08-01-2025, 09:40 AM
ఈ రుగ్మత లక్షణాలు. ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా సరే ఆ పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు భావించాలి . వీళ్ళ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఫిషెంట్ 10 స్కేలు మీద 4 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ రుగ్మత లేని పిల్లలికి ఈ ఐక్యూ 6 కన్నా ఎక్కువ వుంటుంది.
సాధారణంగా గర్భందాల్చిన తరువాత అతిగా మద్యపానాన్ని సేవించడం, పుట్టుకలో ఏర్పడిన సమస్యలు, జన్యుపరమైన సమస్యలు, వంశపారంపర్యంగా ఉన్న రుగ్మతలు. ఇలా ఇది రావడానికి ఎన్నో కారణాలు,
ముఖ్యంగా తల్లి తండ్రులలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే పిల్లలకు ఈ రుగ్మత వచ్చే అవకాశం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాగే పి. కె. యు. అంటే ఫినైల్ కెటోనూరియా లాంటి జీన్సు పరమైన సమస్యలు, క్రోమోజోముల సమస్యలు ఇలా ఈ రుగ్మత రావడానికి వీటిలో ఏదైనా కారణం కావచ్చు.
అలా ప్రవాహంలా 3 గంటల సేపు వాళ్ళకు మెంటల్ రిటార్డేషన్ గురించి సమగ్రంగా చెప్పాను.
ఆ తరువాత వడివడిగా బయటకు వచ్చి ఇంటికి బయలుదేరాను. అప్పటికే అరగంట ఆలస్యం అయింది.
ఇంటి దగ్గర నా కోసం నా భార్య మిథున ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయం నేను లేచి పేపరు చదువుకుంటున్న సమయంలో తనకు రెండు నెలల నుంచి నెలసరి కావటంలేదని చెప్పటంతో సాయంత్రం మా ఫేమిలీ డాక్టర్ ఇందిర గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను.
అర గంటలో ఇంటికి చేరుకుని ఫ్రెషప్ అయి మిథునని తీసుకునీ ఇందిర గారి నర్సింగ్ హోంకి వెళ్ళాను. ముందే అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల పది నిముషాల్లో మమ్మల్ని లోపలికి పిలిచారు డాక్టర్ ఇందిర.
ఆ తరువాత మిథునకి గర్భధారణ పరీక్ష చేసి, గర్భం దాల్చినట్లు నిర్ధారణ చేసి మా ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపింది డాక్టర్ ఇందిర.
ఆ తరువాత మా ఇద్దరి రక్త నమూనాలు తీసుకొని కొన్ని పరీక్షలు చేయడానికి పంపించింది. ఆమె చేయిస్తున్న పరీక్షలు ఒక డాక్టరుగా నాకు తెలుసు. గర్భం దాల్చగానే భార్యాభర్తలిద్దరికీ రక్త పరీక్షలు జరపడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏవైనా జన్యు లోపాలుంటే అవి తెలుస్తాయి. దాని వల్ల వాటిని సరిచేసుకునే అవకాశం కలుగుతుంది. అది కుదరకపోతే గర్భస్రావం చేయించుకోవచ్చు. దానివల్ల అనారోగ్య శిశువు లను నివారించవచ్చు.
గంట తరువాత రక్త పరీక్షల ఫలితాలకోసం మమ్మల్నిద్దరినీ రేపు సాయంత్రం రమ్మనమని చెప్పారు డాక్టర్ ఇందిర.
ఆమర్నాడు సాయంత్రం మేమిద్దరం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ ఇందిర పిడుగు లాంటి వార్త చెప్పింది.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ