Yesterday, 02:28 PM
నేనింకా వీళ్ళ ప్లాన్లానే వేరే ఎవరో స్మితను తీసుకెళ్ళిపోయారనుకున్నా. మీ రచనాశైలి విలక్షణంగా వుంది. కథను ముందు ఇంగ్లీషులో లేకే వేరే ఇతర భాషలో రాసుకుని దాన్ని తెలుగులోకి తర్జుమా చేసినట్లు...ఇప్పుడు నలుగురు ఒప్పుకున్నారు ప్లాన్ ను ప్రిపోన్ చేయడానికి....కొనసాగించండి.
: :ఉదయ్