03-01-2025, 09:38 PM
(03-01-2025, 11:55 AM)Uday Wrote: చాలా వివరంగా, విపులంగా రాస్తున్నారు మైన్యూట్ డీటైల్స్ తో సహా. ఆమెకు ఏమిష్టమో, ఎలా ఇష్టమో తెలుసుకున్న శరత్ ఆమె ఇష్టాలు తనకు నచ్చాయో లేదో చెప్పలేదు లేదా ఆలోచించలేదా. నలుగురికీ ఆమెలో నచ్చిన కామన్ పాయింట్ ఆమె బాహ్య సౌందర్యం, ఆమె మాటలాడిన ఓపన్ మైండెడ్ మాటలు. ఇంటరెస్టింగా వుంది, చూద్దాం ఎలా తీసుకెళ్తారో కథను/కిడ్నాపింగును.
చాలా లోతుగా కథను అనుసరిస్తున్నట్లున్నారు. కథ మొదలు పెట్టాక మొదటిసారి కొన్ని కామెంట్స్ ఒకేసారి వచ్చాయి. అసలు ఇది ఎవరికైనా నచ్చుతుందా అన్న అనుమానం ఉండేది. నా అనుమానం పోగొట్టినందుకు ధన్యవాదములు.