Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy వాజి సిటీ (Waaji City)
#24
(25-12-2024, 11:06 AM)kartheek_raju Wrote: హలో ఆల్ చాలా రోజులైంది ఒక స్టోరీ రాసి! నా పేరు కార్తీక్ నాకు స్టోరీస్ క్యారెక్టర్చేస్ ఇమాజిన్ చే స్తూ రాయటం పిచ్చ ఇష్టం బట్ టైం దొరకక స్టోరీ రాసిన మధ్యలో ఆపేసేవాడిని. బట్ ఎప్పటినుండో నా మనసులో ఇంకా మెదడులో ఒక కథ మెదులుతూ ఉండేది అది ఎలా అంటే ఒక వైల్డ్ ఇమాజినేషన్ అనమాట వాట్ ఈఫ్ మన ఆక్టర్స్ అండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కలిసి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక కథలో ఉంటె అందులో ఇంకా ఫ్రీ వరల్డ్ ఒకరితో ఒకరికి సెక్సువల్ రిలేషన్షిప్స్, వెన్నుపోట్లు ఒక పొలిటికల్ డ్రామా ఇంకా పవర్ కోసం ఏదియైన ఎంతకైనా తెగించే cruel విల్లన్స్ ఒకరిని చంపటానికి శత్రువు కి శత్రువు తో కూడా పక్క పంచుకొని అందులో వాళ్ళ కాసిని తీర్చుకునే ఆడవాళ్లు, రాజయోగం కోసం ఏదియైన చేసే వాళ్ళ కథని ఒక ఇంటరెస్టింగ్ వే లో ఇంకా ఒక పెద్ద సెటప్ లో రాయాలి అనేది నా ఆశ.

నా ఆశ కి ఆయువు పోసింది ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్. నేను ఊహించే ప్రతి క్యారక్టర్ అండ్ సీన్ నా కళ్ళకి కట్టే విధం గ కన్పించేలా చేసింది వోవ్ ఏమైనా టెక్నాలజీ ఆహ్ అయితే ఈ AI సహాయం తో క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కథ జరిగే ప్లచెస్ అన్ని డిజైన్ చేసుకొని ఒక మంచి అనుభూతి ఇవ్వాలి అనే వుద్దేశం తో రాస్తున్న కథ ఈ వాజి సిటీ - ఏ  సిటీ  అఫ్ డేంజరస్ క్రిమినల్స్ అండ్ అండర్వరల్డ్ విల్లన్స్.

ఈ కథ మిమ్మల్ని అలరిస్తుంది అని ఆశిస్తూ --- మీ కార్తీక్ 
----------------------------------------------------------------------------------------------------

వెరీ స్పెషల్ థాంక్స్ తో AI టూల్స్ - నా ఇమాజినేషన్ కి ఆయువు పోసిన అన్ని టూల్స్ కి నా థాంక్స్ 

మైక్రోసాఫ్ట్ కోపైలట్ ( Copilot  )
ట్విట్టర్ ( X )
ఓపెన్ AI 
అల్ AI  టూల్స్.
[+] 1 user Likes aadikatta6248's post
Like Reply


Messages In This Thread
RE: వాజి సిటీ (Waaji City) - by aadikatta6248 - 04-01-2025, 11:45 PM



Users browsing this thread: