28-06-2019, 12:59 AM
(This post was last modified: 28-06-2019, 02:25 AM by Tik. Edited 2 times in total. Edited 2 times in total.)
"బర్ బాద్ అయ్యాను సర్ "చెప్పాడు mla .మంత్రికి
"ఇలాంటి విషయాలు నా దాకా వద్దు "అని ఫోన్ పెట్టేసాడు మినిస్టార్ .
###
S i సుమతి కి దొరక్కుండా పని చెయ్య మని రౌడీ ల కి చెప్పాడు mla.
రెండు రోజులతర్వాత వాన్ లో గోల్డ్ వెళ్తోంటే పట్టుకుంది సుమతి.
Case బుక్ చెయ్యకుండా ఎంక్విరీ చేస్తే మినిస్టార్ వి అని తెలిసింది.
"ఏమి చేయమంటారు "అడిగింది ఫోన్ లో మినిస్టార్ ని.
"నీకు కావాల్సింది తీసుకుని మిగతాది వదిలేయ్ "అన్నాడు.
సుమతి 20 పెర్సెంట్ బంగారం తీసుకుని వాన్ వదిలేసింది.
రైడింగ్ లో ఉన్న సెక్యూరిటీ అధికారి లకి సగం ఇచ్చి మిగిలింది బాగ్ లో తీసుకు వెళ్లి ఇంటికి వెనకాల గొయ్యి తీసి అందులో పెట్టింది.
@@@@
ఈ మొత్తమ్ పనుల్లో ఒకటి గమనించింది సుమతి అన్ని వ్యాపారాలు మినిష్టర్ ,ఎం మ్మెల్యే కలిసి చెయ్యటం లేదు కొన్ని మినిష్టర్ సొంతం గ చేస్తున్నాడు అవి సెక్యూరిటీ అధికారి లకి తెలియవు
మూడు రోజులు మాములుగా గడిచాయి నాలు గో రోజు ఎం ఎల్ ఏ రౌడీలు తాగి ఒక కాలేజీ స్టూడెంట్ ను ఎత్తుకుపోయారు
కంప్లైంట్ తీసుకున్న ఎస్ హెచ్ ఓ సెర్చింగ్ మొదలు పెట్టాడు
స్టేషన్ డ్యూటీ లో సుమతి ఉంది , ఆ అమ్మాయి పేరెంట్స్ సుమతి బుర్ర తింటున్నారు
"వీళ్ళ గొడవ ఎక్కువగా ఉంది " అంది సుమతి
" ఏముంది మాడం ఆ ఎం ఎల్ ఏ మనుషులు పట్టుకుపోయి కన్యత్వం పొగ్గట్టి ఉంటారు " అంది లేడి కానిస్టేబుల్
" మన ఇన్స్పెక్టర్ వేళ్ళాడుగా " అంది సుమతి
" వీడు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటాడు " అన్నాడు ఇంకో కానిస్టేబుల్
" ఎక్కడ దొరుకుతారు " అడిగింది సుమతి
" ఊరి బయట వీళ్ళకి కళ్ళు పాక ఉంది కదా "అన్నాడు కానిస్టేబుల్
కొద్దిసేపటికి ఇన్స్పెక్టర్ వచ్చి " దొరకలేదు రేపు వెతుకుతాం " అని వాళ్ళని పొమ్మంటే పోయారు