03-01-2025, 07:01 AM
(02-01-2025, 09:21 PM)Ramya nani Wrote: ఒక వీరన్న, ఒక హరన్, ఒక dom nic torrento వీళ్ళు ముగ్గురు సేమ్... ఎపుడు ఆపేస్తారో, ఎపుడు కంటిన్యూ చేస్తారో వాళ్ళకే తెలియదు. .. వీళ్ళ మీద ఆశలు నీటి మీద రాతలు ఒకటే...
నన్ను ఎవరో తలచుకున్నారు. ఎవరూ ఎక్కడా అని వచ్చాను. అంత senior and great writers తో నన్ను జోడించినందుకు చాలా ధన్యవాదాలు.