06-01-2025, 12:04 PM
(06-01-2025, 12:12 AM)Sweatlikker Wrote:అందము ~ అంధము
పరిచయం:-
“ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ ”..... అలారం మోగింది.
నిద్రలేచాను.
మీ దృష్టిలో చీకటి.
మీకు ఒక చిన్న అనుమానం రావాలి, ఎవరికి వస్తుందో చూద్దాం?
అనుమానమేమో గాని, మీరిచ్చిన ఇంట్రో సరదాగా ఉంది.
చీకటి అంటే శూన్యం కూడా కదా బ్రో, ఆ అర్థంతో వాడొచ్చు కదా. శూన్యం ఎంత వున్నా ఏమీ లేదనే గా...కళ్ళు లేనివారికి అంతా బ్లాక్ గా కాదు బ్లాంక్ గా ఉంటుంది.
: :ఉదయ్