Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - దొంగ మొగుడు
#34
మాతృదేవోభవ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి 

రోజు నేను క్లాస్ కి వెళ్ళేసరికి విద్యార్థులంతా నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు. ఆరోజు నేను వాళ్ళకి    మెంటల్ రిటార్డేషన్ అంటే మానసిక వైకల్యం గురించి కొత్త టాపిక్  చెప్పబోతున్నాను.
ఇది చాలా క్లిష్టమైన పాఠ్యాంశం. సైన్స్ తో పాటు సైకాలజీ కూడా జోడించి చెప్పవలసి ఉంటుంది. అందుకే నేను శని, ఆదివారాలు పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు క్లాస్ కి వచ్చాను.   
 
ఎనిమిదేళ్ళ  కిందట ఆంధ్ర వైద్య కళాశాలలో  ఎంబీబీఎస్  చేసి  తరువాత  ఎయిమ్స్ లో  న్యూరాలజీ లో  ఎండీ చేసాను.  ఆతరువాత  ఆంధ్ర విశ్వవిద్యాలయ   వైద్యకళాశాలలో అసోసియేట్  ప్రొఫెసర్ గా చేరి  క్రితం  సంవత్సరం  అసిస్టెంట్  ప్రొఫెసర్  గా దోన్నతి పొందాను.  చేరిన  అనతి కాలంలోనే మంచి ప్రొఫెసర్ ని పేరు తెచ్చుకున్నాను. నేను తి దిలోకి వెళ్ళగానే విద్యార్థులంతా లేచి నిలడ్డారు. నేను వాళ్ళందరికీ హాజరు వేసి, డిజిటెల్ బోర్డు మీద  పాఠం చెప్పటం మొదలు పెట్టాను. 
 
"డియర్ స్టూడెంట్స్! ఈరోజు నం మెంటల్ రిటార్డేషన్ అంటే ఇంటలెక్ట్యువల్ డిసెబిలిటీ గురించి నేర్చుకోబోతున్నాము. అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏమిటి? ఇది ఉన్న వ్యక్తికి సాధారణంగా అందరికీ ఉండే తెలివితేట న్నా క్కువ ఉంటాయి. దీనివల్ల అతను అందరిలా దువుల్లో రాణించలేడు. రుగ్మ ఉన్న వ్యక్తులు కొత్త విషయాలను త్వగా ఆకళింపు చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ యం తీసుకుంటారు. మానసిక వైకల్యం సాధారణంగా బాలికల్లో న్నా బాలురలో ఎక్కువగా నిపిస్తుంటుంది. ఇది పుట్టుక నుంచో లేకపోతే బాల్యం నుంచో స్తుంది. 
 
రుగ్మను పిల్లకున్న కొన్ని ప్రత్యేకమైన క్షణాల ద్వారా పోల్చుకోవచ్చు. క్షణాలలో ముఖ్యమైనవి ఏంటంటే మొదటిది వీళ్ళు   మిగతా పిల్లల్లా తెలివితేటలు ప్రర్శించలేకపోవడం, రెండది మిగతా వారికన్నా ఆలస్యంగా కూర్చుకోవడం,   మెల్లగా టం. అలాగే మిగతావారిలా స్పష్టంగా మాట్లాడలేకపోవటం. రువాత ముఖ్యమైనది జ్ఞాపక్తి   లేకపోవటం.
 
ఇంకొక   ముఖ్యమైన  విషయం  ఏంటంటే  ర్యకు వీళ్ళు  రిగ్గా స్పందించ‌  లేకపోవడం.  అంటే ప్రతి ర్యలు ఉండవు. లాజికల్గా ఆలోచించ లేకపోవటం. సు ఎక్కువున్నా చిన్నపిల్లల్లా ప్రర్తించటం, ఆసక్తి   లేకపోవటం, కొత్త విషయాలను నేర్చుకోవడంలో నిరాసక్త, సాధార జీవనం డంలో ఇబ్బందులు ఎదుర్కోవడం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - ఆన్‌లైన్ బిర్యానీ - by k3vv3 - 08-01-2025, 09:37 AM



Users browsing this thread: 1 Guest(s)