07-01-2025, 06:46 PM
(07-01-2025, 05:41 PM)Uday Wrote: అభి కూడా నాలానే వున్నాడు ఒక విషయం లో, అదే అలారం పెట్టి మోగగానే ఆపేసి రేపెళదాంలే అనుకునే రకం....అభి ఏంటి శ్వేతనే కాక పద్మ మేడం ను గోకేస్తాడా స్కూటీ నేర్పించే వంకతో...
అదో చిన్న అనుభవం మన హీరోకి.
మీరు కొత్త వారికీ ఇచ్చే ప్రోత్సాహం, కథ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి.
మీ స్టోరీ నా కథ మీరు రాశే విధానం అలా చదువుతూ వెళ్లొచ్చు, అసలు టైం తెలీదు, మీరు కొత్త కథ ఇంకా బాగుంది.
♥️Akhil.