆలోచన ఎంత ఎత్తుగా ఉందో, నేను ఏమీ చేయలేను అనే నా మీద నాకున్న అనుమానం అంత లోతుగా ఉంది.


సూర్య: ముందు అన్నయ్యకి పెళ్ళి కావాలి. ఆఫిషియల్ సెటిల్మెంట్ అన్నీ అన్నయ్య పెళ్ళి తరువాత.

కిషన్: ఈయనకి పిల్లని ఎవరు ఇస్తారంటా... అని వెటకారంగా అన్నాడు.

సూర్య: అంకుల్.... అని అరిచాడు.

నేను కంగారుతో కుడి చేత్తో సూర్య చెయ్యి వెతికి పట్టుకున్న.

కిషన్: అదే వాస్తవంగా చెప్తున్నాను సూర్య. 

నేను: పోదామా సూర్య. 

నిజానికి కిషన్ మూర్తి చెప్పిన దాన్లో తప్పు లేదు. ఒక అంధుడిని పెళ్ళి చేసుకోడానికి ఏ అమ్మాయి ముందుకొస్తుంది, అదీ ఈ కాలంలో అని ఆయన ఉద్దేశం.


ఇంటికెళ్ళాక అమ్మ మా కులం, బంధువులూ అందరికీ చెప్పి ఒక మంచి కోడలి కోసం ఆరాతీసింది. 

వారం, రెండు వారాలు, మూడు వారాలు, ఎవ్వరూ ముందుకు రాలేదు. కారణం నాకూ, మీకూ, అందరికీ తెలిసిందే.

ఆఖరుకి ఒక మంచి సంబంధం అంటూ అమ్మ నన్ను పెళ్ళి చూపులని జనవరి ఇరవై ఏడు గురువారం ప్రొద్దున్నే నాకు కొత్త బట్టలు, బూట్లు వేసి చాలా సంబురంగా తయారు చేసింది. 

అమ్మ: నీకో పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నాకో పని తప్పుద్దిరా చింటూ.

నేను: హ్మ్...

అమ్మ: అందం చందం మనకేందుకురా కదా. నిన్ను బాగా చూసుకునే పిల్ల దొరికితే చాలు.

నేను: నీకంటే బాగా ఎవరు చూస్కుంటారే?

నా నుదుట అమ్మ పెదాలు తాకాయి.

అమ్మ: బంగారంరా నువు.

నేను: అమ్మ నీకు నచ్చితేనే...

అమ్మ: నీకెలాంటి అమ్మాయి కావాలో నాకు తెలీదా.

నేను: హ్మ్...

అమ్మ నేను మాట్లాడుకుంటూ ఉంటే, “ అమ్మ... ” అని సూర్య స్వరం ఎందుకో దిగులుగా అనిపించింది.

అమ్మ: ఏంట్రా చెప్పు?

సూర్య: అదీ.... వాళ్ళు మనల్ని రావొద్దన్నారు అని చెప్పారటా.

అమ్మ: రావొద్దు అంటే?.... అమ్మ కంఠం చించుకుంటూ.

సూర్య: అదే.... అమ్మాయి తరుపున...

కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అమ్మ ఏడుపు.

నా మెడ దగ్గర అమ్మ గాజులు గుచ్చుతూ భుజం మీద తడి, అమ్మ కన్నీళ్లు నా సూట్ మీద ఇనుకుతున్నాయేమో.

నేను: ఆపమ్మా. కొత్తగా ఏముంది?

అమ్మ: ఏం తక్కువరా నీకు, ఆస్తి లేదా అందం లేదా. 

నేను: చూపు లేదు కదా అమ్మ.

అమ్మ: నా బాధంతా నిన్ను ఎవరు చూసుకుంటారు అనేరా.

నా కనుపాపలు తడిచాయి. నా చళ్లని చెంప మీద వేడి కన్నీళ్ళ తాకిడి.

నేను: మీరు ఉన్నారు కదా. తమ్ముడు ఉన్నాడు, ఇక్బాల్ ఉన్నాడు.

అమ్మ: వాళ్లెప్పటికీ ఉండరు చింటూ.

నేను: నువు ఉంటావు కదా అమ్మ. ఎవ్వరూ లేకున్నా నాతో నువ్వు ఉంటావు కదా.

నా గుండె మీద అమ్మ తల పెట్టుకుని, దుఃఖించింది.

అమ్మ: నేను ఎప్పటికీ ఉండను, నేను పోతే?

అమ్మ పోతే?

నేను: నీతో నేను వచ్చేస్తాను అమ్మ. విషం తాగి సచ్చిపోత.

ఛెడేలుమని నా కుడి చెంప పగిలింది.

సూర్య: మతుండే మాట్లాడుతున్నావా పిచ్చి బాడకావ్.

నేను: నీకు భారం అవ్వాలని లేదు చిన్నా నాకు. అమ్మతో వెళ్ళిపోతాను. నువు బాగుంటే చాల్లేరా.

సూర్య: అలా అనకురా అన్నయ్యా...

ఇద్దరూ ఏడుస్తూ నన్ను గట్టిగా హత్తుకున్నారు.

అమ్మ నవ్వూ, ఏడుపూ, తమ్ముడి కోపం, ప్రేమా, ఏది చూడలేను. చూపివ్వని దేవుడు కన్నీళ్లు మాత్రం ఎందుకొచ్చాడో? నా అంధమైన జీవితానికి ఈ శోకమే అందం అనుకున్నాడేమో.


|——————————+++++++++++
[+] 14 users Like Sweatlikker's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: అందము - అంధము - by Uday - 05-01-2025, 09:49 PM
RE: అందము - అంధము - by Manoj1 - 06-01-2025, 09:50 AM
RE: అందము - అంధము - by BR0304 - 06-01-2025, 02:27 AM
RE: అందము - అంధము - by Manoj1 - 06-01-2025, 08:00 AM
RE: అందము - అంధము - by Uday - 06-01-2025, 12:04 PM
RE: అందము - అంధము - by Sweatlikker - Today, 09:40 AM



Users browsing this thread: 5 Guest(s)