Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#38
రెండు సంవత్సరాల ప్రత్యక్ష కం రువాత పిల్లడు నిపోయాడు. ఏనాటి ఋణమో తీర్చుకునేందుకు మిథున డుపున పుట్టినట్లున్నాడు. ఋణం  తీరగానే   వెళ్ళిపోయాడు. 
వాడు నిపోయిన రువాత నేను ఊపిరి పీల్చుకుంటే మిథున మాత్రం న్నీరు మున్నీరైంది. ఆమె దుఃఖాన్ని  ఆపటం నావల్ల కాలేదు. అంతటి మానసిక అంగవైకల్యంతో పుట్టిన వాడి మీద ఎందుకంత ప్రేమ  పెంచుకుందో నా ర్థం కాలేదు. కొన్నాళ్ళ రువాత ఆమె మామూలౌతుందని నేను మౌనం దాల్చేను. 
 
కానీ అప్పుడప్పుడు నాక్కూడా పిల్లడు గుర్తుకొచ్చి కంటనీరు తిరుగుతుండేది. దుఃఖం  ముంచుకొచ్చేది. ఎంతైనా ఇంట్లో మాతో పాటు రెండేళ్ల ఉన్నాడు. వాడి ఏడుపుతో లేచే వాడిని. వాడి  ఏడుపు   వింటూ డుకునే వాడిని. అటువంటిది ఒక్కసారిగా  ఇంట్లో నిశ్శబ్దం ఆవరించటంతో నాక్కూడా ఇంట్లో ఉండబుద్దేసేది కాదు. 
 
వాడు నిపోయి  సంవత్సరం అయిపోయినా మిథున మామూలు నిషి కాలేకపోయింది. నిర్లిప్త ఆమెని ఆవహించింది. మౌనం ఆమె భాష అయింది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే  ఆమె ఏమౌతోందన్న యం న్నావహించి డాక్టర్ని లిసాను.
 
డాక్టరు ఇందిర నా బాధ అర్థం చేసికొని ``వంశీ!  మీరు ఇంకో బిడ్డ  కోసం  ప్రత్నించండి.  ళ్ళీ ల్లైతే ఆమె మామూలు నిషయ్యే అవకాశం ఉంది`` అని చెప్పింది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యం లిగించాయి. 
 
"డాక్టర్! మీరేం చెబుతునారో  నాకు  అర్థం కావటం లేదు. ళ్ళీ మిథున ర్భం రించినా మామూలు శిశువుకు న్మనిస్తుందన్న  రోసా ఉందా ? ఈసారి కూడా అలాంటి శిశువే న్మిస్తే   ఏం చెయ్యాలి?. అప్పుడు మిథున రిస్థితి రింత దిగజారే ప్రమాదం ఉంది" అన్నాను. 
 
"వంశీ! ప్రతీసారీ అలాగే పుట్టే అవకాశం లేదు. ఒక్కోసారి నం రిస్కు తీసుకోక ప్పదు. అంతన్నా మీకు మరో అవకాశం లేదు. ఒక్కోసారి ప్రకృతి కు మంచి చేస్తుంది. ఎంత డాక్టర్లమైనా నం కూడా నుషులమే. దేవుణ్ణి మ్మ ప్పదు. ప్రత్నించండి. లుపు ట్టబోయే అవకాశం కోసం దాని గ్గ ఓపిగ్గా నిల ప్పదు. సైన్స్ ఒకోసారి అద్భుతాలను  సృష్టించి ల్ని ఆశ్చర్యరుస్తుంది" అంది డాక్టరు ఇందిర.



ఆమెను యంలో చూసినప్పుడు దేవదూతలా నిపించింది నాకు. 
               ***                            ***                        ***
కాలక్ర  భ్రణంలో సంవత్సరం తిరిగింది. మిథున ర్భం రించి ఈరోజే ఒక అందమైన పిల్లని ప్రవించింది. అదృష్టశాత్తూ డాక్టరు ఇందిర చెప్పినట్లు పిల్ల ఆరోగ్యంగా, అందంగా, పెద్ద పెద్ద ళ్ళతో, అందమైన ముఖంతో లాకీగా పుట్టి మా దంపతులిద్దరికీ ఆనందాన్ని తెచ్చింది. రెండేళ్ళ క్రితం  పోయిన సంతాన్ని తిరిగి తెచ్చింది. మోడులా మారిన మా జీవితాలను చిగురింపచేసింది. 
ఇప్పుడు మిథునకు పిల్ల  తోడిదే  జీవితం. ఒక తల్లిగా    పిల్లను   చూస్తూ మురిసి పోతోంది.
మోడు వారిన జీవితం ళ్ళీ చిగురించినందుకు నాకు ఆనందంగా ఉంది. యంలో ఆనాడు మిథున చెప్పిన
 
ల్లిని చేస్తాడనే ని  పైన పు
నెల ప్పిన నాటి నుంచి బిడ్డడిపై పు"
అన్న మాటలు గుర్తుకొచ్చి నాకు కంటనీరు తిరిగింది. మాతృత్వం  యొక్క   గొప్పతనం    తెలిసింది.



 (సమాప్తం )
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:43 AM



Users browsing this thread: 1 Guest(s)