01-01-2025, 10:54 PM
చాలా మంచి కథ.నిజంగా అద్భుతంగా రాశారు. ఇగో కు పోకుండా పద్దతి గా ముచ్చటగా 30 అప్డేట్లో పూర్తి చేశారు. మద్యలో వదిలేయం కన్న వీలైనంత లో ఎక్కవ అప్డేట్స్ ఇచ్చి కథని ముగించడం మంచి విషయం... రచయిత గారు మీకు మంచి భవిష్యత్ వుంది. త్వరలో మరో అద్భుతమైన కథ తో మమ్మల్ని తరింప జేయాలని కోరుతూ మీ అభిమాని ???