27-06-2019, 10:08 PM
(This post was last modified: 27-06-2019, 11:34 PM by Tik. Edited 3 times in total. Edited 3 times in total.)
నెల జీతం డబ్బులు వచ్చాక పేరెంట్స్ అకౌంట్ లో , అత్త మామల అకౌంట్ లో కొంత డబ్బు వేసింది సుమతి
" ఎందుకు వాళ్ళకి ఇవ్వటం నేను ఇస్తూనే ఉన్నాను కదా " అన్నాడు యాష్
సుమతి ఏమి మాట్లాడకుండా ఫుడ్ తింటోంది ప్రతి నెల ఇలాగె ఉంటుంది ఎంతో కొంత డబ్బు వాళ్ళకి ఇస్తుంది సుమతి
ఉదయం డ్యూటీ కి రాగానే ఇన్ఫార్మర్ కాల్ చేసింది .ఆమె ఒక చెక్ పోస్ట్ లో క్లార్క్
" మాడం 4345 నెంబర్ లారీ లో ఎదో వస్తోంది , ఇప్పుడే టూల్ కట్టారు "
సుమతి గన్స్ ఇచ్చి బయల్దేరింది , వాళ్ళ చెక్పోస్ట్ దగ్గర ఉన్నవాళ్లు డీస్పీ మనుషులు సో ఆమె చెక్ పోస్ట్ దాటి లారీ కి ఎదురు వెళ్ళింది
లారీ కి జీప్ ని అడ్డం గ ఆపాడు డ్రైవర్ ,కానిస్టేబుల్స్ డ్రైవర్ పారిపోతుంటే పట్టుకున్నారు
చెక్ చేసింది లారీ ని దొంగ లబెల్స్ ఉన్న విస్కీ వైన్ .సీజ్ చేసి లారీ ని పట్టుకున్న విషయం మీడియా కి చెప్పి , తర్వాత డీస్పీ కి చెప్పింది
లారీని స్టేషన్ కి తెచ్చేసరికి ప్రెస్ వాళ్ళు రెడీ గ ఉన్నారు
డీస్పీ వచ్చేసరికి కేసు బుక్ అయ్యింది
" సుమతి ఇలాంటి ఇన్ఫార్మషన్ వస్తే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లవు " అన్నాడు
"లారీ గురించి ఇన్ఫార్మషన్ లేదు సర్ అనుకోకుండా దొరికారు :" అంది సుమతి
ఆమె అబద్దం చెప్తోంది అని అతనికి తెలుసు , చేసేది లేక వెళ్లి పోయాడు
+++
అది లోకల్ mla సరుకు కావటం తో వాడికి సెక్యూరిటీ అధికారి ల మీద మండింది
" ఎరా డీస్పీ డబ్బు దొబ్బుతావు ఎందుకు పట్టుకున్నావు" అన్నాడు ఫోన్ లో
" మర్యాద ఇవ్వు , సరుకు తెచుకునేటప్పుడు నాకు చెప్పాలి లేకపోతే ఇలాగె అవుతుంది " అని పెట్టేసాడు డీస్పీ
డ్రైవర్ తన పేరు చెప్పకుండా లాయర్ ని పెట్టాడు ఎం ఎల్ ఏ .
రెండో రోజే బెయిల్ వచ్చింది వాడికి , విస్కీ , వైన్ బాటిల్స్ మీడియా ముందే రోడ్ రోలరు తో తొక్కించారు
అదితెలిసి మందు తాగే వాళ్ళు బాధ పడ్డారు