01-01-2025, 07:25 PM
(This post was last modified: 01-01-2025, 07:32 PM by kartheek_raju. Edited 2 times in total. Edited 2 times in total.)
హాయ్ అల్!
మీకు తెలుసు గత కొన్ని రోజులగా ఈ థ్రెడ్ లో updates లేవు అని.. ముందుగా నన్ను క్షమించండి నేను రాస్తున్న ఈ కథ చాలా largeస్కేల్ స్టోరీ చాలా characters ని డిజైన్ చేసుకుంటున్నాను అలాగే మంచి ప్లాట్ పాయింట్స్ ని కూడా రాస్తున్నాను.. అయితే ఈ కథ చాలా కంప్లికేటెడ్ నేను ఊహించేది మీ ముందు కి తేవటానికి చాలా ఫిల్టరేషన్స్ చేసుకుంటున్నాను ఎరోటిక్ కథ అంటే కేవలం సెక్స్ అండ్ ఇంటిమసీ ఎహ్ కాకుండా ఒక చక్కటి సాలిడ్ కథ కూడా ఉండే లాగ డిజైన్ చేస్తున్న దానికి బాగా సమయం పడుతోంది..
అయితే ఈలోపు నేను ఏదో చదువుతూ ఉంటె ఒక చిన్న ప్లాట్ పాయింట్ తట్టింది ఒక 35 ఏళ్ళు పైబడిన సింగల్ టీచర్ ఒక 18 ఏళ్ళ అబ్బాయి తో లవ్ లో పడితే వాళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న చిలిపి పనులు ఆహ్ ఏజ్ అబ్బాయి మనసులో జరిగే ఘర్షణ హార్మోనల్ ఒత్తిడి ఇవన్నీ చర్చిస్తూ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కథ రాయాలి అని ఉంది ఆహ్ కథ కి పేరు కూడా పెట్టుకున్న - "డియర్ స్నేహ మేడం..."
సో మీ స్పందన ఏంటి ఎలా ప్రొసీఈటీ అవ్వాలి దయ చేసి మీ స్పందన తెలపండి !