06-01-2025, 08:48 PM
(06-01-2025, 05:42 PM)3శివరం Wrote: 1. మీరా దేశాయ్‌ని పిలుస్తుంది "క్రిష్ పారిపోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు"
2. దేశాయ్ కూడా తనకు తెలియదని చెప్పింది. నిజానికి అతను తెలుసుకోవాలనుకోవడం లేదు.
3. కొన్నేళ్లు గడిచాయి...
4. మీరా క్రిష్‌ని సంతోషంగా నవ్వుతూ చూసింది. 5. క్రిష్ " హాయ్ , ఎలా
ఉన్నావు ... " ఆమె " క్రిష్ "బై... నాకు మళ్ళీ కలవడం ఇష్టం లేదు" మీరా "ఎక్కడికి వెళ్తున్నావ్" క్రిష్ " తెలీదు ... ఇంకా నేనే వెతుకుతూనే ఉన్నాను ... " * ముగింపు *
Good assumption, and excellent