03-01-2025, 11:55 AM
(This post was last modified: 03-01-2025, 03:09 PM by Uday. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: correction
)
చాలా వివరంగా, విపులంగా రాస్తున్నారు మైన్యూట్ డీటైల్స్ తో సహా. ఆమెకు ఏమిష్టమో, ఎలా ఇష్టమో తెలుసుకున్న శరత్ ఆమె ఇష్టాలు తనకు నచ్చాయో లేదో చెప్పలేదు లేదా ఆలోచించలేదా. నలుగురికీ ఆమెలో నచ్చిన కామన్ పాయింట్ ఆమె బాహ్య సౌందర్యం, ఆమె మాటలాడిన ఓపన్ మైండెడ్ మాటలు. ఇంటరెస్టింగా వుంది, చూద్దాం ఎలా తీసుకెళ్తారో కథను/కిడ్నాపింగును.
: :ఉదయ్