06-01-2025, 07:04 PM
ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, మాకు దూరపు చుట్టం, మా ఇంట్లో జాబ్ ఇంటర్వ్యూల కోసం కొన్ని రోజులు ఉంది. బాబోయ్.... అంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అబ్బబ్బా ఏమన్నా ఉంటుందా, సినిమా హీరొయిన్ కంటే అందంగా ఉండేది. అనుకోకుండా లేచి నట్టు లేచి తన పక్కన నిలబడి హైట్ చూసుకునే వాడిని. హ్మ్మ్ పర్లేదు నా కంటే పొట్టిగానే ఉంది. కొత్త చీర కట్టి గుడికి వెళ్తున్నా, పంజాబీ డ్రెస్ వేసుకొని జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా కళ్ళలో ఒకటే రకమైన ఆరాధన ఉండేది. అందుకేనేమో మాటల మధ్యలో నువ్వు నాకు తమ్ముడు వరస అవుతావు అనేది. అయినా మన ప్రవర్తనలో తేడా రాలేదు. అయినా నాకు పదే పదే నాకు తమ్ముడు వరస అవుతావు అనేది. ఇక భరించలేక నేను కూడా ఒక సారి ముస్లిమ్స్ లో దూరం చుట్టాల్లో సిస్టర్ వరస ఉన్న వాళ్ళను కూడా పెళ్లి చేసుకుంటారు అన్నాను. అంతే.... నోట్లో ఎదో అడ్డం పడ్డట్టు చాలా సేపు దగ్గింది. ఆ తర్వాత వాళ్ళ ఊరు వెళ్లిపోయింది. అప్పట్లో తను నాకు మోటివేషన్ బాగా చదువుకుంటే అంత అందమైన పెళ్ళాం వస్తుంది అని.
సుమారు ఇరవై సంవత్సరాలు తర్వాత ఒక ఫంక్షన్ లో వాళ్ళ అమ్మాయిని చూసి ఎవరి అమ్మాయివి అని అడిగాను. చెప్పింది... గబా గబా వెళ్లి ఆమెను కలిశాను.
ఛీ.. ఛీ.. ఏందీ రా బాబు ఇలా ఉంది. మొహం అంతా మొటిమలు, గుంటలు, ఒళ్లంతా కొవ్వు, మెడికల్ హిస్టరీ అంతా బీపీలు, షుగర్ లు... కొద్ది సేపు మాట్లాడి వెళ్ళిపోయాను.
ఎందుకో తెలియదు అప్పటి నుండి నా వైఫ్ ని ఎక్కువగా ప్రేమించాను, నా వైఫ్ కూడా చాలా హ్యాపీ అయి పోయింది.
అపుడు అనిపించింది... ఆమె నాకు లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు... ఆమె నా మోటివేషన్...
డామ్న్ ఇట్... తనని కలవకుండా ఉంటే ఎప్పటికి బ్యూటిఫుల్ డ్రీం లా ఉండేది, ఇప్పుడు గుర్తొచ్చిన ప్రతి సారి వాంతు వచ్చేస్తుంది...

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)