07-01-2025, 04:07 PM
(07-01-2025, 01:21 PM)earthman Wrote: అట్టి స్పందనని మాకొసుగుతున్న నీ వంటి పాఠకుల కోసమే రాసేది. నీ వంటి పాఠకులు లెక్కకు మిక్కిలి ఉన్న ఎడల మా నించి వచ్చు కథాప్రవాహమునకు అడ్డుకట్ట వేయిట ఎవరి తరమూ కాదు.
ధన్యవాదాలు earthman గారు...నమో నమః
: :ఉదయ్