01-01-2025, 09:11 PM
Quote:రియల్ లైఫ్ :
ఇంటి ఓనర్ విడో నయన (42) మరియు రెంట్ కి ఉంటున్న కృష్ణ (18) అనే అబ్బాయికి అఫైర్ ఉంది. కృష్ణ నిజానికి ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమెను గోవాకి తిప్పాడు, ఇద్దరూ కలిసి హనీమూన్ కి వెళ్లి వచ్చారు. కృష్ణ ఆల్మోస్ట్ ఒక భర్తలాగా ఆ అఫైర్ లైఫ్ లాంగ్ మైంటైన్ చేయాలని అనుకున్నాడు. ఒక రోజు నయన ఎక్సేసివ్ సెక్స్ వల్ల హాస్పిటల్ కి కూడా వెళ్లి వచ్చింది.
నయన మరియు కృష్ణ ఫిజికల్ గా దూరంగా ఉన్నారు. అప్పుడే శ్రీరామ్ అనే వ్యక్తీ ఆమె జీవితంలోకి వచ్చి ఆమెను మెల్లగా తన వైపు తిప్పుకొని కృష్ణ గురించి బ్యాడ్ గా చెప్పాడు. కధలో చెప్పినట్టు కృష్ణ కి వేరే అఫైర్స్ లేవు.
ఒక రోజు నయన మరియు శ్రీరామ్ ని చూసి కృష్ణ తాగుడుకి అలవాటు పడ్డాడు. నయన మాత్రం నువ్వేమన్నా నా మొగుడువా అని నీచంగా చూసింది. కొన్ని రోజుల తర్వాత చదువు అయిపోయి కృష్ణ వేరే ఊరు వెళ్ళిపోయాడు.
పెళ్లి అయి పిల్లలు కూడా కలిగారు. నయనకి శ్రీరామ్ కృష్ణ జీవితాన్ని పాడు చేయడం కోసమే తన దగ్గరకు వచ్చాడని అర్ధం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కృష్ణ విలువ తెలిసి వచ్చి అతడిని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంది. కృష్ణ తిరిగి కూడా చూడలేదు.
ఆమె ఆఖరి క్షణాలలో కృష్ణని ఒక్క సారి అయినా చూడాలని అనుకుంది, కాని అతను రాలేదు.
పేర్లు మార్చాను.
ఈ కధ అందుకే రాయలేక పోయాను.