07-01-2025, 03:59 AM
ఎవరో తట్టి లేపడంతో ఒక్కసారిగా అటువైపు చూసా ఎదురుగా చిరుకొపంతో తన రూపం అప్పుడు చూసినట్టే ఉంది, కానీ తన స్వరం మారింది అనుకుంటా ఏదో చెపుతుంది అర్ధం కాలేదు, మళ్ళీ ఎందుకు వచ్చావ్ మళ్ళీ ఏమి చేయడానికి వచ్చావ్? సార్ పబ్ క్లోజ్ అయింది వెళ్ళండి కోపంతో చెప్తుంది కాదు అరుస్తుంది, మళ్ళీ కనులు తుడుచుకొని చూసా తను వెయిట్రేస్ కీర్తి , హ ఒక నిమిషం వెళ్తాను. 6మంత్స్ నుంచి ప్రతి సండే మీ వల్లే ఉదయం 2:00 గంటలకు వెళ్తున్న అదేదో ఇంట్లో తాగచ్చు కదా మాకు బాధ తప్పుతుంది. హ్మ్ అరవకు వెళ్తున్న అని బయటికి వచ్చి కార్ వేసుకొని ఫ్లాట్ కి వెళ్ళాను, కార్ పార్క్ చేసి ఫస్ట్ ఫ్లోర్ వెళ్లి డోర్ సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ చేశా ఓపెన్ కాలేదు, మళ్ళీ చేశా రాలేదు, లాస్టుటైం 2544 మార్చాను, మళ్ళీ చేంజ్ చేసానా అని బుర్ర గోకుంటున్న, సార్ మీ రూమ్ 102, 201 కాదు అని చెప్పటంతో అటు చూసా సెక్యూరిటీ, సార్ మీరు సెకండ్ ఫ్లోర్ వచ్చారు, ఓహ్ సారి చూసుకోలేదు అని లిఫ్ట్ కాడికి వెళ్తుండగా డోర్ ఓపెన్ అయింది, అటు చూసా అంతే తనని చూసి అక్కడే ఆగా అప్పటికంటే కొంచెం బొద్దుగా అందగా ఉంది.
సార్ నిన్నే మేడం షిఫ్ట్ అయ్యారు, సారీ మేడం సార్ కొంచెం డ్రింక్ చేసిఉన్నాడు, నేను తీసుకెళ్తా సార్ పదండీ, నీ పనిచేసుకో నేను వెళ్తా అని రూమ్ లోకి వచ్చి బెడ్ పై వాలా కళ్ల ముందు కాలేజీ రోజులు....
కాలేజీలో జైన్ అయి 15రోజులు గడిచింది, అభి ఒక్కడే లాస్ట్ బెంచీలో కూర్చొని క్లాస్ వింటున్నాడు. ఉన్నటుండి క్లాస్ నిశ్శబ్దం అభి చూపు డోర్ దగ్గర నిలుచున్నా అమ్మాయి మీద పడింది. తన అందమైన పెదవులుతో మే ఐ కం ఇన్ మేడం మధురమైన స్వరంతో అడిగింది, పద్నా మేడం బోర్డు మీద లెక్కలు రాయడం అపి తనని చూసి ఎస్, మేడం నా పేరు శ్వేతా న్యూజాయినింగ్, ఓకే నేను పద్మ మీ మ్యాథ్స్ లెక్చరర్, అనూష తనని నీ పక్కన కూర్చోపెట్టొకో, శ్వేతా వాయట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ లో, ప్రకాశమంతామైన ముఖం లూస్ కర్లీ హెయిర్ ఆలా తన ముఖం మీద నుంచి చెవి పక్కకి అనుకోని తన కనులు అవి అందరిని కట్టి పడేసాయ్, గులాబీ పెదవుల చిరునవ్వుతో అబ్బాయిల మనుసు జివ్వుమంది,అభి మనుసు తన మాట వినడం లేదు.
శ్వేతా కూర్చున్న వైపే చూస్తూ తన అందానికి ముగ్దడ్యుఅయిపోయాడు, ఉన్నటుండి తన తలకి చాక్ పీస్ తగలడంతో మేడం వైపు చుసాడు, అభి బోర్డు చూడు అని అనడం శ్వేతా ముసుముసి నవ్వు అభి కూడా నవ్వుకొని క్లాస్ విన్నాడు. ఆరోజు పెద్దగా క్లాస్ లేకపోవడం మరియు శ్వేతా లంచ్ టైంకి వెళ్ళిపోయింది, అభి కూడా స్కాలర్షిప్ అప్లై చేసి తన అన్న రాజేష్ (పెద్దమ్మ కొడుకు ) రూమ్ నాచారం కి వెళ్ళాడు.రూంలో వంట చేసి ఇద్దరం తినేసి, సాప వేసుకొని పడుకొని శ్వేతా గురంచి అలోచించి ఎప్పటికో నిద్రపోయాడు.
మార్నింగ్ 5:30కి అలారం మొగాడుంతో అలారం అపి మళ్ళీ నిద్ర పోయాను, అన్న లేపడంతో టైం చూస్తే 7:30 తొందరగా ఫ్రెషప్ అయి వంట చేసుకొని లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకొని కాలేజీకి నడిచి వెళ్ళాను(3kms ఉంటుంది హబ్సిగూడ ) 9:30కీ కాలేజీ చేరుకున్న అప్పటికే శ్వేతా మరియు కొంతమంది వచ్చారు.
నేను లాస్ట్ బెంచీలో కూర్చొని శ్వేతా వైపు చూస్తున్న తను నా వైపు చూసింది(మా క్లాసులో లెఫ్ట్ సైడ్ గర్ల్స్ అండ్ రైట్ సైడ్ బాయ్స్ కూర్చుంటాం)
నా గురించి చెప్పాలంటే 5’8 ఎత్తు, అక్కడ 400mtrs ట్రాక్ గ్రౌండ్ ఉంది, రోజు ఎర్లీ మార్నింగ్ కాకుండా 7:00కీ గ్రౌండ్ జాగింగ్ అండ్ ఎక్సర్సిస్ చేయడం వల్ల సిక్స్ ప్యాక్ కాకుండా ఫ్యామిలీ ప్యాకేతో చుడానికి మాదిరి గానే ఉంటా.
Please Rate, Like and Comment.