04-01-2025, 10:52 PM
(04-01-2025, 10:49 PM)sarit11 Wrote: udayvegou
ఈ కథ కు పేరు పెట్టండి (పార్వతి-సరస్వతి)
25th July 2015
మిత్రమా ఇది మీరేనా
అవును సరిత్ భయ్యా, అక్షరాలా నేనే. కొత్త సంవత్సరపు తీర్మానం లో భాగంగా నేను మొదలెట్టిన కథలను పూర్తి చేద్దామని (మీకు తెలుసు అవేంటో)...కొద్దిగా మార్పులతో మళ్ళీ పోస్ట్ చేస్తున్నా.
: :ఉదయ్