27-06-2019, 09:34 PM
(This post was last modified: 27-06-2019, 10:03 PM by Tik. Edited 5 times in total. Edited 5 times in total.)
మొగుడితో ఆ రోజు విషయాలు మాట్లాడుతూ వాట్స్ అప్ లో బాయ్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తోంది
' ని కాలేజీ ఫ్రెండ్స్ ఇంకా ఉండటం వింతే" అన్నాడు యాష్
"డోంట్ ఫీల్ జెలసీ , పెళ్లి కి నేను కన్యనే నీకు తెలుసు " అంది సుమతి
"స్ మగవాడికి ఆనందం ఇచ్చే విషయాలలో అది ఒకటి అన్నాడు యాష్
' ఈ మధ్య నీకు సెక్స్ మీద ఇన్ట్రెస్టు తగ్గింది " అంది
అతను కంపెనీ పనులమీద కోల్కతా వెళ్తాడు అప్పుడు సోనాగచిలో ఖర్చు పెట్టి వేశ్యలతో ఎంజాయ్ చేస్తాడు
సుమతికి అనుమానం ఉన్న అడగలేదు ,గొడవ ఎందుకు అని .
" నీకు ఇబ్బందిగా ఉందా" అన్నాడు భార్య తో
'నో నేను హ్యాపీ గానే ఉన్నాను " అంది సుమతి
తర్వాత ఆమె పడుకుంది , అతను వర్క్ చేసుకుని అక్కడే పడుకున్నాడు
రెండో రోజు మెయిన్ ఆఫీస్ లో క్రైమ్ మీటింగ్ జరిగింది
పై ఆఫీసర్ లు రివ్యూ చేసుకున్నారు
సుమతి ఒక మూలకి కూర్చుంది ,సెక్యూరిటీ అధికారి సిస్టమ్ రెండు రకాలుగా పనిచేస్తుంది అని ఆమెకి డ్యూటీ లో చేరిన నెల లోనే తెలిసింది
=
స్టేషన్ కి వచ్చేసరికి కొందరు బయసులో ఉన్న అమ్మాయిలు ఉన్నారు
"ఏమిటి " అడిగింది
" మా మొగుళ్ళు ఫ్రెండ్స్ కట్నం కోసం వేధిస్తున్నారు గృహ హింస కేసు పెట్టండి " అన్నారు వాళ్ళు
చూస్తే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నట్టు ఉన్నారు
వివరాలు అడిగింది , కొందరు హౌస్ wifes ,కొందరు ఎంప్లొయీస్
'ముందు మీ మొగుళ్ళతో మాట్లాడి తర్వాత చూద్దాం " అంది సుమతి
ఈ లోగ వాళ్ళ లాయర్ ఎస్ హెచ్ ఓ కి పాకెట్ ఇచ్చాడు
కొద్దీ సేపటి తర్వాత సుమతి ని పిలిచి " వాళ్ళు చెప్పినట్టు చెయ్యి " అన్నాడు అయన
సుమతి కి ఆమె వాటా ఇచ్చాడు , సుమతి కేసు బుక్ చేసింది
వాళ్ళ అత్త ల పేరు మామల పేర్లు చెప్తే రాయడానికి ఒప్పుకోలేదు సుమతి
వాళ్ళు ఎన్ని రూల్స్ చెప్పిన ఆడపడుచులు , అత్త మామ ల పేర్లు లేకుండా కేవలం వాళ్ళ మొగుళ్ళ పేర్లు రాసి కేసు బుక్ చేసింది సుమతి
"వెంటనే అరెస్ట్ లు చేయండి " అన్నారు వాళ్ళు
"రేపు చూద్దాం " అని పంపించేసింది సుమతి
తర్వాత కానిస్టేబుల్ ని పిలిచి " వాళ్ళ మొగుళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళకి జరిగింది చెప్పు లాయర్ ల ని పెట్టుకుంటారు " అంది సుమతి
ఆ రోజు ఇంకా పనిలేదు కాబట్టి ఇంటికి వచ్చేసింది
@@@@@
ఉదయం వాళ్ళ మొగుళ్ళు స్టేషన్ కి వచ్చారు " ఇది అన్యాయం మమ్మల్ని నిజం అడగకుండా కేసు రాసారు " అన్నారు
" మీ పెళ్ళాలు వచ్చి తల
మీద కూర్చున్నారు " అంది సుమతి
"కానీ వాళ్ళు చెపింది అబద్దం మేము ఇంటి బయట ఫ్రెండ్స్ ,,ఒకడి పెళ్ళాం గురించి ఒకడికి తెలియదు ,ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవలకి ఒకేసారి వచ్చి ఈ పని చేసారు " అన్నాడు ఒకడు
"ఓకే ఏమిటి గొడవలు " అడిగింది
" ఏముంది డ్రింక్ కి డబ్బు వద్దు ,అత్త మామ ని ఇంటికి రానివ్వద్దు , " అన్నాడు ఒకడు
"రెండు నెలలకి ఒకసారి టూర్ ఉండాలి నాకు emi లు ఉన్నాయి అయినా తిప్పాలి అంటుంది తన జీతం డబ్బులు వాడదు" అన్నాడు రెండో వాడు
"చుడండి మీ ప్రాబ్లెమ్ నాకు అర్థం అయ్యింది అందుకే నిన్న ఫోన్ చేయించాను . మూడు రోజులు బెయిల్ ఇవ్వక్కర్లేదు ఆలా జరిగితే మీ ఉద్యాగాలు పోతాయి మీ పెళ్లలకి అదేకావాలి ,లాయర్ ల తో మాట్లాడి వెంటనే బెయిల్ తెచ్చుకోండి " అని అరెస్ట్ చేసింది వాళ్ళని సుమతి
"మేము అమాయకులం మేడం " అన్నాడు ఒకడు
" అలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటి స్థితే వస్తుంది " అంది సుమతి
[b]వాళ్ళ లాయర్ లు వచ్చాక సాయంత్రం కోర్ట్ కి పంపింది సుమతి
[/b]