01-01-2025, 11:52 PM
కాయిన్ బాక్స్...చాలా సేపటికి గాని మనకు బల్బు వెలగలేదు....బావుంది బ్రో, మీకెలా వస్తాయో ఇలాంటి అయిడియాలు. వదినకు ఇంకా హార్మోన్స్ ప్రబావం చూపినట్లు లేదు. వదినా మరిది చాటింగ్ బావుంది బ్రో...అలాగే కర్ర తో కొట్టడం కూడా, కొన్ని పొందాలంటే కొన్ని భరించాల్సిందే...
: :ఉదయ్